ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జూనియర్ సూపర్‌వైజర్ Gr-III (ఎలక్ట్రికల్ , మెకానికల్ )హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL)

జూనియర్ సూపర్‌వైజర్ Gr-III (ఎలక్ట్రికల్ , మెకానికల్ ) హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL)   సంఖ్య : 16 అర్హతలు డిప్లొమా ( మెకానికల్ , ఎలక్ట్రికల్ ) విడుదల తేదీ: 24-05-2020 ముగింపు తేదీ: 05-06-2020 వేతనం: రూ.7,650 - 24,000 / - నెలకు ఉద్యోగ స్థలం: ఆంధ్రప్రదేశ్ ( విశాఖపట్నం )   మరింత సమాచారం: పోస్ట్ పేరు: జూనియర్ సూపర్‌వైజర్ Gr-III (ఎలక్ట్రికల్ , మెకానికల్ ) --------------------------------------------------------- అర్హతలు: డిప్లొమా ( మెకానికల్ , ఎలక్ట్రికల్ ) --------------------------------------------------------- వయసు పరిమితి : 28 సంవత్సరాలు. --------------------------------------------------------- అప్లికేషన్ రుసుము:  జనరల్ / ఓబిసి అభ్యర్థులు: రూ.200/- ఇతర అభ్యర్థులు (SC/ST/Ex )-: No Fee --------------------------------------------------------- వేతనం: రూ.7,650 - 24,000 / - నెలకు --------------------------------------------------------- ఎంపిక ప్రక్రియ:  Interview --------------------------------------------------------- How to Apply: ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర...

హిందూపురం పట్టణ | విద్యా | ఉద్యోగ సమాచారం 24-05-2020

రాష్ట్ర సరిహద్దులు దాటే వారికి మినహా రాష్ట్రంలో జిల్లాలు దాటి కారులో వెళ్ళేందుకు ప్రత్యేక అనుమతులేవీ ఇక పై అవసరం లేదని అయితే కారులో ముగ్గురికి మించి ప్రయాణం చేయకూడదని, మాస్కులు ఉండి తీరాలని డి జి పి గౌతం సవాంగ్ తెలిపారు. జూన్ 6 వరకు పరిశ్రమలకు రీస్టార్ట్ ప్యాకేజి రుణాల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా పరిశ్రమల శాఖాధికారి ఓ ప్రకటనలో తెలిపారు. ఎపీ పరిశ్రమల శాఖ వెబ్ పోర్టల్ రీస్టార్ ప్యాకేజి ఆప్షన్ లో నమోదు చేసుకోవాలన్నారు. అర్హత ధృవీకరణ పత్రం పొందిన వారికి మాత్రమే వర్తిస్తుందన్నారు. కొత్త రుణాలు తీసుకోవాలనే పరిశ్రమలు జూన్ 6  లోపు సంబంధిత పత్రాలైన నాలుగు నెలల విద్యుత్ బిల్లు, జిఎస్టీ, పాన్, ఆధార్ కార్డులను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని సూచించారు. వివరాలకు జిల్లా పరిశ్రమల శాఖ కార్ర్యాలయంలో సంప్రదించవచ్చు. www.apindustries.gov.in ఏటా పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించే వాహనమిత్ర పథకానికి గ్రామ వాలంటీర్ లేదా వార్డు వాలంటీర్ సహాయంతో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా రెండవ విడత వాహనమిత్ర ఆర్థిక సాయం జూన్ 4 వ తేదీన ఇవ్వనున్నారు.   లాక్ డౌన్ లో సీజ్...

ఐసీఎల్ఎస్ఏ లో ఉద్యోగాలు | ICLSA JOBS

ఐసీఎల్ఎస్ఏ  లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి: జాబ్ : క‌న్స‌ల్టెంట్, సెక్ర‌ట‌రీ, etc ఖాళీలు : 13 అర్హత : డిగ్రీ /లా, అనుభ‌వం. వయసు : 50 ఏళ్లు మించకూడదు. వేతనం : రూ.65,000-1,00,000/- ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌. దరఖాస్తులకు ప్రారంభతేది: మే 18, 2020 దరఖాస్తులకు చివరితేది: మే 29, 2020 వెబ్‌సైట్‌: Click Here నోటిఫికేషన్: Click Here ముఖ్య గమనిక:  ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. 

ICCR Jobs Notification 2020 Telugu | ఐసిసిఆర్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ నుండి జాబ్ నోటిఫికేషన్     ముఖ్యమైన తేదీలు:     ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ 17 మార్చి 2020 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ముగింపు తేదీ 06 జూన్ 2020 హాల్ టికెట్ / అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు తరువాత ప్రకటిస్తారు కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ మొత్తం ఖాళీలు: 31 మొత్తం విభాగాల వారీగా ఖాళీలు: ప్రోగ్రామ్ ఆఫీసర్ 8 అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ 10 అసిస్టెంట్ 7 Sr స్టెనోగ్రాఫర్ 2 జూనియర్ స్టెనోగ్రాఫర్ 2 ఎల్‌డిసి 3 అర్హతలు: ప్రోగ్రామ్ ఆఫీసర్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పాస్ అయి ఉండాలి. మరియు అనుభవం ఉండాలి. అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పాస్ అయి ఉండాలి. మరియు అనుభవం ఉండాలి. అసిస్టెంట్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పాస్ అయి ఉండాలి. మరియు అనుభవం ఉండాలి. Sr స్టెనోగ్రాఫర్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పాస్ అయి ఉండాలి. జూనియర్ స్టెనోగ్రాఫర్ : ఎ) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం ...

సిస్టమ్ ఆఫీసర్ర్ హై కోర్ట్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ | System officer High Court of AP Jobs

సిస్టమ్ ఆఫీసర్ హై కోర్ట్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్   సంఖ్య : 03 అర్హతలు B.Tech (Computer Science , MCA , M.Tech ) విడుదల తేదీ: 23-05-2020 ముగింపు తేదీ: 26-05-2020 వేతనం: రూ. 35,000 / - నెలకు ఉద్యోగ స్థలం: ఆంధ్రప్రదేశ్   మరింత సమాచారం: పోస్ట్ పేరు: సిస్టమ్ ఆఫీసర్. --------------------------------------------------------- అర్హతలు: B.Tech (Computer Science , MCA , M.Tech --------------------------------------------------------- వయసు పరిమితి : 30 సంవత్సరాలు. --------------------------------------------------------- అప్లికేషన్ రుసుము:  ఎలాంటి రుసుము ------------------------------------------------ వేతనం: రూ. 35,000 / - నెలకు --------------------------------------------------------- ఎంపిక ప్రక్రియ:  Interview --------------------------------------------------------- How to Apply: ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ http://hc.ap.nic.in/ వద్ద 23-05-2020 నుండి 26-05-2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. --------------------------------------------------------- WEBSITE: ...

సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ హై కోర్ట్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ | Senior system officer AP High Court job

సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ హై కోర్ట్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్   సంఖ్య : 01 అర్హతలు B.Tech (Computer Science , MCA , M.Tech ) విడుదల తేదీ: 23-05-2020 ముగింపు తేదీ: 26-05-2020 వేతనం: రూ. 40,000 / - నెలకు ఉద్యోగ స్థలం: ఆంధ్రప్రదేశ్   మరింత సమాచారం: పోస్ట్ పేరు: సీనియర్ సిస్టమ్ ఆఫీసర్. --------------------------------------------------------- అర్హతలు: B.Tech (Computer Science , MCA , M.Tech --------------------------------------------------------- వయసు పరిమితి : 30 సంవత్సరాలు. --------------------------------------------------------- అప్లికేషన్ రుసుము:  ఎలాంటి రుసుము ------------------------------------------------ వేతనం: రూ. 40,000 / - నెలకు --------------------------------------------------------- ఎంపిక ప్రక్రియ:  Interview --------------------------------------------------------- How to Apply: ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ http://hc.ap.nic.in/ వద్ద 23-05-2020 నుండి 26-05-2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. -----------------------------------------------------...

హిందూపురం పట్టణ | విద్యా | ఉద్యోగ సమాచారం 23-05-2020

శుక్రవారం తాజాగా హిందూపురంలో ని అంబేడ్కర్ నగర్ లో ఐదుగురికి, ఆజాద్ నగర్ లో మరొకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. కూరగాయల తోపుడు బండి వ్యాపారికి కరోనా పాజిటివ్ అని తేలడంతో గురువారం నుండి కె బసవనపల్లిలో సదరు వ్యాపారికి కాంటాక్ట్ లో ఉన్నవారిలో భయం మొదలయింది. అయితే కరోనా వైరస్ పై భయపడాల్సిన పని లేదని ఏఎస్పీ ఓ సమావేశంలో తెలిపారు. రెడ్ జోన్ ప్రాంతాలలో శ్యాంపుల్స్ సేకరించడంతో కరోనా కేసులు నమోదయ్యాయని వారి ప్రైమరి, సెకండరీ కాంటాక్ట్ లను వేగవంతంగా గుర్తించి వారికి పరీక్షలు చేయిస్తున్నామని అనవసరంగా బయట తిరిగే వారి పై చర్యలు తీసుకుని 1200 వాహనాలకు పైగా సీజ్ చేశామన్నారు. కొంత మంది ఇటీవల సామాజిక మాధ్యమాలలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా పోస్టులు పెడుతున్నారని అలాంటి వారి  పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. హిందూపురం పట్టణంలో ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు వెళ్ళేలా ఏర్పాట్లు చేశామని సరుకులు రాకపోతే వార్డు సచివాలయంలోని అడ్మిన్ సెక్రటరీకి సమాచారం ఇవ్వాలని లేని పక్షంలో మునిసిపల్ కార్యాలయం కోవిడ్ 19  ఫ్రీ నెంబరు 180042526338 కి ఫిర్యాదు చేయాలని మునిసిపల్ కమీషనర్ భవానీప్రసాద్ శుక్రవారం తెలి...