యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్‌ఈ) 2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ సివిల్ సర్వీసులకు చెందిన ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థు నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రకటన ద్వారా 1105 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులే. పోస్టుల వివరాలు: సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2023 మొత్తం ఖాళీలు: 1105. సర్వీసులు: 1. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ 2. ఇండియన్ ఫారిన్ సర్వీస్ 3 ఇండియన్ పోలీస్ సర్వీస్ 4. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ “ఎ” 5 ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ ఎ” 6. ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, గ్రూప్ 'ఎ 7. ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ 'ఎ” 8. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్, గ్రూప్ ఎ” 9. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, గ్రూప్ “ఎ” 10. ఇండియన్ పోస్టల్ సర్వీస్, గ్రూప్ 'ఎ” 11. ఇండియన్ పిటి అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ స...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు