అయోధ్యకు ఆర్టీసీ బస్సుయాత్ర | హిందూపురం RTC bus trip to Ayodhya from Hindupuram

అయోధ్యకు ఆర్టీసీ బస్సుయాత్ర
హిందూపురం అర్బన్, జూన్ 12: ఏపీఎస్ ఆర్టీసీ హిందూపురం డిపో ఆధ్వర్యంలో అయోధ్య, కాశీ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడప నున్నారు. ఎనిమిది రోజుల యాత్రలో 14 పుణ్యక్షేత్రాలు, పుణ్య నదీ స్నానాలు ఉంటాయని డిపో మేనేజర్ శ్రీకాంత్ బుధవారం ప్రకటించారు. హిందూపురం నుంచి ఈ నెల 24, జూలై 12, ఆగస్టు 9తేదీల్లో మూడుసార్లు సూపర్ లగ్జరీ బస్సులు బయలుదేరుతాయని తెలిపారు. మొదట హైదరాబాద్ శంషాబాద్ వద్ద చిన్నజీయర్ స్వామీజీ నిర్మించిన రామానుజాచార్యుల ఆలయం, యాదగిరిగుట్ట, నరసింహస్వామి దేవాలయం అక్కడ నుంచి నిజామాబాద్ బాసర సరస్వతీ దేవాలయం, అలహాబాద్ ప్రయాగ్ రాజ్గంగ, యమున, సరస్వతీ పుణ్యనదుల నదీ స్నానాలు, అయోధ్య శ్రీబాలరాముడి దర్శనం, సీతాదేవి ఇల్లు, జనకమహారాజ్కోట, అనంతరం కాశీలోని విశ్వనాథుని దర్శనం, విశాలాక్షమ్మ దర్శనం, గంగానదీ పుణ్యతీర్థస్నానం, కాలభైరవ దర్శనం, విశాఖ పట్నం రామకృష్ణ బీచ్, కైలాస గిరి, సింహాచలం అప్పన్న దర్శనం, అన్నవరం, సత్యనారాయణ స్వామి దర్శనం, ద్వారక తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం, అన్న మయ్య క్షేత్రం, విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం, అమరావతి, అమరేశ్వరుని దర్శనం, కోటప్పకొండ శ్రీపరమేశ్వర లింగదర్శనం, శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జునస్వామి దర్శనం, యాగంటి బసవన్న దర్శనం చేయించి హిందూపురంతో యాత్ర ముగుస్తుందన్నారు. 14 రోజుల యాత్రకు ధర కేవలం రూ.8,500 ఉంటుందన్నారు. వంట వారిని ఆర్టీసీ ఏర్పాటు చేస్తుందని ఆహార దినుసులు బస్సులో యాత్రికులు అందించాలన్నారు. విడిది సమయంలో యాత్రికులే ఖర్చులు భరించాలన్నారు. యాత్రకు వెళ్లదలచిన వారు రిజర్వు చేసుకోవాలని కోరారు. వివరాలకు 9440834715, 7382863007, 73828 61308ను సంప్రదించాలన్నారు.

RTC bus trip to Ayodhya
Hindupuram Urban, June 12: Special buses will be run to Ayodhya and Kashi fields under the auspices of APS RTC Hindupuram Depot. Depot Manager Srikanth announced on Wednesday that the eight-day Yatra will include 14 shrines and holy river baths. He said that super luxury buses will depart from Hindupuram three times on 24th, 12th July and 9th August this month. First Ramanujacharya Temple built by Chinnajeer Swamiji at Hyderabad, Yadagirigutta, Narasimhaswamy Temple from there to Nizamabad Basara Saraswati Temple, Allahabad Prayag Rajganga, Yamuna, Saraswati Punyanadu River Baths, Ayodhya Sri Balaram's Darshan, Sita Devi's House, Janakamaharaj Kota, then Viswanath's Darshan in Kashi Mma Darshan, Ganga Punyatirthasnanam, Kalabhairava Darshan, Visakhapatnam Ramakrishna Beach, Kailasa Giri, Simhachalam Appanna Darshan, Annavaram, Satyanarayana Swamy Darshan, Dwarka Tirumala Venkateswara Swamy Darshan, Vijayawada Kanakadurgamma Darshan, Amaravati, Amareshwara Darshan, Kotappakonda Sriparameswara Lingam, Srisai Darshan of La Bhramaramba and Mallikarjunaswamy , the yatra will end with Hindupuram after visiting Yaganti Basavanna. He said that the price for a 14-day trip will be only Rs.8,500. The RTC will arrange for the cooking to be provided to the pilgrims in the bus. Pilgrims should bear the expenses during the stay. Those who want to go on the trip are asked to make a reservation. For details contact 9440834715, 7382863007, 73828 61308.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh