7, డిసెంబర్ 2023, గురువారం

Drawing పోటీలను సద్వినియోగం చేసుకోండి | చిత్రాలను ఈ నెల 31లోపు వాట్సాప్‌ ద్వారా పంపండి | రూ.10 వేలు బహుమతి పొందండి | Take advantage of drawing contests Send the pictures via WhatsApp by 31st of this month Get a prize of Rs.10 thousand



Drawing పోటీలను సద్వినియోగం చేసుకోండి
అనంతపురం కల్చరల్, డిసెంబర్ 6: రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న చిత్రలేఖన పోటీలను సద్వినియోగం చేసుకోవాలని రాయలసీమ సాంస్కృతిక వేదిక కన్వీనర్ డాక్టర్ అప్పిరెడ్డి హరినాథ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాయలసీమ ప్రాంత జీవన పరిస్థితులు, సంస్కృతి, ప్రకృతి, సమకాలీన అంశాల నేపథ్యంలో పెయింటింగ్స్ ఉండాలి. ఆసక్తి గల చిత్రకారులు తమ చిత్రాలను ఈ నెల 31లోపు 9962544299 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా పంపాలన్నారు. విజేతకు రూ.10 వేలు బహుమతి అందజేస్తారని, మరిన్ని వివరాలకు 9963917187లో సంప్రదించాలన్నారు.

Take advantage of painting competitions
Anantapuram Cultural, December 6: Convener of the Rayalaseema Cultural Vedika Dr. Appireddy Harinatha Reddy said in a statement on Wednesday that the drawing competitions to be organized under the auspices of the Rayalaseema Cultural Vedika should be taken advantage of. Paintings should be in the background of living conditions, culture, nature and contemporary issues of Rayalaseema region. Interested painters should send their paintings through WhatsApp to 9962544299 before 31st of this month. The winner will be given a prize of Rs.10 thousand, for more details contact 9963917187.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: