నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ యువతకు ల్యాండ్ సర్వేయర్, ఎలక్ట్రిషియన్లో రెండు నెలలు శిక్షణ ఇచ్చి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం | Free training for unemployed youth Youth trained as land surveyor, electrician for two months and employed in a private company

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
గుంతకల్లుటౌన్, జూన్ 14: పట్టణంలోని స్కిల్ సెంటర్లో నేషనల్
అకాడమీ కన్స్ట్రక్షన్(న్యాక్) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ గోవిందరాజులు శుక్రవారం ఒక ప్రటనలో తెలిపారు. 16 నుంచి 35సంవత్సరాల యువతకు ల్యాండ్ సర్వేయర్, ఎలక్ట్రిషియన్లో రెండు నెలలు శిక్షణ ఇచ్చి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 20వతేదీలోగా ఆధార్, రేషన్ కార్డ్ జిరాక్స్, అర్హత ధృవపత్రాలు, పాస్ ఫొట్లతో సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 7013858450 నంబర్ను సంప్రదించాలన్నారు.

बेरोजगार युवाओं के लिए निःशुल्क प्रशिक्षण
गुंटाकल्लुटाउन, 14 जून: शहर के कौशल केंद्र में राष्ट्रीय
सहायक निदेशक गोविंदराजुलु ने शुक्रवार को एक बयान में कहा कि एकेडमी कंस्ट्रक्शन (NYAC) के तत्वावधान में बेरोजगार युवाओं को मुफ्त प्रशिक्षण दिया जा रहा है. 16 से 35 वर्ष के युवाओं को दो माह तक भूमि सर्वेक्षक व इलेक्ट्रीशियन का प्रशिक्षण देकर निजी कंपनी में नौकरी दी जायेगी. इच्छुक अभ्यर्थी आधार, राशन कार्ड ज़ेरॉक्स, पात्रता प्रमाण पत्र और पासपोर्ट के साथ 20 तारीख तक संपर्क करें। अधिक जानकारी के लिए संपर्क नंबर 7013858450.

ನಿರುದ್ಯೋಗಿ ಯುವಕರಿಗೆ ಉಚಿತ ತರಬೇತಿ
ಗುಂತಕಲ್ಲುಟೌನ್, ಜೂ.14: ಪಟ್ಟಣದ ಕೌಶಲ್ಯ ಕೇಂದ್ರದಲ್ಲಿ ರಾಷ್ಟ್ರೀಯ
ಅಕಾಡೆಮಿ ಕನ್ ಸ್ಟ್ರಕ್ಷನ್ (ಎನ್ ವೈಎಸಿ) ಆಶ್ರಯದಲ್ಲಿ ನಿರುದ್ಯೋಗಿ ಯುವಕ-ಯುವತಿಯರಿಗೆ ಉಚಿತ ತರಬೇತಿ ನೀಡಲಾಗುತ್ತಿದೆ ಎಂದು ಸಹಾಯಕ ನಿರ್ದೇಶಕ ಗೋವಿಂದರಾಜುಲು ಶುಕ್ರವಾರ ಪ್ರಕಟಣೆಯಲ್ಲಿ ತಿಳಿಸಿದ್ದಾರೆ. 16 ರಿಂದ 35 ವರ್ಷದೊಳಗಿನ ಯುವಕರಿಗೆ ಎರಡು ತಿಂಗಳ ಕಾಲ ಭೂಮಾಪಕ ಮತ್ತು ಎಲೆಕ್ಟ್ರಿಷಿಯನ್ ತರಬೇತಿ ನೀಡಿ ಖಾಸಗಿ ಕಂಪನಿಯಲ್ಲಿ ಉದ್ಯೋಗ ನೀಡಲಾಗುವುದು. ಆಸಕ್ತ ಅಭ್ಯರ್ಥಿಗಳು ಆಧಾರ್, ಪಡಿತರ ಚೀಟಿ ಜೆರಾಕ್ಸ್, ಅರ್ಹತಾ ಪ್ರಮಾಣ ಪತ್ರಗಳು ಮತ್ತು ಪಾಸ್‌ಪೋರ್ಟ್‌ಗಳೊಂದಿಗೆ 20ರೊಳಗೆ ಸಂಪರ್ಕಿಸಬೇಕು. ಹೆಚ್ಚಿನ ವಿವರಗಳಿಗಾಗಿ 7013858450 ಸಂಖ್ಯೆಯನ್ನು ಸಂಪರ್ಕಿಸಬಹುದು.

Free training for unemployed youth
Guntakallutown, June 14: National at Skill Center in town
Assistant Director Govindarajulu said in a statement on Friday that under the auspices of Academy Construction (NYAC), free training is being given to unemployed youth. The youth between 16 to 35 years of age will be trained as a land surveyor and electrician for two months and will be given a job in a private company. Interested candidates should contact with Aadhaar, Ration Card Xerox, Eligibility Certificates and Passports by 20th. For more details contact number 7013858450.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh