Bank jobs: డిగ్రీ ఉత్తీర్ణతతో ప్రభుత్వ బ్యాంకుల్లో కొలువులు | దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు , స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల భర్తీకి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌(ఐబీపీఎస్‌) వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా 3049 ప్రొబేషనరీ ఆఫీసర్‌/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, 1402 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు.

ఖాళీలు 4451

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు , స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల భర్తీకి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌(ఐబీపీఎస్‌) వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా 3049 ప్రొబేషనరీ ఆఫీసర్‌/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, 1402 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు.

ప్రొబేషనరీ ఆఫీసర్‌/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ

ఖాళీలు: 3,049

మొత్తం ఖాళీలు: 3,049(ఎస్సీ-462, ఎస్టీ-234, ఓబీసీ-829, ఈడబ్ల్యూఎస్‌-300, యూఆర్‌-1224)

బ్యాంకుల వారీగా ఖాళీలు

1. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా: ఎన్‌ఆర్‌(తెలుపలేదు)

2. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా: 224

3. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర: ఎన్‌ఆర్‌

4. కెనరా బ్యాంక్‌: 500

5. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా: 2000

6. ఇండియన్‌ బ్యాంక్‌: ఎన్‌ఆర్‌

7. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌: ఎన్‌ఆర్‌

8. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌: 200

9. పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌: 125

10. యూకో బ్యాంక్‌: ఎన్‌ఆర్‌

11. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా: ఎన్‌ఆర్‌

అర్హత: ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు

వయోపరిమితి: 2023 ఆగస్టు 1 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించాలి

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్‌ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్‌ ఎగ్జామ్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ప్రిలిమినరీ ఎగ్జామ్‌ పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు,కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌.

మెయిన్‌ ఎగ్జామ్‌ పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌, కరీంనగర్‌.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: ఆగస్టు 21

ప్రీ-ఎగ్జామ్‌ ట్రెయినింగ్‌ కాల్‌లెటర్‌ డౌన్‌లోడ్‌: 2023 సెప్టెంబరు

ప్రీ ఎగ్జామ్‌ ట్రెయినింగ్‌: 2023 సెప్టెంబరు

ప్రిలిమినరీ పరీక్ష కాల్‌లెటర్‌ డౌన్‌లోడ్‌: 2023 సెప్టెంబరు

ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష: 2023 సెప్టెంబరు/అక్టోబరు

మెయిన్‌ ఎగ్జామ్‌ కాల్‌లెటర్‌ డౌన్‌లోడ్‌: అక్టోబరు/నవంబరు

ఆన్‌లైన్‌ మెయిన్‌ ఎగ్జామ్‌: 2023 నవంబరు

మెయిన్‌ ఎగ్జామ్‌ ఫలితాలు: 2023 డిసెంబరు

ఇంటర్వ్యూ కాల్‌లెటర్‌ డౌన్‌లోడ్‌: 2024 జనవరి/ఫిబ్రవరి

ఇంటర్వ్యూలు: 2024 జనవరి/ఫ్రిబవరి

తుది నియామకాలు: 2024 ఏప్రిల్‌

స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌

ఖాళీలు: 1,402

రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనే బ్యాంకులు: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా; ఇండియన్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

1. ఐటీ ఆఫీసర్‌(స్కేల్‌-1): 120 పోస్టులు

2. అగ్రికల్చరల్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌(స్కేల్‌-1): 500

3. రాజ్‌భాష అధికారి(స్కేల్‌-1): 41

4. లా ఆఫీసర్‌(స్కేల్‌-1): 10

5. హెచ్‌ఆర్‌/పర్సనల్‌ ఆఫీసర్‌(స్కేల్‌-1): 31

6. మార్కెటింగ్‌ ఆఫీసర్‌(స్కేల్‌-1): 700

అర్హతలు: పోస్టును అనుసరించి బీఈ, బీటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌/కంప్యూటర్‌ ఆప్లికేషన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ఎలకా్ట్రనిక్స్‌/ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌/ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌). డిగ్రీ(అగ్రికల్చర్‌/హార్టికల్చర్‌/యానిమల్‌ హస్బెండరీ/వెటర్నరీ సైన్స్‌/డెయిరీ సైన్స్‌/షిషరీ సైన్స్‌/పిసి కల్చర్‌/అగ్రి. మార్కెటింగ్‌ అండ్‌ కో ఆపరేషన్‌/కో- ఆపరేషన్‌ అండ్‌ బ్యాంకింగ్‌/అగ్రో-ఫారెస్ట్రీ/ఫారెస్ట్రీ/అగ్రికల్చరల్‌ బయోటెక్నాలజీ/ఫుడ్‌సైన్స్‌/అగ్రికల్చర్‌ టెక్నాలజీ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌/అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌/సెరికల్చర్‌/షిషరీస్‌ ఇంజనీరింగ్‌). పీజీ(ఎలకా్ట్రనిక్స్‌/ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ టెలి కమ్యూనికేషన్‌/ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/కంప్యూటర్‌ అప్లికేషన్స్‌). పీజీ(హిందీ/సంస్కృతం). డిగ్రీ(ఎల్‌ఎల్‌బి), పీజీ డిప్లొమా(పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌/ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌/హెచ్‌ఆర్‌/హెచ్‌ఆర్‌డీ/సోషల్‌వర్క్‌/లేబర్‌ లా. ఎంఎంఎ్‌స(మార్కెటింగ్‌)/ఎంబీఏ(మార్కెటింగ్‌)/పీజీడీబీఏ/పీజీడీబీఎం/పీజీపీఎం/పీజీడీఎం.

వయోపరిమితి: 2023 ఆగస్టు 1 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్‌ ఎగ్జామ్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175

ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: చీరాల, చిత్తూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్‌, కరీనంగర్‌, ఖమ్మం, వరంగల్‌

మెయిన్స్‌ పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 21

అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌(ప్రిలిమినరీ పరీక్ష: 2023 డిసెంబరు

ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష: డిసెంబరు 30/31

ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి: 2024 జనవరి

ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష కాల్‌ లెటర్‌ డౌన్‌లోడ్‌: 2024 జనవరి

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: 2024 జనవరి 28

తుది పరీక్ష ఫలితాల ప్రకటన: 2024 ఫిబ్రవరి

ఇంటర్వ్యూ కాల్‌లెటర్‌ డౌన్‌లోడ్‌: 2024 ఫిబ్రవరి/మార్చి.

ఇంటర్వ్యూలు: 2024 ఫిబ్రవరి/మార్చి

ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌: 2024 ఏప్రిల్‌

వెబ్‌సైట్‌: https://www.ibps.in/

 

మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా hai అని మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

శ్రీ సత్యసాయి జిల్లా, మిషన్ వాత్సల్య పథకం కింద చిల్డ్రన్స్ హోమ్, ధర్మవరం మరియు హిందూపూర్ రిక్రూట్‌మెంట్. Recruitment of Children Home, Dharmavaram and Hindupur Under Mission Vatsalya Scheme, Sri Sathya Sai Dist.

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)