Whatsapp: ప్రస్తుతం చాలా మందికి స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. అందులో వాట్సాప్ లేనిది స్మార్ట్‌ఫోన్ అంటూ ఎక్కడ ఉండదు. ఒక పూట తిండి మానేస్తారేమోగాని వాట్సాప్ లేనిది.. Whatsapp: ప్రస్తుతం చాలా మందికి స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. అందులో వాట్సాప్ లేనిది స్మార్ట్‌ఫోన్ అంటూ ఎక్కడ ఉండదు. ఒక పూట తిండి మానేస్తారేమోగాని వాట్సాప్ లేనిది ఉండలేని పరిస్థితి నెలకొంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్క ఉదయం నుంచి రాత్రి పడుకోబోయే వరకు చాటింగ్‌లు, స్టేటస్ ఇలా రకరకాలుగా వాట్సాప్‌లో మునిగి తేలుతుంటారు. వాట్సాప్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో ఒకటి. ఇక వాట్సాప్ ఉంది కదా అని కొందరు ఇష్టానుసారంగా మెసేజ్‌లు చేస్తున్నారు. గ్రూపుల్లో అసభ్యకరమైన మెసేజ్‌లు, ఇతరులకు భంగం కలిగించే మెసేజ్‌లు చేస్తున్నారు. ఇలాంటి వారిపై వాట్సాప్ సంస్థ ప్రత్యేక నిఘా పెట్టింది. ఇతరులకు ఇబ్బంది కలిగించే మెసేజ్‌లపై నిఘా వేసింది. అలాంటి పోస్టులు పెట్టిన వారి అకౌంట్లను సైతం బ్లాక్ చేస్తోంది. అయితే అక్టోబర్ 4 న ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు