AGRICET: ఏపీ అగ్రిసెట్‌ 2024 | AGRICET: AP Agricet 2024

AGRICET: ఏపీ అగ్రిసెట్‌ 2024 

ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ… 2024-25 విద్యా సంవత్సరానికి నాలుగేళ్ల బీఎస్సీ(ఆనర్స్) కోర్సులో ప్రవేశానికి అర్హత గల డిప్లొమా (అగ్రికల్చర్‌, సీడ్‌ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్‌) అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ‘అగ్రిసెట్‌ 2024’ ద్వారా బీఎస్సీ(ఆనర్స్) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 27న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. 

ప్రకటన వివరాలు:

* అగ్రికల్చరల్ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ (అగ్రిసెట్)-2024

సీట్లు:

1. విశ్వవిద్యాలయ వ్యవసాయ కళాశాలలు: 196 సీట్లు

2. అనుబంధ వ్యవసాయ కళాశాలలు (కన్వీనర్ కోటా): 72 సీట్లు

మొత్తం సీట్ల సంఖ్య: 268.

అర్హత: డిప్లొమా (అగ్రికల్చర్/ సీడ్ టెక్నాలజీ/ ఆర్గానిక్ ఫార్మింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 31 డిసెంబర్, 2024 నాటికి 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.1500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.750.

ముఖ్య తేదీలు...

అగ్రిసెట్‌ 2024 నోటిఫికేషన్: 10.07.2024.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.07.2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.07.2024.

ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: 05.08.2024.

అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్‌ తేదీలు: 07.08.2024 & 08.08.2024.

దరఖాస్తు హార్డ్ కాపీలు పంపేందుకు చివరి తేదీ: 14.08.2024.

హాల్ టికెట్ల డౌన్‌లోడ్ తేదీలు: 16.08.2024 నుంచి 23.08.2024 వరకు.

అగ్రిసెట్‌ 2024 మాక్ టెస్ట్‌ తేదీలు: 20.08.2024 నుంచి 25.08.2024 వరకు.అగ్రిసెట్‌ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): 27.08.2024.

AGRICET: AP Agricet 2024

Acharya N.G. Ranga Agricultural University… invites online applications from eligible Diploma (Agriculture, Seed Technology, Organic Farming) candidates for admission to four-year B.Sc.(Hons) course for the academic year 2024-25. Admissions to the B.Sc (Hons) course will be provided through computer based examination 'Agriset 2024'. The entrance test will be conducted on August 27 for the applied candidates.

Advertisement Details:

* Agricultural Common Entrance Test (AGRICET)-2024

Seats:

1. University Agriculture Colleges: 196 seats

2. Affiliated Agricultural Colleges (Convenor Quota): 72 Seats

Total Number of Seats: 268.

Eligibility: Diploma (Agriculture/ Seed Technology/ Organic Farming) should be passed.

Age Limit: Between 17 to 22 years as on 31st December, 2024. Selection Process: Based on Entrance Test, Rule of Reservation.

Application Fee: Rs.1500. Rs.750 for SC, ST, Divyang candidates.

Important Dates...

Agricet 2024 Notification: 10.07.2024.

Online Application Process Start: 15.07.2024.

Last date for online application: 31.07.2024.

Last date for application with late fee: 05.08.2024.

Application Edit Option Dates: 07.08.2024 & 08.08.2024.

Last date for sending hard copies of application: 14.08.2024.

Hall Ticket Download Dates: 16.08.2024 to 23.08.2024.

Agricet 2024 Mock Test Dates: 20.08.2024 to 25.08.2024. Agricet (Computer Based Test): 27.08.2024.

 

Important Links

Posted Date: 12-07-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

శ్రీ సత్యసాయి జిల్లా, మిషన్ వాత్సల్య పథకం కింద చిల్డ్రన్స్ హోమ్, ధర్మవరం మరియు హిందూపూర్ రిక్రూట్‌మెంట్. Recruitment of Children Home, Dharmavaram and Hindupur Under Mission Vatsalya Scheme, Sri Sathya Sai Dist.

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)