నేడు ప్రపంచం వేగంగా మారుతోంది. టెక్నాలజీ (Technology) అడ్వాన్స్‌మెంట్‌తో అన్ని రంగాల్లో మార్పులు వస్తున్నాయి. అడ్వాన్స్‌డ్ డిజిటల్ టూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), మెషిన్ లెర్నింగ్ వృద్ధితో పాటు మ్యాథమెటిక్స్ (Maths) పరంగా కొత్త శకం ఆవిష్కృతమవుతోంది. మ్యాథ్స్, టెక్నాలజీ మధ్య ఈ డైనమిక్ రిలేషన్ కొత్త డిజిటల్ టూల్స్ క్రియేషన్‌ని ప్రభావితం చేయడమే కాకుండా ఈ రంగాన్ని ముందుకు నడిపిస్తుంది. భవిష్యత్తులో కొత్తగా క్రియేట్ కానున్న ప్రొఫెషన్స్‌కి పునాది వేస్తుంది. ఇండియా టుడే రిపోర్ట్ ప్రకారం.. ఈ మార్పులపై సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, వాటర్‌లూ యూనివర్సిటీ డైరెక్టర్ ఇయాన్ వాండర్‌బర్గ్ చెబుతున్న విషయాలు తెలుసుకుందాం.
ప్రస్తుతం అన్ని రకాల కంపెనీలు తమ కార్యకలాపాల్లో AIని వేగంగా ఇంటిగ్రేట్ చేస్తున్నాయి. బిజినెస్‌ల ఫ్యూచర్‌కి AI అవసరమని కంపెనీలు నమ్ముతున్నాయి. కంపెనీల పని విధానాలను పునర్నిర్మించే కీలకమైన శక్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మారింది. దీని ప్రభావం కార్పొరేట్ డొమైన్‌లకు మించి, విద్య , ప్రభుత్వం, పౌర సేవలను చేరుకుంటోంది. AI అడ్వాన్స్‌మెంట్ 2025 నాటికి దాదాపు 97 మిలియన్ల కొత్త ఉద్యోగాలను సృష్టించగలదని ఇటీవలి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ చెబుతోంది.
కొత్తగా మారిన పని ప్రపంచాన్ని నావిగేట్ చేయడానికి, AI సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి స్పెషలైజ్డ్ స్కిల్స్ అవసరం. అందుకే మ్యాథమెటీషియన్‌లు, కంప్యూటర్ సైంటిస్టులు ఈ కొత్త యుగంలో లీడర్స్‌గా ఎదుగుతున్నారు. AI, మెషిన్ లెర్నింగ్ టూల్స్ రూపొందించడంలో మ్యాథమెటీషియన్‌లు కీలకం. ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, చాట్‌బాట్‌లు, లాజిస్టిక్స్, బడ్జెటింగ్, పేరోల్ సిస్టమ్ వంటి ఫంక్షన్స్ కోసం వీరు అనుకూలమైన ప్రోగ్రామ్‌లను రూపొందిస్తూ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ముందంజలో నిలుస్తున్నారు.
* AIని డెవలప్ చేస్తున్న మ్యాథమెటీషియన్లు
ఇటీవల సంవత్సరాలలో AI నైపుణ్యం కంప్యూటర్ సైన్స్‌కు మించి విస్తరించింది. ప్యూర్ మ్యాథ్స్, అప్లైడ్ మ్యాథ్, స్టాటిస్టిక్స్, కాంబినేటరిక్స్ అండ్ ఆప్టిమైజేషన్‌లో విభిన్న పరిశోధనా రంగాలలో అంతర్భాగంగా ఉంది. ఈ విభాగాలు AIకి అవసరం. ఒకప్పుడు వెబ్ 2.0 ఇన్నోవేషన్‌లో ఆధిపత్య శక్తిగా ఉంది. ఇప్పుడు కొత్త AI యుగం ముందుకు రాబోతోంది. ‘గాడ్‌ఫాదర్ ఆఫ్ AI’గా పేర్కొనే జియోఫ్రీ హింటన్ చెప్పినట్లు ఏఐ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏఐ టూల్స్ అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, నైతిక విలువలు చాలా ముఖ్యమైనవి. వీటి పర్యవేక్షణకు టెక్నాలజీని డెవలప్ చేయడంలో మ్యాథమెటీషియన్లు కీలక పాత్ర పోషిస్తారు.
* మ్యాథమెటిక్స్‌తో సమస్యలకు పరిష్కారం
సమాజంలోని ప్రతి డొమైన్‌లో హ్యూమన్ వర్క్‌ని AI రీప్లేస్ చేస్తుందా?అనేది ఒక పెద్ద ప్రశ్న. ప్రస్తుతం వాతావరణ అత్యవసర పరిస్థితి, మహమ్మారి, కరవు, గృహాల కొరత వంటి సమస్యలను పరిష్కరించేవారు అవసరం. వీటికి లాజికల్, క్రిటికల్, క్రియేటివ్ థింకింగ్ అవసరం. డిజిటల్ ఏజ్‌లో కాంప్లెక్స్ ఛాలెంజ్‌లను నావిగేట్ చేయడానికి పవర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కీలకం. అందుకే మ్యాథమెటిక్స్ ఎక్స్‌పర్ట్స్‌కు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుంది.
మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా group అని మాత్రమే మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి