చేతులు, కాళ్లు లేని వికలాంగులకు ఉచితంగా అందజేస్తున్న కృత్రిమ కాళ్లు, చేతులు పొందేందుకు దరఖాస్తుల ఆహ్వానం | Applications are invited for getting artificial legs and hands free of cost to disabled persons without arms and legs
దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం కల్చరల్, డిసెంబర్ 7: భారత్ వికాస్ ఆధ్వర్యంలో చేతులు, కాళ్లు లేని వికలాంగులకు ఉచితంగా అందజేస్తున్న కృత్రిమ కాళ్లు, చేతులు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని అనంతపురం పరిషత్ ప్రతినిధి పరుచూరు రమేష్ బాబు ఒక ప్రకటనలో కోరారు. పరిషత్. ప్రమాదాలు, దీర్ఘకాలిక వ్యాధులతో చేతులు, కాళ్లు కోల్పోయిన వారికి, పోలియో వికలాంగులకు ప్రతి సంవత్సరం ఉచితంగా కృత్రిమ కాళ్లు, చేతులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కృత్రిమ అవయవాలు అవసరమైన వికలాంగులు ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు అనంతపురం నగర సమీపంలోని వారు 9849508904, గుంతకల్లు సమీపంలోని వారు 9492583346 నంబర్లలో సంప్రదించాలన్నారు. Invitation of Applications Anantapuram Cultural, December 7: Paruchuru Ramesh Babu, representative of the Parishad Anantapur, has requested in a statement to apply for getting artificial legs and arms, which are provided free of charge to the disabled persons without arms and legs under the auspices of Bharat Vikas Parishad. He said that artificial legs and arms are distribut...