D Pharmacy Course: ఫార్మసీలో తొలి మెట్టుగా డీ ఫార్మ‌సీ.. D Pharmacy Course: The first step in pharmacy is Day Pharmacy.. D. ఫార్మసీ అడ్మిషన్- 2024 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ Online registration date for D. Pharmacy Admissions-

Online registration date for D. Pharmacy Admissions- 2024 is extended up to 27-06-2024 evening 05:00 P.M D. ఫార్మసీ అడ్మిషన్- 2024 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీ 27-06-2024 సాయంత్రం 05:00 గంటల వరకు పొడిగించబడింది

D Pharmacy Course: ఫార్మసీలో తొలి మెట్టుగా డీ ఫార్మ‌సీ.. 27-06-2024 చివ‌రి తేదీ!

D Pharmacy Course: The first step in pharmacy is Day Pharmacy.. 27-06-2024 is the last date!
    
పాలిటెక్నిక్‌ విద్యలో భాగంగా ఒక బ్రాంచ్‌గా ఉన్న డిప్లమా ఇన్‌ ఫార్మసీ (డీ పార్మసీ) కోర్సును రెండేళ్ల కాలపరిమితో ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా రూపొందించింది.

The Diploma in Pharmacy (D Pharmacy) course, which is a branch of polytechnic education, is designed by the Pharmacy Council of India for a duration of two years.


ఆసక్తి ఉన్నవారు ఈ నెల 27వ తేదీలోగా దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది.
Interested candidates can apply by 27th of this month.
విద్యార్హత ...
Educational Qualification...

ఇంటర్మీడియట్‌ ఎంపీసీ, బైపీసీ రెగ్యులర్‌తో పాటు దూరవిద్య ద్వారా పూర్తి చేసిన విద్యార్థినులకు ఇంటర్‌ మార్కుల ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తారు...

Intermediate MPC, BIPC regular as well as distance education students will be allotted ranks on the basis of intermediate marks...


ఆసక్తి ఉన్న విద్యార్థినిలు ఈ నెల 27లోపు
https:/apsbtet.in/pharmacy లేదా https:apsbtet.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

Interested students before 27th of this month
Apply online through https:/apsbtet.in/pharmacy or https:apsbtet.ap.gov.in website.
తరువాత ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ర్యాంకులను బట్టి ప్రవేశాలు కల్పిస్తారు.

రెండేళ్ల కోర్సుకు సంబంధించి..

డీ ఫార్మసీ రెండేళ్ల కోర్సుకు సంబంధించి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలలో మొత్తం 11 సబ్జెక్టులు ఉంటాయి. ఆంగ్లమాధ్యమంలో బోధన ఉంటుంది. కోర్సులో భాగంగా ఔషధాలను తయారు చేయటం, మానవ శరీర అవయవాలపై అవి పని చేసే విధానం , ఔషద మొక్కలు, ఫార్మసీ చట్టాలు, ఫార్మసిస్టుగా, డ్రగ్‌ డిస్పెన్సింగ్‌, పెషంట్‌ కౌన్సిలింగ్‌పై అవగాహన కల్పిస్తారు.

Regarding the two year course..

There are total 11 subjects in the first and second year of D.Pharmacy two year course. Instruction will be in English medium. As part of the course, awareness is imparted on preparation of medicines, how they work on human body organs, medicinal plants, pharmacy laws, being a pharmacist, drug dispensing and patient counseling.

నాలుగు జిల్లాలో కడపలో ఏకైక కళాశాల..

రాయలసీమలోని కడప, కర్నూల్‌, చిత్తూరు, అనంతపురం జోన్‌–4కు ప్రత్యేకించి బాలికల కోసం డీఫార్మసీ కోర్సును కడప రామాంజనేయపురంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నిర్వహించే కౌన్సెలింగ్‌ ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు అడ్మిషన్‌ ఫీజు మినహాయింపుతోపాటు ఉపకార వేతన పొందేందుకు కూడా అవకాశం ఉంది.

Kadapa is the only college in four districts.

Depharmacy course for girls especially for Kadapa, Kurnool, Chittoor, Anantapuram Zone-4 in Rayalaseema has been arranged at Government Women Polytechnic College, Ramanjaneyapuram, Kadapa. Students who get admissions through government-run counseling are also eligible for admission fee waiver and scholarship.

హాస్టల్‌ సౌకర్యం ప్రత్యేకం.. దరఖాస్తుల కోసం జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపూర్ 515201 ఫోన్: 9640006015 సందర్శించండి

కడప ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో చదివే విద్యార్థులకు అన్ని బోధనా వసతులతోపాటు ప్రత్యేకంగా హాస్టల్‌ వసతి ఉంది. హాస్టల్‌ కూడా కళాశాలలోనే ఉండటంతో బాలికలకు పూర్థిస్థాయిలో సంరక్షణ ఉంటుంది. ధైర్యంగా చదువుకునేందుకు వీలుంటుంది. నాలుగు జిల్లాలలో ఎక్కడి నుంచి విద్యార్థినిలు వచ్చినా వారి వసతికి సంబంధించి ఎలాంటి సమస్య ఉండదు.

Hostel facility is special..

Kadapa Government Women's Polytechnic College has all the teaching facilities and exclusive hostel accommodation for the students. As the hostel is also in the college, the girls have complete care. It is possible to study with courage. No matter where the students come from in the four districts, there will be no problem regarding their accommodation.

డీ ఫార్మసీ కోర్సు చదివిన తరువాత ఉన్నత చదువులకు ఈ సెట్‌ ద్వారా బి ఫార్మసీ రెండవ ఏడాదిలోకి ప్రవేశం పొందవచ్చు. 

After completing D Pharmacy course for higher studies one can get admission in B Pharmacy second year through this CET.

Applications are invited from eligible candidates for admission into two years Diploma in Pharmacy offered at Govt./Private Pharmacy institutions under the control of Department of Technical Education, A.P., Mangalagiri.
మంగళగిరిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నియంత్రణలో ఉన్న ప్రభుత్వ/ప్రైవేట్ ఫార్మసీ సంస్థలలో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఫార్మసీలో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 

for  Applications Visit Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 515201 Phone: 9640006015 

List of Documents and Details Mandatory to uploads
1. Photo with min 200pixels width
2. Self Signature with min 200pixels width
3. Parent Signature with min 200pixels width
4. 10th Class study certificate
5. Inter Study certificate
6. Inter 1st year marks list
7. Inter 2nd year marks list
8. Bridge course year marks list

అప్‌లోడ్ చేయడానికి పత్రాలు మరియు వివరాల జాబితా తప్పనిసరి
1. 200పిక్సెల్‌ల వెడల్పుతో ఫోటో
2. 200పిక్సెల్‌ల వెడల్పుతో స్వీయ సంతకం
3. 200పిక్సెల్‌ల వెడల్పుతో తల్లిదండ్రుల సంతకం
4. 10వ తరగతి స్టడీ సర్టిఫికెట్
5. ఇంటర్ స్టడీ సర్టిఫికేట్
6. ఇంటర్ 1వ సంవత్సరం మార్కుల జాబితా
7. ఇంటర్ 2వ సంవత్సరం మార్కుల జాబితా
8. బ్రిడ్జ్ కోర్సు సంవత్సరం మార్కుల జాబితా

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.