ఏఐఈఎస్‌ఎల్‌లో ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్‌లు
న్యూదిల్లీలోని ఏఐ ఇంజినీరింగ్ సర్వీస్ లిమిటెడ్ (ఏఐఈఎస్‌ఎల్)... 21 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్- సీనియర్ లెవెల్/ లెవెల్-2: 05
- ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్: 04
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్: 07
- అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్: 05
అర్హత: సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏతో పాటు పని అనుభవం.
ఎంపిక: ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్, ఏఐ ఇంజినీరింగ్ సర్వీస్ లిమిటెడ్, రెండో ఫ్లోర్, సీఆర్‌ఏ బిల్డింగ్, సఫ్దర్‌జంగ్ ఎయిర్‌పోర్ట్ కాంప్లెక్స్, అరబిందో మార్గ్, న్యూదిల్లీ’ చిరునామాకు పంపాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28-11-2023.
వెబ్‌సైట్: https://www.aiesl.in/
ఐఐటీ గాంధీనగర్‌లో నాన్ టీచింగ్ ఖాళీలు
గాంధీనగర్‌లోని ఐఐటీ.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 17 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- లైబ్రేరియన్: 01
- డిప్యూటీ లైబ్రేరియన్: 02
- అసిస్టెంట్ లైబ్రేరియన్: 01
- సూపరింటెండెంట్ ఇంజినీర్: 01
- మెడికల్ ఆఫీసర్: 01
- అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్): 01
- జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్: 01
- సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 01
- అసిస్టెంట్ స్టాఫ్ నర్స్: 01
- జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్: 07
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2023.
వెబ్‌సైట్: https://iitgn.ac.in
అప్రెంటిస్‌షిప్
రైల్వేలో 1,697 యాక్ట్ అప్రెంటిస్‌లు
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)- నార్త్ సెంట్రల్ రైల్వే ఈసీఆర్ పరిధిలోని డివిజన్/ వర్క్‌షాపుల్లో 1697 యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
డివిజన్/ వర్క్‌షాప్: ప్రయాగ్‌రాజ్, ఝాన్సీ, ఆగ్రా డివిజన్‌లు.
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ.
ట్రేడ్‌లు: ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, మెకానిక్, వైర్‌మ్యాన్, బ్లాక్ స్మిత్, ప్లంబర్, డ్రాట్స్‌మన్, స్టెనోగ్రాఫర్ తదితరాలు.
వయసు: 14.12.2023 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.100.
ఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు: 14.12.2023
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి