ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

SSC CHSLE Result: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ 2022 టైర్‌-2 ఫలితాలు * ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

కేంద్ర ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో 4,500 ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవెల్‌ ఎగ్జామినేషన్‌-2022 (టైర్‌-2) ఫలితాలు ఆగస్టు 8న విడుదలయ్యాయి. ఎస్‌ఎస్‌సీ జూన్‌లో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ టైర్‌-2 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.  ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ 2022 టైర్‌-2 ఫలితాలు   మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా hai అని మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇ...

ICAI CA Foundation Result: సీఏ ఫౌండేషన్‌ జూన్ 2023 ఫలితాలు విడుదల

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)- చార్టర్డ్ అకౌంటెన్సీ ఫౌండేషన్ జూన్ సెషన్‌ పరీక్ష 2023 ఫలితాలు ఆగస్టు 8న విడుదలయ్యాయి. పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాలను ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లో రోల్ నంబర్‌, రిజిస్ట్రేషన్ నంబర్‌తో చూసుకోవచ్చు. ఐసీఏఐ జూన్‌ నెలలో దేశవ్యాప్తంగా ముఖ్య పరీక్ష కేంద్రాల్లో సీఏ ఫౌండేషన్ పరీక్షలను నిర్వహించింది. 1,03,517 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 25,860(24.98 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.   ఫలితాల కోసం క్లిక్‌ చేయండి      మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా hai అని మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప...

Bank jobs: డిగ్రీ ఉత్తీర్ణతతో ప్రభుత్వ బ్యాంకుల్లో కొలువులు | దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు , స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల భర్తీకి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌(ఐబీపీఎస్‌) వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా 3049 ప్రొబేషనరీ ఆఫీసర్‌/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, 1402 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు.

ఖాళీలు 4451 దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు , స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల భర్తీకి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌(ఐబీపీఎస్‌) వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా 3049 ప్రొబేషనరీ ఆఫీసర్‌/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, 1402 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. ప్రొబేషనరీ ఆఫీసర్‌/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ ఖాళీలు: 3,049 మొత్తం ఖాళీలు: 3,049(ఎస్సీ-462, ఎస్టీ-234, ఓబీసీ-829, ఈడబ్ల్యూఎస్‌-300, యూఆర్‌-1224) బ్యాంకుల వారీగా ఖాళీలు 1. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా: ఎన్‌ఆర్‌(తెలుపలేదు) 2. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా: 224 3. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర: ఎన్‌ఆర్‌ 4. కెనరా బ్యాంక్‌: 500 5. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా: 2000 6. ఇండియన్‌ బ్యాంక్‌: ఎన్‌ఆర్‌ 7. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌: ఎన్‌ఆర్‌ 8. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌: 200 9. పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌: 125 10. యూకో బ్యాంక్‌: ఎన్‌ఆర్‌ 11. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా: ఎన్‌ఆర్‌ అర్హత: ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు వయోపరిమితి: 202...

Teacher posts: ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీల్లో టీచింగ్ పోస్టులు | ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ దేశంలోని వివిధ కంటోన్మెంట్లు, మిలిటరీ స్టేషన్లలోని ఆర్మీ పబ్లిక్‌ స్కూళ్లలో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ దేశంలోని వివిధ కంటోన్మెంట్లు, మిలిటరీ స్టేషన్లలోని ఆర్మీ పబ్లిక్‌ స్కూళ్లలో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ), ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ), పీఆర్‌టీ(ప్రైమరీ టీచర్‌) పోస్టులు అర్హత: పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌/బీఈడీ/బీఈఎల్‌ఈడీ/పీజీ/డీఈఎల్‌ఈడీ ఉత్తీర్ణత. సీటెట్‌, టెట్‌లో అర్హత సాధించాలి. వయసు: 40 ఏళ్లు మించకూడదు ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ స్ర్కీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, టీచింగ్‌ స్కిల్స్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఆధారంగా ఎంపిక ఉం టుంది. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి చివరి తేదీ: సెప్టెంబరు 10 వెబ్‌సైట్‌: https://awesindia.com/ OST (ONLINE SCREENING TEST) for Recruitment of Teachers in Army Public Schools Sep - Oct 2023.     మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో ...

Job Mela: ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో నంద్యాలలో మెగా జాబ్‌మేళా | అర్హతలు:- పదోతరగతి, ఇంటర్‌, డిగ్రీ, పీజీ

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఎస్‌ఎస్‌డీసీ), డీఆర్డీఏ, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 11న నంద్యాల జిల్లా  నంద్యాలలోని ఎస్వీఆర్‌ ఇంజినీరింగ్ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో 15 బహుళజాతి సంస్థలు పాల్గొననున్నాయి. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావచ్చు. సంస్థలు, పోస్టుల వివరాలు..  1. ఇన్నోవ్‌ సోర్స్: బ్రాంచ్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్, టెలి కాలర్, ఎంఐఎస్‌ ఎగ్జిక్యూటివ్, టీమ్ లీడర్, బిజినెస్ డెవ్. 2. ఇంటెంట్ హెల్త్ కేర్ సొల్యూషన్స్: జూనియర్‌/ సీనియర్‌ మెడికల్ కోడింగ్ అనలిస్ట్ 3. గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: సీఎంసీ మెషిన్ ఆపరేటర్  4. ఎన్‌ఎస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: ట్రైనీ 5. ఎస్‌బీఏ: బిజినెస్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ 6. ఎల్‌ అండ్‌ టీ కన్‌స్ట్రక్షన్స్‌: టెక్నీషియన్ 7. శ్రీరామ్ చిట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: మార్కెటింగ్/ రికవరీ/ కలెక్షన్ ఎగ్జ...

RAIL: సదరన్‌ రైల్వేలో 790 వివిధ పోస్టులు | అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌/ ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ ఐటీఐ/ ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత.

రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ) సదరన్‌ రైల్వేలో పని చేయుటకు జనరల్‌ డెపార్ట్‌మెంటల్‌ కాంపిటేటివ్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు... * మొత్తం ఖాళీలు: 790 పోస్టులు: జూనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ గ్రేడ్-I, గ్రేడ్-III & గార్డ్/ ట్రైన్ మేనేజర్‌. విభాగాలు: డీజిల్‌, సిగ్నల్‌, వెల్డర్‌, కార్పెంటర్‌, మాసన్‌, ప్లంబర్‌, ఎలక్ట్రికల్‌ పవర్‌ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌/ ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ ఐటీఐ/ ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత. వయసు: 42 ఏళ్లు ఉండాలి. ఎంపిక విధానం: జనరల్‌ డెపార్ట్‌మెంటల్‌ కాంపిటేటివ్‌ ఎగ్జామినేషన్‌, కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేది: 30.08.2023 Notification Information Posted Date: 08-08-2023 PDF Website మీరు మా Telegram Channel లేదా Wa...

GATE 2024: గేట్‌-2024లో కొత్తగా డేటా సైన్స్‌ అండ్‌ ఏఐ ప్రశ్నపత్రం * 24 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం! * ఫిబ్రవరి 3 నుంచి 11 వరకు పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీలు తదితర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌(గేట్‌-2024)లో ఈసారి కొత్తగా డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(డీఏ) ప్రశ్నపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటివరకు మొత్తం 29 ప్రశ్నపత్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఈసారి గేట్‌ను బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ) నిర్వహించనుంది. ఆగస్టు 24వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాలు, పట్టణాల్లో పరీక్ష జరుగుతుంది. గేట్‌లో సాధించిన స్కోర్‌ను బట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి. పరీక్షలు జరిగే ప్రాంతాలు   తెలంగాణలో: హైదరాబాద్‌, మెదక్‌, నల్గొండ, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, నిజామాబాద్‌, సూర్యాపేట, వరంగల్‌ ఏపీలో: చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కడ...