బీఎస్సీ ఆనర్స్‌ కమ్యూనిటీ సైన్స్‌ | అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి బైపీసీ/ఎంపీసీ/ఎంబైపీసీ గ్రూప్‌ సబ్జెక్టులతో ఇంటర్‌/ పన్నెండో తరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి | BSc Honors Community Science | Eligibility: Passed Inter/ 12th Class/ Equivalent Course with BIPC/ MPC/ MBIPC Group Subjects

బీఎస్సీ ఆనర్స్‌ కమ్యూనిటీ సైన్స్‌

గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ(ఏఎన్‌జీఆర్‌ఏయూ)– బీఎస్సీ ఆనర్స్‌ కమ్యూనిటీ సైన్స్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్లు. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా లాంలోని కాలేజ్‌ ఆఫ్‌ కమ్యూనిటీ సైన్స్‌లో అడ్మిషన్స్‌ ఇస్తారు. ఈ కాలేజీకి ఐకార్‌ గుర్తింపు ఉంది. మొత్తం 83 సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థుల కోసం 10 శాతం సూపర్‌ న్యూమరరీ సీట్లు నిర్దేశించారు. గ్రామీణ అభ్యర్థుల కోసం 40 శాతం సీట్లు ప్రత్యేకించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. హాస్టల్‌ సౌకర్యం ఉంది.

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి బైపీసీ/ఎంపీసీ/ఎంబైపీసీ గ్రూప్‌ సబ్జెక్టులతో ఇంటర్‌/ పన్నెండో తరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

• మూడేళ్ల వ్యవధి గల డిప్లొమా(హోం సైన్స్‌) ఉత్తీర్ణులైన అభ్యర్థుల కోసం పది శాతం సూపర్‌ న్యూమరరీ సీట్లు(ఎనిమిది సీట్లు) ప్రత్యేకించారు. గ్రామీణ అభ్యర్థులకు కేటాయించిన సీట్లకు అప్లయ్‌ చేసుకోవాలంటే ఒకటోతరగతి నుంచి ఇంటర్‌ స్థాయి వరకు కనీసం నాలుగేళ్లు గ్రామ పాఠశాలల్లో చదివి ఉండాలి. సంబంధిత ధ్రువపత్రాన్ని సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది.

• అభ్యర్థుల వయసు 2024 డిసెంబరు 31 నాటికి 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 25 ఏళ్లు; దివ్యాంగులకు 27 ఏళ్లు మించకూడదు.

• దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.2,000; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000

• పోస్ట్‌ ద్వారా దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: జూలై 29

• దరఖాస్తు పంపాల్సిన చిరునామా: రిజిస్ట్రార్‌, ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్‌, లాం, గుంటూరు – 522034

• వెబ్‌సైట్‌: angrau.ac.in

BSc Honors Community Science
Acharya NG Ranga Agricultural University (ANGRAU), Guntur has released notification for admission to B.Sc Honors Community Science Program. The duration of the program is four years. Admissions to the College of Community Science, Lam are based on academic merit. This college has ICAR recognition. There are total 83 seats. 10 percent supernumerary seats have been reserved for EWS candidates. 40 percent seats are reserved for rural candidates. Men and women from Telugu states can apply. Hostel facility is available.

Eligibility: Passed Inter/ 12th Class/ Equivalent Course with BIPC/ MPC/ MBIPC Group Subjects from a recognized Board.

• Ten percent supernumerary seats (eight seats) are reserved for candidates who have passed Diploma (Home Science) of three years duration. In order to apply for the seats allotted to rural candidates, they should have studied in village schools for at least four years from first class to inter level. Relevant certificate has to be submitted.

• Candidates age should be between 17 to 22 years as on 31st December 2024. 25 years for SC and ST candidates; Disabled persons should not exceed 27 years.

• Application Fee: Rs.2,000 for General Candidates; Rs.1000 for Handicapped, SC, ST candidates

• Last date for receipt of application by post: 29th July

• Address to send application: Registrar, Acharya NG Ranga Agricultural University, Administrative Office, Lam, Guntur – 522034

• Website: angrau.ac.in

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh