ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ల్యాండ్ సర్వేయర్, ఎలక్ట్రిషియన్ కోర్సుల్లో లో పదో తరగతి పాస్ అయిన నిరుద్యోగులకు ఉచిత శిక్షణ పాటు బెంగళూరు లాంటి నగరాల్లో ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు వివరాలకు ఈ లింక్ ను చేయండి | Follow this link for free training in land surveyor and electrician courses for unemployed people who have passed 10th class and job opportunities in private companies in cities like Bangalore | ಲ್ಯಾಂಡ್ ಸರ್ವೇಯರ್, ಎಲೆಕ್ಟ್ರಿಷಿಯನ್ ಕೋರ್ಸ್‌ಗಳಲ್ಲಿ 10 ನೇ ತರಗತಿ ಉತ್ತೀರ್ಣರಾದ ನಿರುದ್ಯೋಗಿಗಳಿಗೆ ಉಚಿತ ತರಬೇತಿ ಮತ್ತು ಬೆಂಗಳೂರಿನಂತಹ ನಗರಗಳಲ್ಲಿ ಖಾಸಗಿ ಕಂಪನಿಗಳಲ್ಲಿ ಉದ್ಯೋಗಾವಕಾಶಗಳನ್ನು ದಯವಿಟ್ಟು ಅನುಸರಿಸಿ | 10वीं पास बेरोजगारों के लिए लैंड सर्वेयर, इलेक्ट्रीशियन पाठ्यक्रमों में निःशुल्क प्रशिक्षण के साथ-साथ बैंगलोर जैसे शहरों में निजी कंपनियों में नौकरी के अवसर, कृपया इस लिंक का अनुसरण करें

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ హిందూపురం అర్బన్, జూన్ 15: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ఎస్ఈసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వార నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ నిర్వహుకుడు ఆనంద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ల్యాండ్ సర్వేయర్ (ఇంటర్ పాస్ అయి ఉండాలి) ఎలక్ట్రిషియన్ (పదో తరగతి పాస్ అయిఉండాలి) వ యసు 35 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. రెండు నె లల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధ్రువీకరించిన అధ్యా పకులచే శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లను అందిస్తామన్నారు. బెంగళూరు లాంటి నగరాల్లో ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. శిక్షణా కాలంలో 20 శాతం థియరీ, 80 శాతం ప్రాక్టికల్స్ ఉంటాయ న్నారు. ఆసక్తి గల యువకులు ఈ నెల 20 లోగా ఆధార్ జిరాక్స్, రేషన్కార్డుజిరాక్స్, పాస్పోర్టు సైజ్ ఫొటోలు, తీసుకురావాలని కోరారు. వివరాలకు ఫోన్ నంబర్లు 9252901657, 9440013302ను సంప్రదించాలన్నారు. ನಿರುದ್ಯೋಗಿಗಳಿಗೆ ಉಚಿತ ತರಬೇತಿ ಹಿಂದೂಪುರಂ ಅರ್ಬನ್, ಜೂ.15: ಆಂಧ್ರಪ್ರದೇಶ ಸರ್ಕಾರವು APSSEC ಅಡಿಯಲ್ಲಿ ಸ್ಥಾಪಿಸಿರುವ ಕೌಶಲ್ಯಾಭಿವೃದ್ಧಿ ಕೇಂದ್ರವು ನಿರುದ್ಯೋಗಿಗಳಿಗೆ ಉಚಿತ ತರಬೇತಿಯನ್ನು ನೀಡಲಿದೆ ಎಂದು ನ್ಯಾಷನಲ್ ಅ...

D Pharmacy Course: ఫార్మసీలో తొలి మెట్టుగా డీ ఫార్మ‌సీ.. D Pharmacy Course: The first step in pharmacy is Day Pharmacy.. D. ఫార్మసీ అడ్మిషన్- 2024 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ Online registration date for D. Pharmacy Admissions-

Online registration date for D. Pharmacy Admissions- 2024 is extended up to 27-06-2024 evening 05:00 P.M D. ఫార్మసీ అడ్మిషన్- 2024 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీ 27-06-2024 సాయంత్రం 05:00 గంటల వరకు పొడిగించబడింది D Pharmacy Course: ఫార్మసీలో తొలి మెట్టుగా డీ ఫార్మ‌సీ.. 27-06-2024 చివ‌రి తేదీ! D Pharmacy Course: The first step in pharmacy is Day Pharmacy.. 27-06-2024 is the last date!      పాలిటెక్నిక్‌ విద్యలో భాగంగా ఒక బ్రాంచ్‌గా ఉన్న డిప్లమా ఇన్‌ ఫార్మసీ (డీ పార్మసీ) కోర్సును రెండేళ్ల కాలపరిమితో ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా రూపొందించింది. The Diploma in Pharmacy (D Pharmacy) course, which is a branch of polytechnic education, is designed by the Pharmacy Council of India for a duration of two years. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 27వ తేదీలోగా దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. Interested candidates can apply by 27th of this month. విద్యార్హత ... Educational Qualification... ఇంటర్మీడియట్‌ ఎంపీసీ, బైపీసీ రెగ్యులర్‌తో పాటు దూరవిద్య ద్వారా పూర్తి చేసిన విద్యార్థినులకు ఇంటర్‌ మార్...

స్పోర్ట్స్ కోటా విద్య సమాచారం Sports Quota Education Information

స్పోర్ట్స్ కోటా విద్య సమాచారం | ports Quota Education Information IIT మద్రాస్ UG కోర్సులలో స్పోర్ట్స్ ఎక్సలెన్స్ ఆధారిత ప్రవేశాలను ప్రారంభించిందిఐఐటీ మద్రాస్ స్పోర్ట్స్ కోటా IIT Madras Launches Sports Excellence Based Admissions in UG Courses IIT Madras Sports Quota ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT మద్రాస్) 2024-2025 విద్యా సంవత్సరం నుండి 'స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అడ్మిషన్' (SEA)ని ప్రారంభించింది. ఈ సంస్థ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో క్రీడాకారులకు ప్రవేశాలను ప్రవేశపెట్టిన దేశంలోనే మొదటి IIT.  Indian Institute of Technology Madras (IIT Madras) has launched 'Sports Excellence Admission' (SEA) from the academic year 2024-2025. The institute is the first IIT in the country to introduce admissions for athletes in undergraduate programmes. SEA ద్వారా అడ్మిషన్ ప్రాసెస్‌కు ఒక విద్యార్థి JEE (అడ్వాన్స్‌డ్) అర్హత పొందవలసి ఉంటుంది, అయితే IIT మద్రాస్ నిర్వహించే ప్రత్యేక పోర్టల్ ద్వారా కాకుండా జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ (JoSAA) పోర్టల్ ద్వారా కాదు. The admissio...

కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) పరీక్షల క్యాలెండర్‌ను ప్రకటించింది.The Staff Selection Commission (SSC) has announced the exam calendar to fill the vacancies in various departments of the central government.

SSC సవరించిన పరీక్షల క్యాలెండర్ 2024-25ని విడుదల చేసింది. ఏదైనా SSC రిక్రూట్‌మెంట్ కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులందరూ ఈ క్యాలెండర్ ద్వారా రిక్రూట్‌మెంట్ ఫారమ్ ఎప్పుడు విడుదల చేయబడుతుంది, దాని చివరి తేదీ ఏమిటి మరియు పరీక్ష ఎప్పుడు నిర్వహించబడుతుంది అనే దాని గురించి సమాచారాన్ని పొందవచ్చు. సిలబస్, అర్హత, వయోపరిమితి, ఎంపిక విధానం వంటి ఇతర రిక్రూట్‌మెంట్ సంబంధిత సమాచారం కోసం ప్రకటనను చూడండి.కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) పరీక్షల క్యాలెండర్‌ను ప్రకటించింది. 2024-25లో నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల తేదీలతో ప్రత్యేక చార్ట్‌ను విడుదల చేసింది. దీంట్లో 2024 జూన్‌ నుంచి 2025 ఫిబ్రవరి వరకు నిర్వహించే జూనియర్‌ ఇంజినీర్‌, సెలక్షన్‌ పోస్టులు, దిల్లీ పోలీస్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌, సీజీఎల్‌, ఎంటీఎస్‌, హవల్దార్‌, గ్రేడ్‌ సి/డి స్టెనోగ్రాఫర్‌, కానిస్టేబుల్‌ (జీడీ), జూనియర్‌ హిందీ ట్రాన్స్‌టేటర్‌ ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను ప్రకటించింది. ఆయా పోస్టులకు నోటిఫికేషన్‌, దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించే తేదీలను క్యాలెండ...

ఉప్పర, సగర విద్యార్థులకు రేపు ప్రతిభా పురస్కారాలు | Pratibha awards tomorrow for Uppara and Sagara students

ఉప్పర, సగర విద్యార్థులకు రేపు ప్రతిభా పురస్కారాలు హిందూపురం టౌన్: 10వ తరగతి, ఇంటర్, నీట్ లో ప్రతిభ కనబరిచిన జిల్లాలోని ఉప్పర, సగర విద్యార్థులకు ఈ నెల 16న పట్టణంలోని సప్తగిరి డిగ్రీ కళాశాలలో ప్రతిభా పురస్కా రాలు అందజేయనున్నారు. ఈమేరకు భగీరథ ఎడ్యుకేషనల్ సేవా ట్రస్ట్ అధ్యక్షుడు ఆదినారా యణప్ప, జనరల్ సెక్రటరీ వెంకటేశులు, ఉపా ధ్యక్షుడు కిష్టప్ప, ట్రెజరర్ రామాంజి శుక్రవారం తెలిపారు. కార్యక్రమానికి విద్యా ర్థులు, వారి తల్లిదండ్రులు హాజరుకావాలని వారు కోరారు. उप्पारा और सागर के छात्रों के लिए प्रतिभा पुरस्कार कल हिंदूपुरम टाउन: 10वीं कक्षा, इंटर, नीट में उत्कृष्ट प्रदर्शन करने वाले जिले के उप्पारा और सागर के छात्रों को इस महीने की 16 तारीख को शहर के सप्तगिरी डिग्री कॉलेज में योग्यता पुरस्कार प्रदान किए जाएंगे। भागीरथ एजुकेशनल सर्विस ट्रस्ट के अध्यक्ष आदिनारा यानप्पा, महासचिव वेंकटशुलु, उपाध्यक्ष किशथप्पा और कोषाध्यक्ष रमनजी ने शुक्रवार को कहा। उन्होंने विद्यार्थियों एवं उनके अभिभावकों से कार्यक्रम में शामिल होने का अनुरोध किया। ಉಪ್ಪಾರ ಹಾಗೂ ಸಾಗರದ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ನಾಳೆ ಪ್ರತಿಭಾ ಪುರಸ್ಕಾರ ಹಿಂದೂಪುರಂ ಟೌ...

జాతీయ స్థాయి అవార్డులకు దరఖాస్తులు | Applications for National Level Awards | ರಾಷ್ಟ್ರೀಯ ಮಟ್ಟದ ಪ್ರಶಸ್ತಿಗಳಿಗಾಗಿ ಅರ್ಜಿಗಳು | राष्ट्रीय स्तर के पुरस्कारों के लिए आवेदन

జాతీయ స్థాయి అవార్డులకు దరఖాస్తులు అనంతపురం ఎడ్యుకేషన్: మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసే ప్రతి ష్టాత్మక 'ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్-2025' జాతీయస్థాయి అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) బి.వరలక్ష్మి తెలి పారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గుండె ధైర్యం, నిస్వార్థం, అసాధారణమైన ధైర్యం, అసాధారణ సామ ర్థ్యాలు, ఆదర్శం, క్రీడలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ, కళలు, సంస్కృతి, ఆవిష్కరణలో పాల్గొని సమాజంపై విస్తృత ప్రభావం చూపిన 5-18 ఏళ్ల లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా హెచ్ఎం లు, ప్రిన్సిపాళ్లు చూడాలని ఆదేశించారు. అర్హు https//awards.gov.in లో జూలై 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  Applications for National Level Awards Anantapuram Education: District Education Officer (DEO) B. Varalakshmi informed that applications for the prestigious 'Pradhana Mantri Rashtriya Bala Puraskar-2025' national level awards distributed under the auspices of the Women and Child Welfare Department. A statement...

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ యువతకు ల్యాండ్ సర్వేయర్, ఎలక్ట్రిషియన్లో రెండు నెలలు శిక్షణ ఇచ్చి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం | Free training for unemployed youth Youth trained as land surveyor, electrician for two months and employed in a private company

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ గుంతకల్లుటౌన్, జూన్ 14: పట్టణంలోని స్కిల్ సెంటర్లో నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్(న్యాక్) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ గోవిందరాజులు శుక్రవారం ఒక ప్రటనలో తెలిపారు. 16 నుంచి 35సంవత్సరాల యువతకు ల్యాండ్ సర్వేయర్, ఎలక్ట్రిషియన్లో రెండు నెలలు శిక్షణ ఇచ్చి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 20వతేదీలోగా ఆధార్, రేషన్ కార్డ్ జిరాక్స్, అర్హత ధృవపత్రాలు, పాస్ ఫొట్లతో సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 7013858450 నంబర్ను సంప్రదించాలన్నారు. बेरोजगार युवाओं के लिए निःशुल्क प्रशिक्षण गुंटाकल्लुटाउन, 14 जून: शहर के कौशल केंद्र में राष्ट्रीय सहायक निदेशक गोविंदराजुलु ने शुक्रवार को एक बयान में कहा कि एकेडमी कंस्ट्रक्शन (NYAC) के तत्वावधान में बेरोजगार युवाओं को मुफ्त प्रशिक्षण दिया जा रहा है. 16 से 35 वर्ष के युवाओं को दो माह तक भूमि सर्वेक्षक व इलेक्ट्रीशियन का प्रशिक्षण देकर निजी कंपनी में नौकरी दी जायेगी. इच्छुक अभ्यर्थी आधार, राशन कार्ड ज़ेरॉक्स, पात्रता प्रमाण पत्र और पासपोर्ट के साथ 20 तारीख तक सं...