జాతీయ స్థాయి అవార్డులకు దరఖాస్తులు | Applications for National Level Awards | ರಾಷ್ಟ್ರೀಯ ಮಟ್ಟದ ಪ್ರಶಸ್ತಿಗಳಿಗಾಗಿ ಅರ್ಜಿಗಳು | राष्ट्रीय स्तर के पुरस्कारों के लिए आवेदन
జాతీయ స్థాయి అవార్డులకు దరఖాస్తులు
అనంతపురం ఎడ్యుకేషన్: మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసే ప్రతి ష్టాత్మక 'ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్-2025' జాతీయస్థాయి అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) బి.వరలక్ష్మి తెలి పారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గుండె ధైర్యం, నిస్వార్థం, అసాధారణమైన ధైర్యం, అసాధారణ సామ ర్థ్యాలు, ఆదర్శం, క్రీడలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ, కళలు, సంస్కృతి, ఆవిష్కరణలో పాల్గొని సమాజంపై విస్తృత ప్రభావం చూపిన 5-18 ఏళ్ల లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా హెచ్ఎం లు, ప్రిన్సిపాళ్లు చూడాలని ఆదేశించారు. అర్హు https//awards.gov.inలో జూలై 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Applications for National Level Awards
Anantapuram Education: District Education Officer (DEO) B. Varalakshmi informed that applications for the prestigious 'Pradhana Mantri Rashtriya Bala Puraskar-2025' national level awards distributed under the auspices of the Women and Child Welfare Department. A statement was issued to this effect on Friday. HMs and Principals are directed to see that students under the age of 5-18 who have made a wide impact on the society by participating in bravery, selflessness, extraordinary courage, extraordinary abilities, idealism, sports, social service, science and technology, environment, arts, culture and innovation should apply. Eligible are advised to apply on https//awards.gov.in by 31st July.
ರಾಷ್ಟ್ರೀಯ ಮಟ್ಟದ ಪ್ರಶಸ್ತಿಗಳಿಗಾಗಿ ಅರ್ಜಿಗಳು
ಅನಂತಪುರಂ ಶಿಕ್ಷಣ: ಮಹಿಳಾ ಮತ್ತು ಮಕ್ಕಳ ಕಲ್ಯಾಣ ಇಲಾಖೆ ಆಶ್ರಯದಲ್ಲಿ ವಿತರಿಸಲಾಗುವ ಪ್ರತಿಷ್ಠಿತ ‘ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ರಾಷ್ಟ್ರೀಯ ಬಾಲ ಪುರಸ್ಕಾರ-2025’ ರಾಷ್ಟ್ರಮಟ್ಟದ ಪ್ರಶಸ್ತಿಗಳಿಗೆ ಅರ್ಜಿಗಳನ್ನು ಸಲ್ಲಿಸಲಾಗಿದೆ ಎಂದು ಜಿಲ್ಲಾ ಶಿಕ್ಷಣಾಧಿಕಾರಿ (ಡಿಇಒ) ಬಿ.ವರಲಕ್ಷ್ಮಿ ಮಾಹಿತಿ ನೀಡಿದರು. ಶುಕ್ರವಾರ ಈ ಕುರಿತು ಪ್ರಕಟಣೆ ಹೊರಡಿಸಲಾಗಿದೆ. 5-18 ವರ್ಷದೊಳಗಿನ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಶೌರ್ಯ, ನಿಸ್ವಾರ್ಥತೆ, ಅಸಾಧಾರಣ ಧೈರ್ಯ, ಅಸಾಧಾರಣ ಸಾಮರ್ಥ್ಯಗಳು, ಆದರ್ಶ, ಕ್ರೀಡೆ, ಸಮಾಜ ಸೇವೆ, ವಿಜ್ಞಾನ ಮತ್ತು ತಂತ್ರಜ್ಞಾನ, ಪರಿಸರದಲ್ಲಿ ಭಾಗವಹಿಸುವ ಮೂಲಕ ಸಮಾಜದ ಮೇಲೆ ವ್ಯಾಪಕ ಪರಿಣಾಮ ಬೀರುವಂತೆ ನೋಡಿಕೊಳ್ಳಲು ಎಚ್ಎಂಗಳು ಮತ್ತು ಪ್ರಾಂಶುಪಾಲರಿಗೆ ನಿರ್ದೇಶನ ನೀಡಲಾಗಿದೆ. , ಕಲೆ, ಸಂಸ್ಕೃತಿ ಮತ್ತು ನಾವೀನ್ಯತೆ ಅನ್ವಯಿಸಬೇಕು. ಅರ್ಹರು ಜುಲೈ 31 ರೊಳಗೆ https://awards.gov.in ನಲ್ಲಿ ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸಲು ಸೂಚಿಸಲಾಗಿದೆ.
राष्ट्रीय स्तर के पुरस्कारों के लिए आवेदन
अनंतपुर शिक्षा: जिला शिक्षा अधिकारी (डीईओ) बी. वरलक्ष्मी ने बताया कि महिला एवं बाल कल्याण विभाग के तत्वावधान में प्रतिष्ठित 'प्रधानमंत्री राष्ट्रीय बाला पुरस्कार-2025' राष्ट्रीय स्तर के पुरस्कारों के लिए आवेदन वितरित किए गए। इस आशय का एक बयान शुक्रवार को जारी किया गया। एचएम और प्रिंसिपलों को यह देखने के लिए निर्देशित किया गया है कि 5-18 वर्ष से कम आयु के छात्र जिन्होंने बहादुरी, निस्वार्थता, असाधारण साहस, असाधारण क्षमताओं, आदर्शवाद, खेल, सामाजिक सेवा, विज्ञान और प्रौद्योगिकी, पर्यावरण में भाग लेकर समाज पर व्यापक प्रभाव डाला है। , कला, संस्कृति और नवाचार लागू होना चाहिए। पात्र लोगों को 31 जुलाई तक https//awards.gov.in पर आवेदन करने की सलाह दी जाती है।
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
కామెంట్‌లు