ప్రభుత్వ ఉద్యోగాలు | ఏఐఈఎస్‌ఎల్‌లో ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్‌లు | ఐఐటీ గాంధీనగర్‌లో నాన్ టీచింగ్ ఖాళీలు | రైల్వేలో 1,697 యాక్ట్ అప్రెంటిస్‌లు
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-   ఏఐఈఎస్‌ఎల్‌లో ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్‌లు   న్యూదిల్లీలోని ఏఐ ఇంజినీరింగ్ సర్వీస్ లిమిటెడ్ (ఏఐఈఎస్‌ఎల్)... 21 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.    	 ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్- సీనియర్ లెవెల్/ లెవెల్-2: 05  	 ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్: 04  	 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్: 07  	 అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్: 05      అర్హత:  సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏతో పాటు పని అనుభవం.   ఎంపిక: ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.   దరఖాస్తు: ఆఫ్‌లైన్  దరఖాస్తులను ‘చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్, ఏఐ ఇంజినీరింగ్ సర్వీస్  లిమిటెడ్, రెండో ఫ్లోర్, సీఆర్‌ఏ బిల్డింగ్, సఫ్దర్‌జంగ్  ఎయిర్‌పోర్ట్ కాంప్లెక్స్, అరబిందో మార్గ్, న్యూదిల్లీ’ చిరునామాకు  పంపాలి.   ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:  28-11-2023.   వెబ్‌సైట్:  https://www.aiesl.in...