ల్యాండ్ సర్వేయర్, ఎలక్ట్రిషియన్ కోర్సుల్లో లో పదో తరగతి పాస్ అయిన నిరుద్యోగులకు ఉచిత శిక్షణ పాటు బెంగళూరు లాంటి నగరాల్లో ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు వివరాలకు ఈ లింక్ ను చేయండి | Follow this link for free training in land surveyor and electrician courses for unemployed people who have passed 10th class and job opportunities in private companies in cities like Bangalore | ಲ್ಯಾಂಡ್ ಸರ್ವೇಯರ್, ಎಲೆಕ್ಟ್ರಿಷಿಯನ್ ಕೋರ್ಸ್‌ಗಳಲ್ಲಿ 10 ನೇ ತರಗತಿ ಉತ್ತೀರ್ಣರಾದ ನಿರುದ್ಯೋಗಿಗಳಿಗೆ ಉಚಿತ ತರಬೇತಿ ಮತ್ತು ಬೆಂಗಳೂರಿನಂತಹ ನಗರಗಳಲ್ಲಿ ಖಾಸಗಿ ಕಂಪನಿಗಳಲ್ಲಿ ಉದ್ಯೋಗಾವಕಾಶಗಳನ್ನು ದಯವಿಟ್ಟು ಅನುಸರಿಸಿ | 10वीं पास बेरोजगारों के लिए लैंड सर्वेयर, इलेक्ट्रीशियन पाठ्यक्रमों में निःशुल्क प्रशिक्षण के साथ-साथ बैंगलोर जैसे शहरों में निजी कंपनियों में नौकरी के अवसर, कृपया इस लिंक का अनुसरण करें

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
హిందూపురం అర్బన్, జూన్ 15: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ఎస్ఈసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వార నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ నిర్వహుకుడు ఆనంద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ల్యాండ్ సర్వేయర్ (ఇంటర్ పాస్ అయి ఉండాలి) ఎలక్ట్రిషియన్ (పదో తరగతి పాస్ అయిఉండాలి) వ యసు 35 సంవత్సరాల లోపు ఉండాలన్నారు. రెండు నె లల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధ్రువీకరించిన అధ్యా పకులచే శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లను అందిస్తామన్నారు. బెంగళూరు లాంటి నగరాల్లో ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. శిక్షణా కాలంలో 20 శాతం థియరీ, 80 శాతం ప్రాక్టికల్స్ ఉంటాయ న్నారు. ఆసక్తి గల యువకులు ఈ నెల 20 లోగా ఆధార్ జిరాక్స్, రేషన్కార్డుజిరాక్స్, పాస్పోర్టు సైజ్ ఫొటోలు, తీసుకురావాలని కోరారు. వివరాలకు ఫోన్ నంబర్లు 9252901657, 9440013302ను సంప్రదించాలన్నారు.

ನಿರುದ್ಯೋಗಿಗಳಿಗೆ ಉಚಿತ ತರಬೇತಿ
ಹಿಂದೂಪುರಂ ಅರ್ಬನ್, ಜೂ.15: ಆಂಧ್ರಪ್ರದೇಶ ಸರ್ಕಾರವು APSSEC ಅಡಿಯಲ್ಲಿ ಸ್ಥಾಪಿಸಿರುವ ಕೌಶಲ್ಯಾಭಿವೃದ್ಧಿ ಕೇಂದ್ರವು ನಿರುದ್ಯೋಗಿಗಳಿಗೆ ಉಚಿತ ತರಬೇತಿಯನ್ನು ನೀಡಲಿದೆ ಎಂದು ನ್ಯಾಷನಲ್ ಅಕಾಡೆಮಿ ಆಫ್ ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಆಡಳಿತಾಧಿಕಾರಿ ಆನಂದ್ ಪ್ರಕಟಣೆಯಲ್ಲಿ ತಿಳಿಸಿದ್ದಾರೆ. ಭೂಮಾಪಕರು (ಇಂಟರ್ ಪಾಸ್ ಆಗಿರಬೇಕು) ಎಲೆಕ್ಟ್ರಿಷಿಯನ್ (10 ನೇ ತೇರ್ಗಡೆಯಾಗಿರಬೇಕು) ವಯಸ್ಸು 35 ವರ್ಷಕ್ಕಿಂತ ಕಡಿಮೆಯಿರಬೇಕು. ಆಂಧ್ರಪ್ರದೇಶ ಸರ್ಕಾರದಿಂದ ಪ್ರಮಾಣೀಕರಿಸಿದ ಶಿಕ್ಷಕರಿಂದ ಎರಡು ತಿಂಗಳ ಕಾಲ ಅವರಿಗೆ ತರಬೇತಿ ನೀಡಲಾಗುವುದು ಮತ್ತು ಪ್ರಮಾಣಪತ್ರಗಳನ್ನು ನೀಡಲಾಗುತ್ತದೆ. ಬೆಂಗಳೂರಿನಂತಹ ನಗರಗಳಲ್ಲಿ ಖಾಸಗಿ ಕಂಪನಿಗಳಲ್ಲಿ ಉದ್ಯೋಗಾವಕಾಶಗಳನ್ನು ಒದಗಿಸಲಾಗುವುದು. ತರಬೇತಿ ಅವಧಿಯಲ್ಲಿ ಶೇ.20 ಥಿಯರಿ ಮತ್ತು ಶೇ.80 ಪ್ರಾಯೋಗಿಕ. ಆಸಕ್ತ ಯುವಕರು ಈ ತಿಂಗಳ 20ರೊಳಗೆ ಆಧಾರ್ ಜೆರಾಕ್ಸ್, ಪಡಿತರ ಚೀಟಿ ಜೆರಾಕ್ಸ್, ಪಾಸ್ ಪೋರ್ಟ್ ಅಳತೆಯ ಭಾವಚಿತ್ರಗಳನ್ನು ತರಲು ತಿಳಿಸಲಾಗಿದೆ. ವಿವರಗಳಿಗೆ ದೂರವಾಣಿ ಸಂಖ್ಯೆ 9252901657, 9440013302 ಸಂಪರ್ಕಿಸಬಹುದು.

बेरोजगारों के लिए निःशुल्क प्रशिक्षण
हिंदूपुरम अर्बन, 15 जून: नेशनल एकेडमी ऑफ कंस्ट्रक्शन के प्रशासक आनंद ने एक बयान में कहा कि एपीएसएसईसी के तहत आंध्र प्रदेश सरकार द्वारा स्थापित कौशल विकास केंद्र बेरोजगारों को मुफ्त प्रशिक्षण प्रदान करेगा। लैंड सर्वेयर (इंटर पास होना चाहिए) इलेक्ट्रीशियन (10वीं पास होना चाहिए) उम्र 35 साल से कम होनी चाहिए। उन्हें आंध्र प्रदेश सरकार द्वारा प्रमाणित शिक्षकों द्वारा दो महीने तक प्रशिक्षित किया जाएगा और प्रमाण पत्र दिया जाएगा। बेंगलुरु जैसे शहरों में निजी कंपनियों में नौकरी के अवसर उपलब्ध कराए जाएंगे। प्रशिक्षण अवधि में 20 प्रतिशत थ्योरी एवं 80 प्रतिशत प्रैक्टिकल। इच्छुक युवाओं को इस माह की 20 तारीख तक आधार जेरॉक्स, राशन कार्ड जेरॉक्स, पासपोर्ट साइज फोटो लाने को कहा गया है. जानकारी के लिए फोन नंबर 9252901657, 9440013302 पर संपर्क करें।

Free training for the unemployed
Hindupuram Urban, June 15: National Academy of Construction administrator Anand said in a statement that the Skill Development Center set up by the Andhra Pradesh Government under APSSEC will provide free training to the unemployed. Land Surveyor (must be Inter pass) Electrician (must have 10th pass) Age should be less than 35 years. They will be trained by the teachers certified by the Andhra Pradesh government for two months and will be given certificates. Job opportunities will be provided in private companies in cities like Bangalore. 20 percent theory and 80 percent practicals during the training period. Interested youths have been asked to bring Aadhaar xerox, ration card xerox, passport size photos by 20th of this month. For details contact phone numbers 9252901657, 9440013302.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

శ్రీ సత్యసాయి జిల్లా, మిషన్ వాత్సల్య పథకం కింద చిల్డ్రన్స్ హోమ్, ధర్మవరం మరియు హిందూపూర్ రిక్రూట్‌మెంట్. Recruitment of Children Home, Dharmavaram and Hindupur Under Mission Vatsalya Scheme, Sri Sathya Sai Dist.

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)