విద్యార్థులను జాబ్ మార్కెట్ (Job Market) డిమాండ్‌ను అనుగుణంగా తీర్చిదిద్దడానికి వివిధ సంస్థలు వినూత్న కార్యక్రమాలను చేపడుతుంటాయి. అవసరమైన స్కిల్స్ పెంపొందిస్తూ ఫ్యూచర్ రెడీ వర్క్‌ఫోర్స్‌గా తీర్చిదిద్దడంతో తమ వంతు కృషి చేస్తుంటాయి. భవిష్యత్‌లో విద్యార్థులు ఉపాధి ఉద్యోగవకాశాలను చేజిక్కించుకోవడంలో ఈ ప్రోగ్రామ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. తాజాగా ఇలాంటి ఉద్దేశంతోనే అమెజాన్ ఇండియా (Amazon India) మెషిన్ లెర్నింగ్ (ML) సమ్మర్ స్కూల్ మూడో ఎడిషన్‌ను ప్రారంభించింది. ఇది ఫ్రీ కోర్సు.
అమెజాన్‌లోని శాస్త్రవేత్తల నుంచి మొదలుకొని కీలకమైన ML సాంకేతికతలు, ఇండస్ట్రీ ప్రాక్టీసెస్ వరకు సమగ్రంగా వివిధ అంశాలపై విద్యార్థులకు సమగ్రమైన యాక్సెస్‌ను అందించడానికి అమెజాన్ ఈ ప్రోగ్రామ్‌కు రూపకల్పన చేసింది. ఎంఎల్ రంగంలో విద్యార్థులు కెరీర్ ప్రారంభించేలా అవసరమైన స్కిల్స్ పెంపొందిస్తారు.
* 8 మాడ్యుల్స్‌తో ప్రోగ్రామ్
ఈ ప్రోగ్రామ్ సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది. వీకెండ్స్ మాత్రమే ఉంటుంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రోగ్రామ్‌లో భాగంగా 8 మాడ్యుల్స్ ఉంటాయి. వీటితో అభ్యర్థులు మెషిన్ లెర్నింగ్ (ML)లో ఇమ్మర్సివ్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ పొందుతారు. ఈ ప్రోగ్రామ్ కోసం అర్హులైన అభ్యర్థులు https://amazonmlsummerschoolindia.splashthat.com అనే పోర్టల్ ద్వారా సెప్టెంబర్ 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
* ముఖ్యమైన తేదీలు
RSVP ఫర్ ఎంఎల్ ఆపర్చునిటీస్ ఎట్ అమెజాన్ అనే అంశంపై లీడర్‌షిప్ టాక్ సెప్టెంబర్ 1న సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక కోసం రాత పరీక్ష ఉంటుంది. ఇది సెప్టెంబర్ 9న ఉదయం 11 గంటలకు ఉంటుంది. ఫలితాలను సెప్టెంబర్ 13న ప్రకటిస్తారు. ఈ ప్రోగ్రామ్ సెప్టెంబర్ 16, 17, 23, 24, 30, అక్టోబర్ 1, 7, 8 తేదీల్లో వర్చువల్‌గా జరుగుతుంది.
* అర్హత ప్రమాణాలు
ఏదైనా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లో బ్యాచిలర్, మాస్టర్స్, పీహెచ్‌డీ డిగ్రీ కోసం ఎన్‌రోల్ ఇంజనీరింగ్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 2024 లేదా 2025 నాటికి తమ కోర్సు కంప్లీట్ చేయడం తప్పనిసరి. అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్ కోసం ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
* ఎగ్జామ్ ప్యాట్రన్
అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే రాత పరీక్షలో రెండు సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్-ఏలో బేసిక్ ML కాన్సెప్ట్స్ అండ్ మ్యాథ్ ఫండమెంటల్స్‌పై 20 MCQ ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ -బీ రెండు ప్రోగ్రామింగ్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.
మెషిన్ లెర్నింగ్‌లో సూపర్‌వైజ్డ్ లెర్నింగ్, డీప్ న్యూరల్ నెట్‌వర్క్స్, ప్రాబబిలిస్టిక్ గ్రాఫికల్ మోడల్స్, డైమెన్షనాలిటీ రిడక్షన్, అన్‌పర్వైజ్డ్ లెర్నింగ్ వంటి అంశాలపై బలమైన అడమిక్స్, ప్రాక్టికల్ ఫౌండేషన్ అందించడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యమని అమెజాన్ ఇండియా పేర్కొంది.
* అకడమిక్, ఇండస్ట్రీ ట్రెండ్స్ మిళితం
అమెజాన్ ML సమ్మర్ స్కూల్ ప్రోగ్రామ్ చాలా ప్రత్యేకమైనది. మెషిన్ లెర్నింగ్‌లో థిరిటికల్ లెర్నింగ్‌తో ప్రాక్టికల్ అప్లికేషన్స్ ముడిపడి ఉంటాయి. వాటిపై ఇది సమగ్రమైన అవగాహన కల్పిస్తుంది. ఇందుకోసం నిపుణులు రూపొందించిన కరిక్యులమ్ యూనివర్సిటీల సైన్స్ పాఠ్యాంశాలను కూడా ఏకీకృతం చేస్తుంది. ఇది వాస్తవ ప్రపంచానికి విద్యార్థులను సిద్ధం చేసే అకడమిక్, ఇండస్ట్రీ ట్రెండ్స్ మిక్సింగ్‌ను అందిస్తుంది.
కాగా, అమెజాన్ ఎంఎల్ సమ్మర్ స్కూల్ ప్రోగ్రామ్ 2021లో ప్రారంభమైంది. 2022లో దేశవ్యాప్తంగా 17,500 ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా group అని మాత్రమే మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి