2, సెప్టెంబర్ 2023, శనివారం

SSC Job Notification: ఇంటర్‌పై 7,547 కానిస్టేబుల్ పోస్టులు.. వేతనం.. ఇంటర్‌ అర్హతపై భారీగా పోలీస్‌ కానిస్టేబుల్ఉద్యోగాలకు ఎస్‌ఎస్‌సీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటర్‌ పాసై పోలీస్‌ ఉద్యోగంలో చేరాలనుకొనే వారికి గుడ్‌న్యూస్‌. దిల్లీ పోలీసు విభాగంలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 7,547 కానిస్టేబుల్‌ (ఎగ్జిక్యూటివ్‌) ఉద్యోగాల భర్తీకి ఎస్‌ఎస్‌సీ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన పురుష, మహిళా అభ్యర్థులు సెప్టెంబర్‌ 1 నుంచి 30వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. డిసెంబర్‌లో  కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే.. 

  • మొత్తం 7,547 కానిస్టేబుల్‌ పోస్టుల్లో పురుషులు: 5,056; మహిళలు: 2,491 చొప్పున ఉన్నాయి.  అర్హత 10+2 (సీనియర్ సెకండరీ) ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ (LMV) ఉండాలి.
  • వేతనం : పే లెవల్-3 (₹21,700-₹69,100)
  • దరఖాస్తు రుసుం: రూ.100 (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మినహాయింపు)
  • ఎంపిక ప్రక్రియ:  కంప్యూటర్ ఆధారిత పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు (పీఈటీ/ పీఎంటీ), వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా..
  • కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది. పరీక్ష 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ రూపంలో ఉంటుంది. జీకే/కరెంట్‌ అఫైర్స్‌ 50 ప్రశ్నలకు 50 మార్కులు; రీజనింగ్‌ 25 ప్రశ్నలకు 25 మార్కులు; న్యూమరికల్‌ ఎబిలిటీ 15 ప్రశ్నలకు 15 మార్కులు, కంప్యూటర్‌ ఫండమెంటల్స్‌, ఎంఎస్‌ ఆఫీస్‌, ఇంటర్నెట్‌, వెబ్‌ బ్రౌజర్స్‌ 10 ప్రశ్నలకు 10 మార్కుల చొప్పున ఉంటాయి. మొత్తం 90 నిమిషాల పాటు పరీక్ష జరగనుంది. 
  • పరీక్ష ఇంగ్లిష్‌, హిందీలో మాత్రమే ఉంటుంది. ఒక్కో తప్పు సమాధానానికి పావు మార్కు చొప్పున కోత ఉంటుంది. 
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే.. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి

మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా group అని మాత్రమే మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: