ఉప్పర, సగర విద్యార్థులకు రేపు ప్రతిభా పురస్కారాలు | Pratibha awards tomorrow for Uppara and Sagara students

ఉప్పర, సగర విద్యార్థులకు రేపు ప్రతిభా పురస్కారాలు
హిందూపురం టౌన్: 10వ తరగతి, ఇంటర్,
నీట్ లో ప్రతిభ కనబరిచిన జిల్లాలోని ఉప్పర, సగర విద్యార్థులకు ఈ నెల 16న పట్టణంలోని సప్తగిరి డిగ్రీ కళాశాలలో ప్రతిభా పురస్కా రాలు అందజేయనున్నారు. ఈమేరకు భగీరథ ఎడ్యుకేషనల్ సేవా ట్రస్ట్ అధ్యక్షుడు ఆదినారా యణప్ప, జనరల్ సెక్రటరీ వెంకటేశులు, ఉపా ధ్యక్షుడు కిష్టప్ప, ట్రెజరర్ రామాంజి శుక్రవారం తెలిపారు. కార్యక్రమానికి విద్యా ర్థులు, వారి తల్లిదండ్రులు హాజరుకావాలని వారు కోరారు.

उप्पारा और सागर के छात्रों के लिए प्रतिभा पुरस्कार कल
हिंदूपुरम टाउन: 10वीं कक्षा, इंटर,
नीट में उत्कृष्ट प्रदर्शन करने वाले जिले के उप्पारा और सागर के छात्रों को इस महीने की 16 तारीख को शहर के सप्तगिरी डिग्री कॉलेज में योग्यता पुरस्कार प्रदान किए जाएंगे। भागीरथ एजुकेशनल सर्विस ट्रस्ट के अध्यक्ष आदिनारा यानप्पा, महासचिव वेंकटशुलु, उपाध्यक्ष किशथप्पा और कोषाध्यक्ष रमनजी ने शुक्रवार को कहा। उन्होंने विद्यार्थियों एवं उनके अभिभावकों से कार्यक्रम में शामिल होने का अनुरोध किया।

ಉಪ್ಪಾರ ಹಾಗೂ ಸಾಗರದ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ನಾಳೆ ಪ್ರತಿಭಾ ಪುರಸ್ಕಾರ
ಹಿಂದೂಪುರಂ ಟೌನ್: 10 ನೇ ತರಗತಿ, ಇಂಟರ್,
ನೀಟ್ ನಲ್ಲಿ ಸಾಧನೆ ಮಾಡಿದ ಜಿಲ್ಲೆಯ ಉಪ್ಪಾರ ಹಾಗೂ ಸಾಗರದ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಇದೇ 16ರಂದು ಪಟ್ಟಣದ ಸಪ್ತಗಿರಿ ಪದವಿ ಕಾಲೇಜಿನಲ್ಲಿ ಪ್ರತಿಭಾ ಪುರಸ್ಕಾರ ಪ್ರದಾನ ಮಾಡಲಾಗುವುದು. ಭಗೀರಥ ಎಜುಕೇಷನಲ್ ಸರ್ವೀಸ್ ಟ್ರಸ್ಟ್ ಅಧ್ಯಕ್ಷ ಆದಿನಾರಾ ಯಣಪ್ಪ, ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ವೆಂಕಟೇಶಲು, ಉಪಾಧ್ಯಕ್ಷ ಕಿಷ್ಠಪ್ಪ, ಖಜಾಂಚಿ ರಾಮಾಂಜಿ ಶುಕ್ರವಾರ ತಿಳಿಸಿದರು. ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಹಾಗೂ ಅವರ ಪೋಷಕರು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಗಮಿಸುವಂತೆ ಮನವಿ ಮಾಡಿದರು.

Pratibha awards tomorrow for Uppara and Sagara students
Hindupuram Town: 10th Class, Inter,
Uppara and Sagara students of the district who have excelled in NEET will be presented merit awards on 16th of this month at Saptagiri Degree College in the town. Bhagiratha Educational Service Trust President Adinara Yanappa, General Secretary Venkateshulu, Vice President Kishthappa and Treasurer Ramanji said on Friday. They requested the students and their parents to attend the program.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh