ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

November Month Exams: నవంబర్‌లో జరిగే ఉద్యోగ రాత పరీక్షలివే.. * పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

November Month Exams: నవంబర్‌లో జరిగే ఉద్యోగ రాత పరీక్షలివే.. * పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి ఈనాడు ప్రతిభ డెస్క్‌: టీఎస్‌పీఎస్సీ, ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ తదితర నియామక సంస్థలు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అర్హులైన అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకుని పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. పలు ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి నియామక పరీక్షలు నవంబర్‌ నెలలో జరుగనున్నాయి. ఆ వివరాలు ఇవిగో... నవంబర్‌లో జరుగనున్న పరీక్షల తేదీల వివరాలు.. నియామక పరీక్ష                తేదీ ఎస్‌బీఐ పీవో ప్రిలిమ్స్‌                 నవంబర్‌ 1-6 ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ టైర్‌-2             నవంబర్‌ 2 ఎన్‌ఐసీ సైంటిస్ట్‌-బి             ...

బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌(నిమ్‌హాన్స్‌).. రెగ్యులర్‌ ప్రాతిపదికన నర్సింగ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. Nursing Officer Jobs: నిమ్‌హాన్స్, బెంగళూరులో 161 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

మొత్తం పోస్టుల సంఖ్య: 161 అర్హత: బీఎస్సీ(ఆనర్స్‌) నర్సింగ్‌/బీఎస్సీ నర్సింగ్‌ లేదా బీఎస్సీ(పోస్ట్‌ సర్టిఫికేట్‌)/పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి. వయసు: 35 ఏళ్లు మించకూడదు. పే స్కేల్‌:  నెలకు రూ.9300 నుంచి రూ.34,800. ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు, రిజిస్ట్రేషన్‌కు చివరితేది : 18.11.2023. వెబ్‌సైట్‌: https://nimhans.ac.in / - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Airport Authority of India AAI Recruitment 2023 Apply Online Junior Executive 496 Post | ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా AAI రిక్రూట్‌మెంట్ 2023 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి జూనియర్ ఎగ్జిక్యూటివ్ 496 పోస్ట్

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ATC అడ్వాట్ నం 05/2023 నోటిఫికేషన్ 2023ని జారీ చేసింది. ఈ AAI జూనియర్ ఎగ్జిక్యూటివ్ ATC రిక్రూట్‌మెంట్ 2023లో ఆసక్తి ఉన్న అభ్యర్థులెవరైనా నవంబర్ 2023 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 30 నవంబర్ 2023. రిక్రూట్‌మెంట్ వివరాల కోసం, పే స్కేల్, వయోపరిమితి, ఎంపిక విధానం, ఉద్యోగ సమాచారం మరియు అన్ని ఇతర సమాచారం కోసం, ప్రకటనను చదివి, ఆపై దరఖాస్తు చేసుకోండి. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఎయిర్‌పోర్ట్ అథారిటీ AAI జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ ATC రిక్రూట్‌మెంట్ 2023 AAI JE ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అడ్వాట్ నెం. 05/2023 : నోటిఫికేషన్ యొక్క సంక్షిప్త వివరాలు ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభం: 01/11/2023 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 30/11/2023 పరీక్ష రుసుము చెల్లించండి చివరి తేదీ : 30/11/2023 పరీక్ష తేదీ : షెడ్యూల్ ప్రకారం అడ్మిట్ కార్డ్ అందుబాటులో ఉంది : పరీక్షకు ముందు  దరఖాస్తు రుసుము జనరల్ / OBC / EWS : 1000/- SC / ST : 0/- అన్ని వర్గం స్త్రీలు ...

APPSC: నెలాఖరులోగా గ్రూపు-1, గ్రూపు-2 నోటిఫికేషన్లు * డిగ్రీ, జూనియర్‌ కళాశాలల లెక్చరర్లు, ఇతర పోస్టుల భర్తీకీ... * మొత్తం 1,603 పోస్టులు

APPSC: నెలాఖరులోగా గ్రూపు-1, గ్రూపు-2 నోటిఫికేషన్లు * డిగ్రీ, జూనియర్‌ కళాశాలల లెక్చరర్లు, ఇతర పోస్టుల భర్తీకీ...  * మొత్తం 1,603 పోస్టులు   ఈనాడు, అమరావతి: ప్రభుత్వ శాఖల్లోని 1,603 ఉద్యోగాల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లను ఈ నెలాఖరులోగా విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది. గ్రూపు-1 కింద 88, గ్రూపు-2 కింద 989 పోస్టులను భర్తీ చేయనున్నట్లు బుధవారం (నవంబర్‌ 1) విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. గ్రూపు-1 కింద అదనంగా మరికొన్ని క్యారీ ఫార్వర్డ్‌ కేటగిరీ (నోటిఫికేషన్‌ జారీ చేసినప్పటికీ భర్తీ కానివి) పోస్టులు కలుస్తాయని పేర్కొంది. ‘గ్రూపు-1 పరీక్షలు, మూల్యాంకనానికి కొత్త విధానాన్ని రూపొందిస్తున్నాం. ఐఐటీ, హెచ్‌సీయూ, రిక్రూటింగ్‌ ఏజెన్సీలు, మేధావులు, రాష్ట్రంలోని ఆంధ్రా, నాగార్జున, శ్రీవేంకటేశ్వర, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాల సీనియర్‌ ప్రొఫెసర్లు, ఇతర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల నిపుణులు, నిరుద్యోగులతో చర్చించి... వారి సలహాలతో సిలబస్, పరీక్షల్లో సమూల మా...

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు ఒకవేళ కట్టమని అడిగితే కట్టకండి

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రైనీలకు సెయిల్‌ స్వాగతం! స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌), బొకారో స్టీల్‌ ప్లాంట్‌ 85 అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశాయి. మెట్రిక్యులేషన్‌ పాసై.. అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రైనీలకు సెయిల్‌ స్వాగతం! స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌), బొకారో స్టీల్‌ ప్లాంట్‌ 85 అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశాయి.    మెట్రిక్యులేషన్‌ పాసై.. అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌), బొకారో స్టీల్‌ ప్లాంట్‌ 85 అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశాయి. మెట్రిక్యులేషన్‌ పాసై.. అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, స్కిల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 85 పోస్టుల్లో.. అన్‌రిజర్వుడ్‌కు 35, ఎస్సీలకు 10, ఎస్టీలకు 22, ఓబీసీలకు 10, ఈడబ్ల్యూఎస్‌లకు 8 కేటాయించారు. జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, డిపార్ట్‌మెంటల్...

కరెన్సీ ముద్రణ సంస్థలో కొలువులు | మొత్తం 117 పోస్టుల్లో.. 1) సూపర్‌వైజర్‌ (టెక్నికల్‌ ఆపరేషన్‌-ప్రింటింగ్‌) - 02, 2) సూపర్‌వైజర్‌ (అఫీషియల్‌ లాంగ్వేజ్‌) - 01, 3) ఆర్టిస్ట్‌ (గ్రాఫిక్‌ డిజైనర్‌) -01, 4) సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌-01, 5) జూనియర్‌ టెక్నీషియన్‌ (ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫిట్టర్‌, ఎయిర్‌ కండిషనింగ్‌, ప్రింటింగ్‌/కంట్రోల్‌) -112 ఉన్నాయి.

కరెన్సీ ముద్రణ సంస్థలో కొలువులు మహారాష్ట్ర నాసిక్‌లోని మినీరత్న కేటగిరీకి చెందిన కరెన్సీ నోట్ల ముద్రణ సంస్థ (కరెన్సీ నోట్‌ప్రెస్‌)... సూపర్‌వైజర్‌, ఆర్టిస్ట్‌, సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌.. మొదలైన 117 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మహారాష్ట్ర నాసిక్‌లోని మినీరత్న కేటగిరీకి చెందిన కరెన్సీ నోట్ల ముద్రణ సంస్థ (కరెన్సీ నోట్‌ప్రెస్‌)... సూపర్‌వైజర్‌, ఆర్టిస్ట్‌, సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌.. మొదలైన 117 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ పరీక్షలో సాధించిన మార్కులతో నియామకాలు చేపడతారు. మొత్తం 117 పోస్టుల్లో.. 1) సూపర్‌వైజర్‌ (టెక్నికల్‌ ఆపరేషన్‌-ప్రింటింగ్‌) - 02, 2) సూపర్‌వైజర్‌ (అఫీషియల్‌ లాంగ్వేజ్‌) - 01, 3) ఆర్టిస్ట్‌ (గ్రాఫిక్‌ డిజైనర్‌) -01, 4) సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌-01, 5) జూనియర్‌ టెక్నీషియన్‌ (ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫిట్టర్‌, ఎయిర్‌ కండిష...