17, నవంబర్ 2023, శుక్రవారం

LAWCET లా కోర్సుల్లో అడ్మిషన్లకు ఉన్నత విద్యామండలి షెడ్యూలు విడుదల చేసింది.

లా కోర్సుల్లో అడ్మిషన్లకు ఉన్నత విద్యామండలి షెడ్యూలు విడుదల చేసింది. శుక్రవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు గడువు విధించింది. 18 నుంచి 22వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన, 23 నుంచి 25లోగా వెబ్‌ ఆప్షన్లు ఎంపిక, 26న ఆప్షన్లలో మార్పులకు అవకాశం ఉంటుందని వివరించింది. 28న సీట్ల కేటాయింపు జరుగుతుందని, 29, 30 తేదీల్లో అభ్యర్థులు కాలేజీల్లో చేరాలని స్పష్టంచేసింది.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: