ఉద్యోగంతో పాటు డిగ్రీ విద్యకు అవకాశం | Opportunity for job and degree education | नौकरी और डिग्री शिक्षा का अवसर | ಉದ್ಯೋಗ ಮತ್ತು ಪದವಿ ಶಿಕ್ಷಣಕ್ಕೆ ಅವಕಾಶ
ఉద్యోగం, డిగ్రీ విద్యకు అవకాశం అనంతపురం క్లాక్టవర్: ఇంటర్ చదివిన విద్యార్థులకు ఉద్యోగంతో పాటు ఉచితంగా డిగ్రీ విద్య పూర్తి చేసే అవకాశం కల్పిస్తున్నట్లు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఎల్డీతో పాటు బ్రిడ్జి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు అర్హులన్నారు. ఈనెల 24న ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో నిర్వహించే ఇంటర్వ్యూకు ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్కార్డులతో హాజరుకావాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.11వేలు వేతనంతో పాటు మూడేళ్ల డిగ్రీ కోర్సు విద్య ఉచితంగా చదివిస్తామని, మరిన్ని వివరాలకు 63032 04295, 91820 63878 సంప్రదించాలని కోరారు. Opportunity for job and degree education Anantapuram Clock Tower: AF Ecology Center Director Mallareddy said that the students who studied Inter are being given an opportunity to complete their degree education free of cost along with a job. Students who have completed MPC, BIPC, MLD and bridge course in Inter are eligible. Interested and eligible candidates should attend the intervie...