ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు 112 ఖాళీలు | There are 112 vacancies for Head Constable posts in ITBP

ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీలు
ఇండో టెబెటిన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీ పీ).. హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫి కేషన్ విడుదల చేసింది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టు: హెడ్ కానిస్టేబుల్(ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సెలర్)
అర్హత: ఏదైనా గుర్తింపు  పొందిన యూనివర్సిటీ నుంచి సైకాలజీ ఒక సబ్జెక్టుగా బ్యాచి లర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా బ్యాచిలర్ ఆఫ్ టీచింగ్లో ఉత్తీర్ణులై ఉండాలి. ລ້: 2024 ఆగస్టు 5 నాటికి 20 నుంచి 25 సంవత్స రాల మధ్య ఉండాలి. అంటే 1999 ఆగస్టు 6 కంటే ముందుగానీ, 2004 ఆగస్టు 5 తరవాత గానీ జన్మించి ఉండకూ డదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, ఎక్స్ సర్వీస్మన్(యూర్)లకు మూడేళ్లు; ఎక్స్ సర్వీస్ మన్ (ఓబీసీ) లకు ఆరేళ్లు; ఎక్స్ సర్వీస్మన్(ఎస్సీ/ఎస్టీ)లకు ఎని మిదేళ్లు వయోపరిమితి నిబంధనలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రిక్రూట్మెంట్ టెస్ట్ ద్వారా
రిక్రూట్మెంట్ టెస్ట్: ఇంగ్లీష్/హిందీ మాధ్యమంలో 100 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది. 100 ప్రశ్నలు ఇస్తారు. జన రల్ ఇంగ్లీష్ నుంచి 10(10 మార్కులు), జన రల్ హిందీ నుంచి 10(10 మార్కులు), జన రల్ అవేర్నెస్ నుంచి 10(మార్కులు), క్వాంటి టేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ సింపిల్ రీజనింగ్ నుంచి 10(మార్కులు), సైకాలజీ నుంచి 60(60 మార్కులు) ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. పరీ క్లను ఓఎంఆర్/కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)
విధానంలో నిర్వహిస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 5
Website: https://recruitment.itbpoli- ce.nic.in/rect/index.php 

Head Constable Posts Vacancies in ITBP
Indo Tebetin Border Police Force (ITB P) has released a notification for filling up the posts of Head Constable. Eligible male and female candidates should apply online.
Post: Head Constable (Education and Stress Counsellor)
Eligibility: Bachelor's Degree or Bachelors of Education or Bachelor of Teaching with Psychology as a subject from any recognized University. A: Should be between 20 to 25 years as on 5th August 2024. That means he should not have been born before 6th August 1999 or after 5th August 2004. Five years for SC/STs; Three years for OBCs, three years for Ex-Serviceman(eur); Six years for ex-servicemen (OBC); Ex-servicemen (SC/ST) have relaxation in the age limit of one to two years.
Selection Process: Through Physical Efficiency Test, Physical Standard Test, Recruitment Test
Recruitment Test: There will be a question paper of 100 marks in English/Hindi medium. 100 questions will be given. 10 (10 marks) from General English, 10 (10 marks) from General Hindi, 10 (marks) from General Awareness, 10 (marks) from Quantitative Aptitude and Simple Reasoning, 60 (60 marks) from Psychology . The questions will be of multiple choice mode. Pariklu OMR/Computer Based Test (CBT)
The procedure is carried out. Last date for online application: August 5

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh