పత్రికా ప్రకటన
అనంతపురము మరియు శ్రీ సత్య సాయి జిల్లా నిరుద్యోగ యువతీ యువకులకు గమనిక, జిల్లా ఉపాధి కల్పనాధికారి గారి కార్యాలయము, కోర్ట్ రోడ్, అనంతపురము జిల్లా వారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు 02-08-2024 తేదీ ఉదయం 10:30 గంటలకు జిల్లా ఉపాధి కల్పనా అధికారి గారి కార్యాలయము నందు దిగువ కంపెనీలో ఉద్యోగాలకు ఉద్యోగ మేళా నిర్వహించబడును. కంపెనీ నందు పోస్టులు మరియు అర్హతల వివరాలు ఈ క్రింది విధంగా తెలుపడమైనది.
S No |
Job Mela Date |
Employer Name |
Job Roles |
Qualification required |
Age Limit |
Gender |
Salary |
Working Location |
1 |
02-08-2024 |
M/s Joyalukkas India Ltd |
Sales Executive |
Intermediate & above should have experience in Jewellery Sales |
18-28 Years |
Male & Female |
Rs.18,500 to Rs.25,000 |
Across Andhra Pradesh |
2 |
Sales Trainee |
Intermediate & Above |
18-26 Years |
Male & Female |
Rs.18,500 to Rs.25,000 |
కావున అర్హత మరియు ఆసక్తి గల నిరుద్యోగ యువతీ యువకులు తమ బయో డేటా ఫారము (resume) మీ విద్యార్హతలు జిరాక్స్ పత్రములు, డ్రైవింగ్ లైసెన్సు లేదా ఏదైనా ID ప్రూఫ్ తో పాటు జిల్లా ఉపాధి కార్యాలయము, కోర్ట్ రోడ్, అనంతపురములో జరుగు జాబ్ మేళాకు పైన తెలిపిన తేదీలలో ఉదయం 09:30 గంటలకు హాజరు అయ్యి తమ వివరాలు నమెదు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనా అధికారి శ్రీమతి ఏ.కళ్యాణి గారు తెలియజేయుచున్నారు. అధిక వివరాలకు 08558-245547 సంబరును సంప్రదించగలరు.
జిల్లా ఉపాధి కల్పనా అధికారి, జిల్లా ఉపాధి కార్యాలయము, అనంతపురము.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి