November Month Exams: నవంబర్‌లో జరిగే ఉద్యోగ రాత పరీక్షలివే..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
![]() |
ఈనాడు ప్రతిభ డెస్క్: టీఎస్‌పీఎస్సీ,
ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ తదితర నియామక సంస్థలు వివిధ ప్రభుత్వ
ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అర్హులైన
అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకుని పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. పలు
ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి నియామక పరీక్షలు నవంబర్ నెలలో జరుగనున్నాయి. ఆ
వివరాలు ఇవిగో...
నవంబర్‌లో జరుగనున్న పరీక్షల తేదీల వివరాలు..
నియామక పరీక్ష | తేదీ |
ఎస్‌బీఐ పీవో ప్రిలిమ్స్ | నవంబర్ 1-6 |
ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ టైర్-2 | నవంబర్ 2 |
ఎన్‌ఐసీ సైంటిస్ట్-బి | నవంబర్ 4 |
ఐబీపీఎస్ పీవో మెయిన్స్ | నవంబర్ 5 |
టీఎస్‌పీఎస్‌సీ ఫిజికల్ డైరెక్టర్ | నవంబర్ 14 |
దిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ | నవంబర్ 14 - డిసెంబర్ 3 |
బార్క్ స్టైపెండరీ ట్రైనీ | నవంబర్ 18 - 24 |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి