ఇగ్నోలో ఓడీఎల్ కోర్సులు | అడ్వాన్స్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్: ప్రోగ్రామ్ వ్యవధి ఆర్నెల్లు. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, పవర్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్లు ఉన్నాయి. ODL Courses at IGNOU | Advance Certificate Program: Program duration is Rs. There are specializations in Information Security and Power Distribution Management.
న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో)– ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్(ఓడీఎల్) కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పీజీ, డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్ తదితర కోర్సులు ఉన్నాయి. ప్రోగ్రామ్‌లకు నిర్దేశించిన అర్హతల సమాచారాన్ని వెబ్సైట్లో చూడవచ్చు.
అడ్వాన్స్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్: ప్రోగ్రామ్ వ్యవధి ఆర్నెల్లు. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, పవర్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్లు ఉన్నాయి.
అప్రిసియేషన్ కోర్సు: కోర్సు వ్యవధి మూడు నెలలు.
సర్టిఫికెట్ ప్రోగ్రామ్: ప్రోగ్రామ్ వ్యవధి ఆర్నెల్లు.
డిప్లొమా: ప్రోగ్రామ్ వ్యవధి ఏడాది. బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్, క్రియేటివ్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్, డెయిరీ టెక్నాలజీ, ఎర్లీ ఛైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఫ్యాషన్ డిజైన్ అండ్ రిటైల్, హార్టికల్చర్, మీట్ టెక్నాలజీ, మోడరన్ ఆఫీస్ ప్రాక్టీస్, న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, పారాలీగల్ ప్రాక్టీస్, థియేటర్ ఆర్ట్స్, టూరిజం స్టడీస్, ఉర్దూ, వాల్యూ ఎడ్యుకేషన్, వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్, ఉమన్ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్, అగ్రికల్చరల్ అండ్ కాస్ట్ మేనేజ్‌మెంట్, అప్పారెల్ మర్చండైజింగ్, రిటైలింగ్ స్పెషలైజేషన్లు ఉన్నాయి.
డిగ్రీ ప్రోగ్రామ్లు: బీఏ, బీఏ ఆనర్స్, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్, బీకాం, బీఎస్‌డబ్ల్యూ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్ వ్యవధి మూడేళ్లు. బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ వ్యవధి ఏడాది.
పీజీ ప్రోగ్రామ్లు: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంటీటీఎం, ఎంబీఏ, ఎంసీఏ ప్రోగ్రామ్లు ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు. ఎంఎల్‌ఐఎస్ ప్రోగ్రామ్ వ్యవధి ఏడాది.
పీజీ డిప్లొమా: ప్రోగ్రామ్ వ్యవధి ఏడాది. అనలిటికల్ కెమిస్ట్రీ, కౌన్సెలింగ్ అండ్ ఫ్యామిలీ థెరపీ, గాంధీ అండ్ పీస్ స్టడీస్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, యానిమల్ వెల్ఫేర్, అప్లయిడ్ స్టాటిస్టిక్స్, ఆడియో ప్రోగ్రామ్ ప్రొడక్షన్, బుక్ పబ్లిషింగ్, కార్పొరేట్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, డెవలప్‌మెంట్ స్టడీస్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ తదితర స్పెషలైజేషన్లు ఉన్నాయి.
పీజీ సర్టిఫికెట్: ప్రోగ్రామ్ వ్యవధి ఆర్నెల్లు. అగ్రికల్చర్ పాలసీ, క్లయిమేట్ ఛేంజ్, జియో ఇన్ఫర్మాటిక్స్, ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఇన్వెంటరీ ప్లానింగ్ అండ్ వేర్‌హౌసింగ్ సిస్టమ్ ఫర్ ఇంజనీర్స్, మలయాళం–హిందీ ట్రాన్స్‌లేషన్ స్పెషలైజేషన్‌లు ఉన్నాయి.
● ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 15
● వెబ్‌సైట్: ignouadmission.samarth.edu.in
న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సి టీ(ఇగ్నో)- ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్(ఓడీఎల్) కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పీజీ, డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్ తదితర కోర్సులు ఉన్నాయి. ప్రోగ్రామ్లకు నిర్దే శించిన అర్హతల సమాచారాన్ని వెబ్సైట్లో చూడవచ్చు.
అడ్వాన్స్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్: ప్రోగ్రామ్ వ్యవధి ఆర్నెల్లు. ఇన్ఫర్మేషన్
సెక్యూరిటీ, పవర్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్లు ఉన్నాయి.
అప్రిసియేషన్ కోర్సు: కోర్సు వ్యవధి మూడు నెలలు. ఎన్విరాన్మెంట్, పాపులేషన్ అండ్ సస్టయినబుల్ డెవలప్మెంట్ స్పెషలైజేషన్లు ఉన్నాయి.
సర్టిఫికెట్ ప్రోగ్రామ్: ప్రోగ్రామ్ వ్యవధి ఆర్నెల్లు. రష్యన్ లాంగ్వేజ్,
యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, బుక్ కీపింగ్, బిజినెస్ స్కిల్స్, కమ్యూని కేషన్ అండ్ ఐటీ స్కిల్స్, కమ్యూనిటీ రేడియో, కన్జూమర్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎనర్జీ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైన్, ఫస్ట్ ఎయిడ్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, ఫ్రెంచ్, ఫంక్షనల్ ఇంగ్లీష్, జనరల్ డ్యూటీ అసిస్టెన్స్, జీరియాట్రిక్ కేర్ అండ్ అసిస్టెన్స్, జర్మన్, గైడెన్స్, హెల్త్ కేర్ అండ్ మేనేజ్మెంట్, హోమ్ హెల్త్ అసిస్టెన్స్, హ్యూమన్ రైట్స్, ఐటీ, ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా, జపనీస్, కొరియన్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, మెట ర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ నర్సింగ్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, న్యూట్రిషన్ అండ్ చైల్డ్ కేర్, హిందుస్తానీ మ్యూజిక్, భరతనాట్యం, కర్ణా టక సంగీతం, రష్యన్, పర్షియన్, రూరల్ డెవలప్మెంట్ తదితర స్పెష లైజేషన్లు ఉన్నాయి.
డిప్లొమా: ప్రోగ్రామ్ వ్యవధి ఏడాది. బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్,
క్రియేటివ్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్, డెయిరీ టెక్నాలజీ, ఎర్లీ చైల్డుడ్ కేర్
అండ్ ఎడ్యుకేషన్, ఫ్యాషన్ డిజైన్ అండ్ రిటైల్, హార్టికల్చర్, మీట్
టెక్నాలజీ, మోడరన్ ఆఫీస్ ప్రాక్టీస్, న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకే
షన్, పారాలీగల్ ప్రాక్టీస్, థియేటర్ ఆర్ట్స్, టూరిజం స్టడీస్, ఉర్దూ,
వాల్యూ ఎడ్యుకేషన్, వాటర్హెడ్ మేనేజ్మెంట్, ఉమన్ ఎంపవర్మెంట్
అండ్ డెవలప్మెంట్, అగ్రికల్చరల్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్, అప్పా
రెల్ మర్చండైజింగ్, రిటైలింగ్ స్పెషలైజేషన్లు ఉన్నాయి.
డిగ్రీ ప్రోగ్రామ్లు
బీఏ, బీఏ ఆనర్స్, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్, బీకాం, బీఎస్ డబ్ల్యూ ప్రోగ్రామ్లు ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్ వ్యవధి మూడేళ్లు బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ వ్యవధి ఏడాది.
బీఏ స్పెషలైజేషన్లు: ఎకనామిక్స్, ఇంగ్లీష్, హిందీ, హిస్టరీ, పొలిటి కల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం, సోషియా లజీ, ఉర్దూ, అప్లయిడ్ హిందీ, అప్లయిడ్ సంస్కృతం, అప్లయిడ్ ఉర్దూ, జెండర్ స్టడీస్, జర్నలిజం అండ్ డిజిటల్ మీడియా, ఫిలా సఫీ, టూరిజం స్టడీస్
బీఏ ఆనర్స్ స్పెషలైజేషన్లు: ఎకనామిక్స్, ఇంగ్లీష్, హిందీ, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, సంస్కృతం, సోషి యాలజీ, ఉర్దూ
బీబీఏ స్పెషలైజేషన్లు: రిటైలింగ్, సర్వీసెస్ మేనేజ్మెంట్
బీఎస్సీ స్పెషలైజేషన్లు: ఆంత్రోపాలజీ, బయోకెమిస్ట్రీ, ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ కంట్రోల్
" బీఎస్సీ ఆనర్స్ స్పెషలైజేషన్లు: ఆంత్రోపాలజీ, బయోకెమిస్ట్రీ పీజీ ప్రోగ్రామ్లు
ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంటీటీఎం, ఎంబీఏ, ఎంసీఏ ప్రోగ్రామ్లు ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు. ఎంఎస్ఐ ఎస్ ప్రోగ్రామ్ వ్యవధి ఏడాది.
▪ ఎమ్మెస్సీ స్పెషలైజేషన్లు: హోం సైన్స్, మేథమెటిక్స్-కంప్యూటర్ అప్లికేషన్స్, కౌన్సె లింగ్ అండ్ ఫ్యామిలీ థెరపీ, అనలిటికల్ కెమిస్ట్రీ, అప్లయిడ్ స్టాటిస్టిక్స్, బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫుడ్ న్యూట్రిషన్, ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్, జాగ్రఫీ, జియోఇన్ఫర్మాటిక్స్, ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఫిజిక్స్, రెన్యూ వబుల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ తదిత రాలు
ఎంఏ స్పెషలైజేషన్లు అడల్డ్ ఎడ్యుకేషన్,
ఆంత్రోపాలజీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబి లిటీ డెవలప్మెంట్ స్టడీస్, ఇంగ్లీష్, గాంధీ అండ్ పీస్ స్టడీస్, జెండర్ అండ్ డెవలప్మెంట్ స్టడీస్, హిందీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఫిలాసఫీ, సైకాలజీ, పబ్లిక్ ఆడ్మినిస్ట్రేషన్, రూరల్ డెవలప్మెంట్, సోషియాలజీ, ట్రాన్స్లేషన్ స్టడీస్, భగవద్గీత స్టడీస్, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఎకనా మిక్స్, ఎడ్యుకేషన్, ఆంత్రప్రెన్యూర్షిప్, ఎన్విరాన్మెంటల్ అండ్ ఆక్యుపేషనల్ హెల్త్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఫ్రెంచ్, హిందీ, హిందూ స్టడీస్,
జె
ఎంబీఏ స్పెషలైజేషన్లు: అగ్రిబిజినెస్ మేనేజ్మెంట్, కన్స్ట్రక్షన్
మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, హెల్త్ కేర్ అండ్ హాస్ని టల్ మేనేజ్ మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ అండ్ సప్లయ్ చెయిన్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్ మెంట్
పీజీ డిప్లొమా: ప్రోగ్రామ్ వ్యవది ఏడాది, అనలిటికల్ కెమిస్ట్రీ, కౌన్సె లింగ్ అండ్ ఫ్యామిలీ థెరపీ, గాంధీ అండ్ పీస్ స్టడీస్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, యానిమల్ వెల్ఫేర్, అప్లయిడ్ స్టాటిస్టిక్స్ ఆడియో ప్రోగ్రామ్ ప్రొడక్షన్, బుక్ పబ్లిషింగ్, కార్పొరేట్ అండ్ సోషల్ రెస్పాన్సిబి లిటీ, డెవలప్మెంట్ స్టడీస్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ టెక్నా లజీ తదితర స్పెషలైజేషన్లు ఉన్నాయి.
పీజీ సర్టిఫికెట్: ప్రోగ్రామ్ వ్యవధి ఆర్నెల్లు. అగ్రికల్చర్ పాలసీ, క్లయి మేట్ చేంజ్, జియో ఇన్ఫర్మాటిక్స్, ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఇన్వెంటరీ ప్లానింగ్ అండ్ వేర్ హౌసింగ్ సిస్టమ్ ఫర్ ఇంజనీర్స్, మలయాళం హిందీ ట్రాన్స్ లేషన్ స్పెషలైజేషన్లు ఉన్నాయి.
ముఖ్య సమాచారం
" ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 15 ■: ignouadmission.samarth.edu.in
ODL Courses at IGNOU
12/07/2024
Indira Gandhi National Open University (IGNOU), New Delhi invites applications for admission in Open Distance Learning (ODL) courses. There are courses like PG, Degree, Diploma, Certificate etc. The eligibility information prescribed for the programs can be found on the website.
Advance Certificate Program: Program duration is Rs. There are specializations in Information Security and Power Distribution Management.
Appreciation Course: The duration of the course is three months.
Certificate Program: Program duration is Rs.
Diploma: Program duration is one year. Business Process Outsourcing, Creative Writing in English, Dairy Technology, Early Childhood Care and Education, Fashion Design and Retail, Horticulture, Meat Technology, Modern Office Practice, Nutrition and Health Education, Paralegal Practice, Theater Arts, Tourism Studies , Urdu, Vol Specializations include Education, Watershed Management, Human Empowerment and Development, Agricultural and Cost Management, Apparel Merchandising and Retailing.
Degree Programs: BA, BA Hons, BBA, BCA, BSc, BSc Hons, BCom, BSW programs are available. The duration of each program is three years. Bachelor of Library and Information Sciences duration is one year.
PG Programs: MA, M.Sc, M.Com, MTTM, MBA, MCA programs are available. The duration of each program is two years. MLIS program duration is one year.
PG Diploma: Program duration is one year. Analytical Chemistry, Counseling and Family Therapy, Gandhi and Peace Studies, Information Security, Animal Welfare, Applied Statistics, Audio Program Production, Book Publishing, Corporate and Social Responsibility, Development Studies, Dis Education, Educational Technology etc. There are specializations.
PG Certificate: Program duration is Rs. Specializations include Agriculture Policy, Climate Change, Geo Informatics, Industrial Safety, Inventory Planning and Warehousing System for Engineers, Malayalam-Hindi Translation.
● Last Date for Online Application: 15th July
● Website: ignouadmission.samarth.edu.in
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
కామెంట్‌లు