3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు | వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ | ‘నవోదయ' దరఖాస్తు గడువు 7 వరకు పొడిగింపు | టీటీసీ థియరీ పరీక్షల వాయిదా | Dussehra holidays for schools from 3 Notification for Admissions in Medical Education PG Courses | 'Navodaya' application deadline extended till 7 | Postponement of TTC theory exams
3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు
సాక్షి, అమరావతి: అక్టోబర్ 3వ తేదీ నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తున్నట్లు విద్యామంత్రి లోకేశ్ చెప్పారు. ఆయన శుక్ర వారం పాఠశాల విద్యపై సమీక్షించారు. ఉపా ధ్యాయులు, పలు సంఘాల విజ్ఞప్తితో ఒకరోజు ముందు నుంచే సెలవులు ఇస్తు న్నామని చెప్పారు. అక్టోబర్ 13 వరకు సెలవులు ఉంటాయని తెలిపారు.
వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: 2024-25 విద్యా సంవత్స రానికి పీజీ వైద్య విద్య కోర్సుల్లో కన్వీనర్ ఇన్ సర్వీస్, నాన్ సర్వీస్ కోటా, యాజమాన్య కోటా ప్రవేశాల కోసం ఆరోగ్య విశ్వవిద్యా లయం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ పీజీ-2024 అర్హత సాధించిన వైద్యులు వచ్చే నెల 4వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆలస్య రుసుముతో అక్టోబర్ ఐదు నుంచి ఏడో తేదీల మధ్య దర ఖాస్తుకు అవకాశం కల్పించారు. https://drntr.uhsap.in వెబ్సైటు లో నోటిఫికేషన్ పూర్తి వివరాలు అందుబాటులో ఉంచారు. దరఖాస్తు సమయంలో సాంకేతిక సమస్యలు ఉంటే 9000780707, 8008250 842 ఫోన్ నంబర్లను సంప్రదించాల్సిందిగా రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి వెల్లడించారు.
‘నవోదయ' దరఖాస్తు గడువు 7 వరకు పొడిగింపు
అనంతపురం ఎడ్యుకేషన్: లేపాక్షి నవోదయ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశానికి నిర్వహించే పరీక్షకోసం దరఖాస్తు గడువు అక్టోబరు 7 వరకు పొడిగించారు. www.navodaya.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసు కోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి బి.వరలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. జిల్లా వాసు లకు మాత్రమే అవకాశం అన్నారు. హెచ్ఎం/ ప్రిన్సిపాల్ జారీ చేసిన స్టడీ సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 3, 4వ తరగతి చదివి ఉత్తీర్ణత సాధించి ఉండాలని, 01-05-2013 నుంచి 31-07-2015 మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులని తెలి పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివిధ కేటగిరీల్లో రిజర్వేషన్లు ఉంటాయ న్నారు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు..
టీటీసీ థియరీ పరీక్షల వాయిదా
అనంతపురం ఎడ్యుకేషన్: వచ్చే నెల 6న జరగాల్సిన టీటీసీ థియరీ లోయర్ గ్రేడ్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు డీఈఓ బి.వరలక్ష్మి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీ టెట్ పరీక్షల కారణంగా వాయిదా వేసిన టీటీసీ థియరీ పరీక్షలను అక్టోబర్ 27న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Dussehra holidays for schools from 3
Sakshi, Amaravati: Education Minister Lokesh said that Dussehra holidays will be given to schools from October 3. He reviewed the school education on Friday. The vice-principals said that they are giving holidays one day earlier on the request of many associations. He said that there will be holidays till October 13.
Notification for Admissions in Medical Education PG Courses
Sakshi, Amaravati: Arogya Vishwavidyya Lyam on Friday issued a notification for the admissions of convener in-service, non-service quota and owner quota in PG medical education courses for the academic year 2024-25. Doctors who have qualified NEET PG-2024 have to apply online by 4th of next month. An opportunity has been given for Dara Khastu between October 5th and 7th with a late fee. Full details of the notification are available on the website https://drntr.uhsap.in. Registrar Dr. Radhika Reddy revealed that if there are any technical problems during the application, contact the phone numbers 9000780707, 8008250 842.
'Navodaya' application deadline extended till 7
Anantapur Education: The application deadline has been extended till October 7 for the examination conducted for admission to Class VI in the academic year 2025-26 at Lepakshi Navodaya School. District Education Officer B. Varalakshmi said in a statement that the application should be made through the website www.navodaya.gov.in. It is stated that only students studying in 5th standard are eligible. He said that only district residents have an opportunity. He said that the study certificates issued by HM/Principal have to be uploaded. Students born between 01-05-2013 to 31-07-2015 are eligible who should have passed 3rd and 4th standard in Government/Government recognized schools. According to the government rules, there are reservations in different categories. Please consult the website for more details.
Postponement of TTC theory exams
Anantapur Education: The TTC Theory Lower Grade Exams scheduled to be held on the 6th of next month have been postponed. In this regard, DEO B. Varalakshmi issued a statement on Friday. The TTC theory exams, which were postponed due to the AP Tet exams, will be held on October 27.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
కామెంట్‌లు