ఎస్బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్లు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)... రెగ్యులర్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింద పేర్కొన్న స్పెషలిస్ట్ క్యాడ ర్(ఎస్సీఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీలు: 16
1. సీనియర్ వైస్ ప్రెసిడెంట్(ఐఎస్ ఆడిటర్) (కాం ట్రాక్ట్): 2 పోస్టులు
వయసు: 38 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్(ఐఎస్ ఆడిటర్)(కాం ట్రాక్ట్): 3 పోస్టులు
వయసు: 33 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
3. మేనేజర్(ఐఎస్ ఆడిటర్) (రెగ్యులర్): 4 పోస్టులు వయసు: 28 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. 4. డిప్యూటీ మేనేజర్(ఐఎస్ ఆడిటర్) (రెగ్యులర్): 7 వయసు: 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి
అర్హతలు: అభ్యర్థులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్స్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టును అనుసరించి బ్యాంకింగ్/బీఎఫ్ఎస్ఐ సంస్థల్లో సంబంధిత విభాగంలో కనీసం 3 నుంచి 10 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
పని ప్రదేశం: ముంబై/ హైదరాబాద్/మొబైల్ డ్యూటీ
ఎంపిక ప్రక్రియ: కాంట్రాక్ట్ పోస్టులకు షార్ట్స్టింగ్,
ఇంటర్వ్యూ, సీటీసీ నెగోషియేషన్ ద్వారా, రెగ్యులర్ పోస్టులకు షార్ట్స్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 24 | WEBSITE: https://bank.sbi/web/careers
Specialist cadre officers in SBI
State Bank of India (SBI) has released a notification for filling up the following Specialist Cadre (SCO) posts on regular and contract basis. Eligible candidates should apply online.
Vacancies: 16
1. Senior Vice President (IS Auditor) (Contract): 2 Posts
Age: Should be between 38 to 50 years.
2. Assistant Vice President (IS Auditor) (Contract): 3 Posts
Age: Should be between 33 to 45 years.
3. Manager (IS Auditor) (Regular): 4 Posts Age: Should be between 28 to 40 years. 4. Deputy Manager (IS Auditor) (Regular): 7 Age: Should be between 25 to 35 years
Qualifications: Candidates should have passed BE/BTech in Information Technology/Computer Science/Electronics/Electronics and Instrumentation. Minimum 3 to 10 years working experience in relevant department in Banking/BFSI institutions following the post.
Work Location: Mumbai/ Hyderabad/Mobile Duty
Selection Process: Shortlisting for Contract Posts,
Candidates will be selected through interview, CTC negotiation, shortlisting and interview for regular posts.
Last date for online application: July 24 | 66: https://bank.sbi/web/careers
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి