7, డిసెంబర్ 2023, గురువారం

రేపు (శుక్రవారం ) 200 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు | Interviews for 200 jobs tomorrow (Friday)

రేపు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు


అనంతపురం సెంట్రల్, డిసెంబర్ 6: ప్రైవేట్ సంస్థల్లో ఖాళీగా ఉన్న 200 పోస్టులకు శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధిహామీ అధికారి కళ్యాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సిస్ ఇండియా లిమిటెడ్ కంపెనీ పెనుకొండ, యాడికి, తిరుపతి బ్రాంచ్ 200గార్డు, సూపర్ వైజర్ పోస్టులకు శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. రూ.15 వేల  నెల జీతం రూ.20 వేల వరకు ఉంటుందని తెలిపారు. 10వ తరగతి పాస్/ఫెయిల్ అయిన నిరుద్యోగులందరూ అర్హులు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఉచిత వసతి, భోజన వసతి కల్పిస్తామని, ఆసక్తి గల అభ్యర్థులు శుక్రవారం జిల్లా ఉపాధిహామీ అధికారి కార్యాలయంలో నిర్వహించే జాబ్ మేళాకు సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.

Interviews for jobs tomorrow
Anantapur Central, December 6: Interviews are being conducted on Friday for 200 vacant posts in private companies, District Employment Officer Kalyani said in a statement on Wednesday. Sys India Limited Company Penukonda, Yadiki, Tirupati Branch is conducting interviews for 200 Guard and Supervisor posts, starting from. She said that the monthly salary will be Rs.15 thousand to Rs.20 thousand. All unemployed who have passed/failed 10th class are eligible. Free accommodation and meals will be provided to those selected for the jobs and interested candidates are advised to attend the job fairs organized at the District Employment Officer's office on Friday with certificates.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: