1, ఫిబ్రవరి 2023, బుధవారం

ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 38,800 ఉద్యోగాలు | కేంద్ర ప్రభుత్వం ప్రకటన


దిల్లీ: దేశవ్యాప్తంగా ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో భారీ సంఖ్యలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ 2023-24లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 38,800 ఉపాధ్యాయ, సహాయక సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. వచ్చే మూడేళ్లలో దేశంలోని 740 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్సియల్‌ పాఠశాలల్లో 3.5లక్షల మంది ఆదివాసీ విద్యార్థులకు విద్యాబో, 'ధన అందించడమే లక్ష్యంగా ఈ భారీ రిక్రూట్‌మెంట్‌ చేపట్టనున్నట్టు వివరించారు.


ప్రస్తుతం కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా 689 ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి. ఆదివాసీల సామాజిక, ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచే ఉద్దేశంతో కొత్త పథకాన్ని నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో ప్రతిపాదించారు. రూ.15వేల కోట్లతో పీఎం-పీవీటీజీ డెవలప్‌మెంట్‌ మిషన్‌ను మూడేళ్లలో అమలు చేస్తామని తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఆదివాసీ కుటుంబాలు, సమూహాలకు కనీస సదుపాయాలైన ఇళ్ల నిర్మాణం, సురక్షితమైన తాగునీరు, మరుగుదొడ్లు, ఆరోగ్యం, విద్య, పౌష్టికాహారం, రోడ్లు, టెలిఫోన్‌ కనెక్టివిటీ వంటి సౌకర్యాలను కల్పించడమే తమ లక్ష్యమన్నారు. మరోవైపు, దేశంలో కొత్తగా మరో 157 కొత్త నర్సింగ్‌ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్టు నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: