ఉద్యోగంతో పాటు డిగ్రీ విద్యకు అవకాశం | Opportunity for job and degree education | नौकरी और डिग्री शिक्षा का अवसर | ಉದ್ಯೋಗ ಮತ್ತು ಪದವಿ ಶಿಕ್ಷಣಕ್ಕೆ ಅವಕಾಶ

ఉద్యోగం, డిగ్రీ విద్యకు అవకాశం

అనంతపురం క్లాక్టవర్: ఇంటర్ చదివిన విద్యార్థులకు ఉద్యోగంతో పాటు ఉచితంగా డిగ్రీ విద్య పూర్తి చేసే అవకాశం కల్పిస్తున్నట్లు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు. ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఎల్డీతో పాటు బ్రిడ్జి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు అర్హులన్నారు. ఈనెల 24న ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో నిర్వహించే ఇంటర్వ్యూకు ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్కార్డులతో హాజరుకావాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.11వేలు వేతనంతో పాటు మూడేళ్ల డిగ్రీ కోర్సు విద్య ఉచితంగా చదివిస్తామని, మరిన్ని వివరాలకు 63032 04295, 91820 63878 సంప్రదించాలని కోరారు. 

Opportunity for job and degree education
Anantapuram Clock Tower: AF Ecology Center Director Mallareddy said that the students who studied Inter are being given an opportunity to complete their degree education free of cost along with a job. Students who have completed MPC, BIPC, MLD and bridge course in Inter are eligible. Interested and eligible candidates should attend the interview which will be held at AF Ecology Center on 24th of this month with original educational qualification certificates and Aadhaar cards. The selected candidates will be given a salary of Rs.11 thousand per month along with three years degree course education for free, for more details please contact 63032 04295, 91820 63878.

ಉದ್ಯೋಗ ಮತ್ತು ಪದವಿ ಶಿಕ್ಷಣಕ್ಕೆ ಅವಕಾಶ

ಅನಂತಪುರಂ ಕ್ಲಾಕ್ ಟವರ್: ಇಂಟರ್ ಓದಿದ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಉದ್ಯೋಗದ ಜತೆಗೆ ಪದವಿ ಶಿಕ್ಷಣವನ್ನು ಉಚಿತವಾಗಿ ಪೂರ್ಣಗೊಳಿಸಲು ಅವಕಾಶ ಕಲ್ಪಿಸಲಾಗುತ್ತಿದೆ ಎಂದು ಎಎಫ್ ಪರಿಸರ ವಿಜ್ಞಾನ ಕೇಂದ್ರದ ನಿರ್ದೇಶಕ ಮಲ್ಲಾರೆಡ್ಡಿ ತಿಳಿಸಿದರು. ಇಂಟರ್‌ನಲ್ಲಿ ಎಂಪಿಸಿ, ಬಿಐಪಿಸಿ, ಎಂಎಲ್‌ಡಿ ಮತ್ತು ಬ್ರಿಡ್ಜ್ ಕೋರ್ಸ್ ಪೂರ್ಣಗೊಳಿಸಿದ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಅರ್ಹರು. ಆಸಕ್ತ ಮತ್ತು ಅರ್ಹ ಅಭ್ಯರ್ಥಿಗಳು ಮೂಲ ಶೈಕ್ಷಣಿಕ ಅರ್ಹತಾ ಪ್ರಮಾಣಪತ್ರಗಳು ಮತ್ತು ಆಧಾರ್ ಕಾರ್ಡ್‌ಗಳೊಂದಿಗೆ ಇದೇ ತಿಂಗಳ 24 ರಂದು ಎಎಫ್ ಪರಿಸರ ವಿಜ್ಞಾನ ಕೇಂದ್ರದಲ್ಲಿ ನಡೆಯುವ ಸಂದರ್ಶನಕ್ಕೆ ಹಾಜರಾಗಬೇಕು. ಆಯ್ಕೆಯಾದ ಅಭ್ಯರ್ಥಿಗಳಿಗೆ ಮೂರು ವರ್ಷಗಳ ಪದವಿ ಶಿಕ್ಷಣದ ಜೊತೆಗೆ ಮಾಸಿಕ ರೂ.11 ಸಾವಿರ ವೇತನವನ್ನು ಉಚಿತವಾಗಿ ನೀಡಲಾಗುತ್ತಿದ್ದು, ಹೆಚ್ಚಿನ ವಿವರಗಳಿಗೆ 63032 04295, 91820 63878 ಅನ್ನು ಸಂಪರ್ಕಿಸಬಹುದು. 

नौकरी और डिग्री शिक्षा का अवसर
अनंतपुरम क्लॉक टॉवर: एएफ इकोलॉजी सेंटर के निदेशक मल्लारेड्डी ने कहा कि इंटर की पढ़ाई कर चुके छात्रों को नौकरी के साथ-साथ मुफ्त में डिग्री की पढ़ाई पूरी करने का मौका दिया जा रहा है। इंटर में एमपीसी, बीआईपीसी, एमएलडी और ब्रिज कोर्स पूरा करने वाले छात्र पात्र हैं। इच्छुक और योग्य उम्मीदवार इस महीने की 24 तारीख को एएफ इकोलॉजी सेंटर में आयोजित होने वाले साक्षात्कार में मूल शैक्षणिक योग्यता प्रमाण पत्र और आधार कार्ड के साथ शामिल हों। चयनित उम्मीदवारों को 11 हजार रुपये प्रति माह वेतन के साथ-साथ तीन साल की डिग्री कोर्स की शिक्षा मुफ्त दी जाएगी, अधिक जानकारी के लिए कृपया 63032 04295, 91820 63878 पर संपर्क करें।

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.