అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ Notification for filling Anganwadi posts

అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
అనంతపురం సెంట్రల్: జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. మొత్తం 84 అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ పోస్టులను భర్తీ చేయను న్నారు. అనంతపురంలో 8, శింగనమలలో 6, నార్పలలో 9, అనంత పురం రూరల్లో 10, తాడిపత్రిలో 14, గుత్తిలో 5, ఉరవకొండలో 12, కళ్యాణదుర్గంలో 6, కణేకల్లులో 5, కంబదూరులో 7, రాయదుర్గంలో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టులకు సంబంధించి రోస్టర్ పాయింట్లు, ఖాళీల జాబితాను ఆయా సీడీపీఓ కార్యాలయాల్లోని నోటీసుబోర్డుల్లో అందుబాటులో ఉంచారు. ఆసక్తి, అర్హత ఉన్న వారు అక్టోబర్ 1వ తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలి. కాగా, అనంతపురం అర్బన్ పరిధిలోని ఎర్రనేల కొట్టాల-2 అంగన్వాడీ వర్కర్ పోస్టు (ఓసీ), నెహ్రూ పూర్మెన్ కాలనీ-3(ఓసీ), అరునోదయకాలనీ(ఎస్సీ), జనశక్తి నగర్-2(ఓసీ), గుల్జార్పేట (బీసీ-ఏ), ప్రకాష్డ్డు(ఓసీ), కృపానం దనగర్-1(వీహెచ్), వినాయకనగర్-1(ఎస్సీ) అంగన్వాడీ కేంద్రాల్లో హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు సీడీపీఓ లలితమ్మ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు అక్టోబర్ 1లోపు సీడీపీఓ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. 

Notification for filling Anganwadi posts
Ananthapuram Central: A notification has been released to fill the vacant Anganwadi posts in the district. ICDS officials said to this extent. A total of 84 Anganwadi workers and helper posts will not be filled. 8 posts are vacant in Anantapur, 6 in Shinganamala, 9 in Narpala, 10 in Anantapuram Rural, 14 in Tadipatri, 5 in Gutti, 12 in Uravakonda, 6 in Kalyanadurgam, 5 in Kanekallu, 7 in Kambadur, 2 in Rayadurgam. The list of roster points and vacancies related to the posts are made available on the notice boards of the respective CDPO offices. Interested and eligible candidates should submit applications before 1st October. Whereas, Erranela Kottala-2 Anganwadi Worker Post (OC), Nehru Purmen Colony-3 (OC), Arunodaya Colony (SC), Janashakti Nagar-2 (OC), Guljarpet (BC-A), Prakashdu (OC), within Anantapur Urban. CDPO Lalithamma said that a notification has been released for the recruitment of helper posts in Kripanam Danagar-1 (VH) and Vinayakanagar-1 (SC) Anganwadi centers. An announcement was issued to this effect on Monday. Eligible and interested candidates are advised to submit their applications at the CDPO office before October 1.

అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి
శింగనమల: శింగనమల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని శింగనమల, గార్లదిన్నె, బుక్కరాయస ముద్రం మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు పోస్టులకు నోటీఫికేషన్ విడుద లైందదని, అర్హత గల వారు దరఖాస్తు చేసుకో వాలని సీడీపీఓ ఉమాశంకరమ్మ సోమవారం తెలి పారు. ప్రాజెక్టు పరిధిలో 6 పోస్టులు ఖాళీగా ఉన్నా యన్నారు. బుక్కరాయసముద్రం మండలంలోని గాంధీనగర్ వర్కరు (బీసీ-బీ), రాఘవేంద్ర కాలనీ హెల్పర్ (జనరల్), శింగనమల మండలంలో శిం గనమల-2 సెంటర్ హెల్పర్ (బీసీ-డీ), గోవింద రాయునిపేటలో హెల్పర్ (జనరల్), గార్లదిన్నె మండలంలోని కల్లూరు-3 సెంటర్ హెల్పరు (ఎస్సీ), కల్లూరు-4 సెంటర్ హెల్పర్ (బీసీ- డీ)లకు కేటాయించామన్నారు. ఈనెల 25 నుంచి వచ్చే నెల 1 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తా మన్నారు.
గుత్తి: గుత్తి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త, ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సీడీపీఓ ఢిల్లీశ్వరి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గుంతకల్లులోని అంకా లమ్మ గుడి అంగన్వాడీ కేంద్రంలో ఖాళీగా ఉన్న
కార్యకర్త, ఆయా, అమీన్ పల్లిలో ఆయా పోస్టులతో పాటు గుత్తిలోని పద్మనాభయ్య ఫ్యాక్టరీ అంగన్ వాడీ కేంద్రంలో ఆయా, కొత్తపేట-1 అంగన్వాడీ కేంద్రంలో ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవా లన్నారు. వివరాలకు ఐసీడీఎస్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
యల్లనూరు: స్త్రీ శిశు సంక్షేమ శాఖలో మినీ అంగన్వాడీ వర్కర్, హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని నార్పల ప్రాజెక్టు సీడీపీఓ భారతి సోమవారం తెలిపారు. నార్పల ప్రాజెక్టు పరిధిలో ఒక అంగన్వాడీ వర్కరు, 8 అంగన్వాడీ హెల్పర్లు ఖాళీలు ఉన్నాయన్నారు. నార్పల మండలంలో నడింపల్లి (ఎస్టీ) మినీ అంగన్వాడీ వర్కర్, గుంజేప ల్లి హెల్పర్ ( హెచ్ఎచ్ లోకోమోటార్ డిజేబుల్) గజరాజుపల్లి హెల్పర్ (ఎస్సీ), తిక్కస్వామి వీధి-1 హెల్పర్ ( ఎస్టీ), తిక్కస్వామా వీధి-2 హెల్పర్ (ఓసీ), యల్లనూరు మండలంలో చింతకాయమం ద హెల్పర్ ( వీహెచ్ లోకోమోటార్ డిజేబుల్ ), చిలమకూరు హెల్పర్ (బీసీ-బి), పుట్లూరు మండ లంలో శనగల గూడూరు-2 హెల్పర్ ( ఎస్సీ), పుట్లూరు-2 హెల్పర్ ( ఓసీ) అర్హత కలిగిన మహిళలు దర ఖాస్తు చేసుకోవాలన్నారు.

Apply for Anganwadi Posts
Shinganamala: CDPO Umashankaramma informed on Monday that notification has been released for the vacant posts of Anganwadi workers and helpers in Shinganamala, Garladinne and Bukkarayasa mudram mandals under Shinganamala ICDS project and eligible candidates should apply. He said that 6 posts are vacant under the scope of the project. Gandhinagar Worker (BC-B), Raghavendra Colony Helper (General) in Bukkarayasamudram Mandal, Shim Ganamala-2 Center Helper (BC-D) in Shinganamala Mandal, Govinda Rayunipetal Helper (General), Kallur-3 Center Helper (SC) in Garladinne Mandal, Kallur - 4 Center Helper (BCD) has been assigned. Applications will be accepted from 25th of this month to 1st of next month.
Gutti: CDPO Delhiswari said in a statement on Monday that Anganwadi workers who are vacant under the Gutti ICDS project should apply for the respective posts. The Anka Lamma Temple in Guntakallu is vacant at the Anganwadi Centre
They have to apply for the respective posts in the Anganwadi Center of Padmanabhaya Factory Anganwadi Center in Gutti and the respective posts in Kothapeta-1 Anganwadi Center in addition to the respective posts in the activist, Aaya, Amin Pally. Contact ICDS office for details.
Yallanur: Narpala project CDPO Bharti said on Monday that one can apply for the posts of mini anganwadi worker and helper in the women and child welfare department. One Anganwadi worker and 8 Anganwadi helpers are vacant under Narpala project. Nadimpalli (ST) Mini Anganwadi Worker in Narpala Mandal, Gunjepalli Helper (HH Locomotor Disabled) Gajarajupalli Helper (SC), Thikkaswamy Vedi-1 Helper (ST), Thikkaswama Vedi-2 Helper (OC), Chintakayam the Helper (VH Locomotor) in Yallanur Mandal Disabled), Chilamakuru Helper (BC-B), Sanagala Guduru-2 Helper (SC), Putlur-2 Helper (OC) in Putlur mandal, eligible women should apply.

అనంతపురం జిల్లా అంగన్‌వాడీ వర్కర్స్/ మినీ అంగన్‌వాడీ వర్కర్స్/ అంగన్‌వాడీ హెల్పర్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.

NOTIFICATION FOR FILL UP THE VACANCIES OF Anganwadi Workers/ Mini Anganwadi Workers/ Anganwadi Helpers of Anantapuramu District.

District Women & Child Welfare &

Empowerment Officer,

Ananthapuramu

ప్రకటన 2024
అంగన్వాడి నియామకం కొరకు దిగువ అనుబందములో ఇవ్వబడిన నిర్ణీత ప్రొఫార్మాలో ప్రకటన వెలువడిన తేదీ నుండి 7 రోజులలోగా అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులను సంబందిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది, తిరిగి సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలయును.
అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడ్డి సహాయకులు పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొను వారు 10 వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలయును. అభ్యర్థులు వివాహితులయి మరియు స్థానికంగా నివాసం ఉండవలెను అంటే అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామం మజరా స్థానికులు అయి ఉండవలెను.
01.07.2024 నాటికి దరఖాస్తు చేయు అభ్యర్థుల వయసు 21 సంవత్సరంల నుండి 35 సంవత్సరాల లోపల ఉండవలెను. SC మరియు ST ప్రాంతంలో గల SC మరియు ST అభ్యర్థులు 21 సంవత్సరములు నిండిన
వారు లేని యెడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు.
అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు SC మరియు ST హాబిటెషన్స్ నందు ఉండు SC మరియు ST అభ్యర్థులు మాత్రమే అర్హులు.
అంగన్వాడి కార్యకర్త. మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టులలో నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలు మరియు G.O.MS.NO.13 WCD&SC (PROGS) ໖ 26/06/19 ລ້ చెల్లించబడును. నెలకు అంగన్వాడి కార్యకర్తకు గౌరవ వేతనం రూ:11500/-, మిని అంగన్వాడి కార్యకర్త గౌరవ వేతనం రూ.7000/- మరియు అంగన్వాడి సహాయకులు గౌరవ వేతనం రూ:7000/- చెల్లించబడును.
రూల్ అఫ్ రిజర్వేషన్ కూడా కేంద్రాల వారిగా ప్రాజెక్టు కార్యాలయముల యందు నోటీసు బోర్డు నందు ఉంచబడును.
అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు కుల (SC/ST/BC అయితే), నివాసము, పుట్టిన తేది, పదవ
తరగతి మార్క్స్ మేమో, ఆధార్, వికలాంగత్వముకు సంబందించిన పత్రములను గెజిటెడ్
అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచవలయును. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి పదవ తరగతి పాసై ఉంటే, తప్పనిసరిగా టి.సి/స్టడీ సర్టిఫికేట్ లు జతపరచాలి. స్క్రూటినీ సమయములో CDPO ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా వెరిఫై చేసుకోవాలి.
CDPO లు నిర్వహించే తెలుగు డిక్టేషన్ పాసు కావలెను.
కులము, నివాస పత్రములు సంబందిత తహసీల్దారు వారిచే జారీచేయబడిన పత్రములను ఏదేని గెజిటెడ్ అధికారి చే దృవీకరణ చేసినవి జతపరచవలయును.
దరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి. ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్తి సంతకము చేయవలయును.
గమనిక:
1) ఖాళీల వివరాల కొరకు సంబంధిత సిడిపివో కార్యాలయంలో సంప్రదించవలెను. ఖాళీల విషయంలో మార్పులు, చేర్పులు ఉండవచ్చును.

2) మరిన్ని వివరాల కొరకు సంబందిత సిడిపివో కార్యాలయం లేదా అనంతపురము జిల్లా అధికారిక వెబ్సైటు https://ananthapuramu.ap.gov.in 2 .
3) పిల్లల భద్రత దృష్ట్యా, మినీ అంగన్వాడీ వర్కర్ల ఎంపికలో వికలాంగులకు రిజర్వేషన్ల నియమ నిబంధనలు పూర్తిగా మినహాయించబడినది. ఎందుకంటే అక్కడ ఒకే వ్యక్తి ఉంటారు కావున పిల్లలను చూసుకోవడం _ వంట చేయడం మరియు వడ్డించడంతో పాటు గృహ సందర్శన చేయడం వంటి పనులు చేయాల్సిన అవసరం ఉంది.. అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లకు సంబంధించి, 6వ (అంధత్వం మరియు తక్కువదృష్టి), 31వ (చెవిటి మరియు వినికిడి లోపం) మరియు 86వ (ఆటిజం, మేధో వైకల్యం, నిర్దిష్ట అభ్యాస వైకల్యం, మానసిక వైకల్యం, బహుళ వైకల్యాలు) రోస్టర్ పాయింట్ నందు రిజర్వేషన్లు మినహాయించబడ్డాయి. పిల్లల భద్రత మరియు శ్రేయస్సు దృష్ట్యా, ఈ రోస్టర్ కొరకు మైనర్ లోకోమోటార్ వైకల్యం కలిగి ఉండి గృహ సందర్శన చేయగల సామర్థ్యానికి అడ్డురాని వైకల్యం ఉన్న మహిళలకు అవకాశం ఇవ్వబడుతుంది.
వెబ్సైటు  https://ananthapuramu.ap.gov.in లో
సంప్రదించగలరు మరియు పూర్తి చేసిన దరఖాస్తును సంబంధిత సిడిపివో
కార్యాలయము నందు సమర్పించవలెను. పోస్టుల ఖాళీల వివరములు ఈ దిగువన ఇవ్వబడినవి. ఏ సమయములో నైనా పూర్తిగా ప్రకటన రద్దు చేయు అధికారము జిల్లా కలెక్టర్ గారికి కలదు.
అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు గేజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలసినవి.

మరింత సమాచారం కోసం ఈ కింద నున్న లింక్ ను క్లిక్ చేయగలరు 

https://cdn.s3waas.gov.in/s333e8075e9970de0cfea955afd4644bb2/uploads/2024/09/2024092354.pdf


-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.