AP TET హాల్టికెట్లలో తప్పులుంటే సరిచేసుకోండి Correct mistakes in AP TET hall tickets
AP TET హాల్టికెట్లలో తప్పులుంటే సరిచేసుకోండి
సాక్షి, అమరావతి: వచ్చే నెలలో జరిగే ఏపీ టెట్-2024 (జూలై) పరీక్షలకు ఇప్పటివరకు 2,84,309 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసు కున్నారని పాఠశాల విద్య డైరెక్టర్ విజయ రామరాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. టెట్ కు 4,27,300 మంది అభ్యర్థు లు దరఖాస్తు చేసుకోగా.. పరీక్షల హాల్ టికె ట్లను ఈ నెల 22న విడుదల చేశామన్నారు. హాల్ టికెట్లలో తప్పులుంటే ఒరిజనల్ సర్టిఫికెట్లు సమర్పించి పరీక్ష కేంద్రం వద్ద నామినల్ రోల్స్లో సరిచేసుకోవాలని సూచి చారు. గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 11, 12 తేదీలు మినహా 3 నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరుగు తాయన్నారు. తొలుత ప్రకటించిన అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహి చాల్సి ఉంది. అయితే, అక్టోబర్ 11, 12 తేదీల్లో దుర్గాష్టమి, విజయదశమి సెలవులు ఉండటంతో అదనంగా మరో రోజు పరీక్ష నిర్వహించనున్నారు. టెట్ అభ్యర్థులు సందే హాల నివృత్తికి కమిషనరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు 93988 10958, 62817 04160, 81219 47387, 81250 46997, 79957 89286, 93988 22554, 79956 49286, 99630 69286, 93988 22618 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. లేదంటే grievences.tet@apschooledu.in కు మెయిల్ చేయాలన్నారు.
Correct mistakes in AP TET hall tickets
Sakshi, Amaravati: So far 2,84,309 people have downloaded the hall tickets for the AP Tet-2024 (July) exams to be held next month, Director of School Education Vijaya Ramaraju said in a statement on Monday. While 4,27,300 candidates have applied for TET, the hall tickets have been released on 22nd of this month. If there are mistakes in the hall tickets, it is suggested to submit the original certificates and correct them in the nominal rolls at the examination center. According to the previously decided schedule, TET exams will be held from October 3rd to 21st except October 11th and 12th. The exams are to be conducted from October 3rd to 20th as originally announced. However, due to Durgashtami and Vijayadashami holidays on October 11 and 12, the exam will be conducted on an additional day. 93988 10958, 62817 04160, 81219 47387, 81250 46997, 79957 89286, 93988 22554, 79956 49286 to the control room set up at the Commissionerate of Sande Hall from 10 am to 10 pm , 99630 69286, 93988 22618 are advised to contact. Otherwise mail to grievances.tet@apschooledu.in.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
కామెంట్‌లు