ANGRAU Diploma: ఎన్‌జీ రంగా వర్సిటీలో డిప్లొమా ప్రోగ్రామ్
ANGRAU Diploma: ఎన్‌జీ రంగా వర్సిటీలో డిప్లొమా ప్రోగ్రామ్
గుంటూరు లాంలోని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం… 2024-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాలిటెక్నిక్, అనుంబంధ పాలిటెక్నిక్‌లలో కింది నాలుగు డిప్లొమా ప్రోగ్రామ్‌లు అందిస్తోంది. అర్హులైన పదో తరగతి ఉత్తీర్ణులు ఆన్‌లైన్‌లో జులై 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రోగ్రామ్, సీట్ల వివరాలు:
1. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (రెండేళ్లు)
సీట్లు: ప్రభుత్వ- 578; అనుబంధ- 1900.
2. డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ (రెండేళ్లు)
సీట్లు: ప్రభుత్వ- 25; అనుబంధ- 260
3. డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (రెండేళ్లు)
సీట్లు: ప్రభుత్వ- 25; అనుబంధ- 40
4. డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ (మూడేళ్లు)
సీట్లు: ప్రభుత్వ- 60; అనుబంధ- 330
మొత్తం సీట్లు: ప్రభుత్వ- 688; అనుబంధ- 2530.
బోధనా మాధ్యమం: ఇంగ్లిష్.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 31-08-2024 నాటికి 15 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: పదో తరగతి సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.400; మిగతా అభ్యర్థులందరికీ రూ.800.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 01.06.2024
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 10.07.2024
Important Links
Posted Date: 06-07-2024
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
కామెంట్‌లు