4, అక్టోబర్ 2023, బుధవారం

Work from home తాజా ఇంటర్న్‌షిప్‌లు

తాజా ఇంటర్న్‌షిప్‌లు

డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం నైపుణ్యాలు

Updated : 04 Oct 2023 03:38 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

హైదరాబాద్‌లో

టెంపెస్ట్‌ అడ్వర్టైజింగ్‌లో..

డిజిటల్‌ మార్కెటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 9

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌, ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం నైపుణ్యాలు

internshala.com/i/e9e64d

కాపీరైటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 9

అర్హతలు: కాపీ రైటింగ్‌ నైపుణ్యం

internshala.com/i/82fd2e

సోషల్‌ మీడియా మేనేజ్‌మెంట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 9

అర్హతలు: సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/dd091c

మార్కెటింగ్‌

సంస్థ: రిజల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 11

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, మార్కెటింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/316d89

కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: కెరియర్‌360

స్టైపెండ్‌: నెలకు రూ.15,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 10

అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ పరిజ్ఞానం

internshala.com/i/647eeb

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

నోటిఫికేషన్స్‌ | హైదరాబాద్‌ బాలానగర్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ 2023 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా ఇన్‌ టూల్‌ డిజైన్‌ అండ్‌ క్యాడ్‌/ క్యామ్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. | వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ 2023-24 విద్యాసంవత్సరానికి వర్సిటీతో పాటు అనుబంధ కళాశాలల్లో మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (ఎంపీటీ) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. | సైనిక్‌ స్కూల్‌ కొడగులో ఆర్ట్‌ మాస్టర్‌, వార్డెన్‌లు | ఎస్‌సీటీఐఎంఎస్‌టీ, తిరువనంతపురంలో టీచింగ్‌ పోస్టులు | ఆప్టెల్‌ లిమిటెడ్‌లో సీనియర్‌ మేనేజర్‌లు

హైదరాబాద్‌ బాలానగర్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ 2023 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా ఇన్‌ టూల్‌ డిజైన్‌ అండ్‌ క్యాడ్‌/ క్యామ్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 04 Oct 2023 00:51 IST

ప్రవేశాలు
సీఐటీడీ, హైదరాబాద్‌లో పీజీ డిప్లొమా

హైదరాబాద్‌ బాలానగర్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ 2023 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా ఇన్‌ టూల్‌ డిజైన్‌ అండ్‌ క్యాడ్‌/ క్యామ్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వయసు: 45 సంవత్సరాలు మించకూడదు.

అర్హత: బీఈ, బీటెక్‌ (మెకానికల్‌/ ప్రొడక్షన్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

కోర్సు వ్యవధి: 18 నెలలు (3 సెమిస్టర్లు).

ప్రవేశ విధానం: ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ ప్రాతిపదికన సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు రుసుము: ఎస్సీ/ ఎస్టీలకు రూ.350; ఇతరులకు రూ.700.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 31-10-2023.

ప్రవేశాల కౌన్సెలింగ్‌ తేదీ: 11-11-2023.

వెబ్‌సైట్‌: https://www.citdindia.org/

కాళోజీ వర్సిటీలో ఎంపీటీ కోర్సు  

రంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ 2023-24 విద్యాసంవత్సరానికి వర్సిటీతో పాటు అనుబంధ కళాశాలల్లో మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (ఎంపీటీ) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: బీపీటీ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులై, 30-09-2023లోపు ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసివుండాలి.

ఎంఎస్సీ నర్సింగ్‌  

కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీతో పాటు అనుబంధ కళాశాలల్లో ఎంఎస్సీ నర్సింగ్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: కనీసం 55% మార్కులతో బీఎస్సీ (నర్సింగ్‌) లేదా పోస్ట్‌ బీఎస్సీ (నర్సింగ్‌)తో పాటు అయిదేళ్ల పని అనుభవం.

ఈ రెండు కోర్సులకూ...

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 7-10-2023.

వెబ్‌సైట్‌: https://www.knruhs.telangana.gov.in/

ఉద్యోగాలు

సైనిక్‌ స్కూల్‌ కొడగులో ఆర్ట్‌ మాస్టర్‌, వార్డెన్‌లు

కర్ణాటకలోని సైనిక్‌ స్కూల్‌ కొడగు ఒప్పంద ప్రాతిపదికన 7 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఆర్ట్‌ మాస్టర్‌: 1

బ్యాండ్‌ మాస్టర్‌: 1

వార్డెన్‌: 4

పీఈఎం/ పీటీఐ కమ్‌-మాట్రాన్‌ (ఫీమేల్‌): 1

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.

ఎంపిక: పోస్టును అనుసరించి రాత పరీక్ష/ నైపుణ్య/ ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘ప్రిన్సిపల్‌, సైనిక్‌ స్కూల్‌ కొడగు’ చిరునామాకు పంపించాలి.  

దరఖాస్తుకు చివరి తేదీ: 20-10-2023.

వెబ్‌సైట్‌: www.sainikschoolkodagu.edu.in/

ఎస్‌సీటీఐఎంఎస్‌టీ, తిరువనంతపురంలో టీచింగ్‌ పోస్టులు

తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ (ఎస్‌సీటీఐఎంఎస్‌టీ) 5 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అసోసియేట్‌ ప్రొఫెసర్‌ (ఇమేజింగ్‌ సైన్స్‌ అండ్‌ ఇంటర్వెన్షన్‌ రేడియాలజీ): 1  

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (న్యూరాలజీ): 2  

అడ్మినిస్ట్రేటివ్‌ మెడికల్‌ ఆఫీసర్‌: 1  

సీనియర్‌ పర్చేజ్‌ అండ్‌ స్టోర్స్‌ ఆఫీసర్‌-ఎ: 1

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: జనరల్‌/ ఓబీసీ అభ్యర్థులకు రూ.750. పీహెచ్‌/ మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.  

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 18.10.2023.

హార్డ్‌ కాపీ దరఖాస్తుకు చివరి తేదీ: 20.10.2023.

వెబ్‌సైట్‌: www.sctimst.ac.in/

ఆప్టెల్‌ లిమిటెడ్‌లో సీనియర్‌ మేనేజర్‌లు

దేహ్రాదూన్‌లోని ఇండియా ఆప్టెల్‌ లిమిటెడ్‌ ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 4 సీనియర్‌ మేనేజర్‌ (ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) మెంబర్‌ లేదా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎంఏఐ) మెంబర్‌ అయి ఉండాలి. సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.

వయసు: 40 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘వర్క్స్‌ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌), ఇండియా ఆప్టెల్‌ లిమిటెడ్‌, ఓఎఫ్‌ఐఎల్‌ క్యాంపస్‌, దేహ్రాదూన్‌ (ఉత్తరాఖండ్‌)’ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌/ న్యూస్‌పేపర్‌లలో ప్రకటన వెలువడిన సెప్టెంబరు 30 నుంచి 15 రోజుల్లోగా పంపాలి.

వెబ్‌సైట్‌: https://www.indiaoptel.in/careersnjobs/

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

3, అక్టోబర్ 2023, మంగళవారం

PAN APPLICATIONS NEW AND CORRECTION

content

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు ఒకవేళ కట్టమని అడిగితే కట్టకండి

బీటెక్‌ విద్యార్హతతో ఆర్మీలో సేవలందించే అవకాశం వచ్చింది. ఇంజినీరింగ్‌ పూర్తిచేసుకున్నవారినీ, చివరి ఏడాది చదువుతున్నవారినీ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు (టీజీసీ)ల్లోకి ఇండియన్‌ ఆర్మీ ఆహ్వానిస్తోంది. సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూతో నియామకాలుంటాయి. | టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!

టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!

బీటెక్‌ విద్యార్హతతో ఆర్మీలో సేవలందించే అవకాశం వచ్చింది. ఇంజినీరింగ్‌  పూర్తిచేసుకున్నవారినీ, చివరి ఏడాది చదువుతున్నవారినీ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు (టీజీసీ)ల్లోకి ఇండియన్‌ ఆర్మీ ఆహ్వానిస్తోంది. సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూతో నియామకాలుంటాయి.

బీటెక్‌ విద్యార్హతతో ఆర్మీలో సేవలందించే అవకాశం వచ్చింది. ఇంజినీరింగ్‌  పూర్తిచేసుకున్నవారినీ, చివరి ఏడాది చదువుతున్నవారినీ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు (టీజీసీ)ల్లోకి ఇండియన్‌ ఆర్మీ ఆహ్వానిస్తోంది. సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూతో నియామకాలుంటాయి. ఎంపికైనవారికి శిక్షణ సమయంలో స్టైపెండ్‌ చెల్లిస్తారు. అనంతరం లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఆర్మీ టీజీసీ ప్రకటన పూర్తి వివరాలు..

ఆసక్తి ఉన్నవారు ఇండియన్‌ ఆర్మీ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. దరఖాస్తు రుసుం లేదు. వచ్చిన దరఖాస్తులను బీటెక్‌ మార్కుల మెరిట్‌ ప్రకారం వడపోస్తారు. ఇందులో నిలిచినవారిని సర్వీస్‌ సెలక్షÛన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ), బెంగళూరు ఆధ్వర్యంలో.. ఐదు రోజులపాటు రెండు దశల్లో సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వీటిని సైకాలజిస్ట్‌, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్‌, ఇంటర్వ్యూయింగ్‌ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో చేపడతారు. తొలిరోజు స్టేజ్‌-1 స్క్రీనింగ్‌ (ఇంటలిజెన్స్‌) పరీక్షలు ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారినే స్టేజ్‌-2కి ఎంపిక చేస్తారు. వీరికి నాలుగు రోజులపాటు పలు విభాగాల్లో పరీక్షించి, అందులో రాణించినవారికి వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణకు తీసుకుంటారు. ఇంటర్వ్యూకు హాజరైనవారికి ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు.

శిక్షణ

కోర్సులోకి ఎంపికైనవారికి ఇండియన్‌ మిలటరీ అకాడెమీ, దేహ్రాదూన్‌లో జులై, 2024 నుంచి సుమారు ఏడాది శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని లెఫ్టినెంట్‌ హోదాతో శాశ్వత ప్రాతిపదికన విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలో చేరిన తర్వాత లెవెల్‌-10      రూ.56,100 మూల వేతనంతోపాటు రూ.15,500 మిలటరీ సర్వీస్‌ పే అందుతాయి. వీటికి డీఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనం. అందువల్ల తొలి నెల నుంచే సుమారు రూ.లక్షకు పైగా జీతం అందుకోవచ్చు.

తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయి హోదాలు సొంతం చేసుకోవచ్చు. రెండేళ్ల సర్వీసుతో కెప్టెన్‌, ఆరేళ్లు కొనసాగితే మేజర్‌, 13 ఏళ్ల సేవలతో లెఫ్టినెంట్‌ కల్నల్‌ కావచ్చు. ఇవి పూర్తికాల పోస్టులు. పదవీ విరమణ వయసు వరకు విధుల్లో కొనసాగవచ్చు. అనంతరం పింఛను అందుకోవచ్చు.    

ఖాళీలు: 30.

విభాగాలవారీ: సివిల్‌ పరిధిలో 7, కంప్యూటర్‌ సైన్స్‌ 7, ఎలక్ట్రికల్‌ అనుబంధ విభాగాల్లో 3, ఎలక్ట్రానిక్స్‌ అనుబంధ విభాగాల్లో 4, మెకానికల్‌ 7, ఇతర విభాగాల్లో 2 ఉన్నాయి.

అర్హత: నిర్దేశిత/ అనుబంధ బ్రాంచీల్లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ సైన్స్‌ పోస్టులకు ఎమ్మెస్సీ సీఎస్‌/ఐటీ విద్యార్హతలతోనూ అవకాశం ఉంది. అన్ని ఖాళీలకూ అవివాహిత పురుషులే అర్హులు.

వయసు: జులై 1, 2024 నాటికి 20 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. అంటే జులై 2, 1997 - జులై 1, 2004 మధ్య జన్మించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: అక్టోబరు 26 మధ్యాహ్నం 3 వరకు స్వీకరిస్తారు.

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Work from home వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

మోషన్‌ గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: ఇన్‌క్రెడిబుల్‌ హాలీడేస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,500-9,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 11

అర్హతలు: గ్రాఫిక్‌ డిజైన్‌, మోషన్‌ గ్రాఫిక్స్‌

బి2బి సేల్స్‌

సంస్థ: రైడ్‌యూ లాజిస్టిక్స్‌ యూజీ

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 11

అర్హతలు: డిజిటల్‌, ఈమెయిల్‌, లింక్డ్‌ఇన్‌ మార్కెటింగ్‌, మార్కెటింగ్‌ నైపుణ్యాలు

యూఎక్స్‌/యూఐ డిజైన్‌

సంస్థ: ట్యూట్‌డ్యూడ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,000-12,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 11

అర్హతలు: యూఐ, యూఎక్స్‌ డిజైన్‌ నైపుణ్యం

సాస్‌ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: అద్విత్‌ సహ్‌దేవ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.25,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 11

అర్హతలు: రియాక్ట్‌జేఎస్‌ నైపుణ్యం

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: నార్గ్‌ డేటా మీడియా సర్వీసెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: నవంబరు 1

అర్హతలు: బిజినెస్‌ రిసెర్చ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌

సంస్థ: లైవ్‌సిట్టర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.25,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 6

అర్హతలు: మాంగోడీబీ, పైతాన్‌, రియాక్ట్‌జేఎస్‌, రిడక్స్‌ నైపుణ్యాలు

ఫైనాన్స్‌

సంస్థ: బి.బి.అడ్వైజరీ

స్టైపెండ్‌: నెలకు రూ.2,000-8,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 11

అర్హతలు: అకౌంటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఫైనాన్షియల్‌ మోడలింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌