ఇంటర్ విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు | ఏపీ నిట్ లో ఉద్యోగాల భర్తీకి చర్యలు | Progress Cards for Inter Students | Steps to fill up AP NIT jobs

ఇంటర్ విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు
అమరావతి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ఎయి డెడ్ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు కేంద్రీకృత ప్రోగ్రెస్ కార్డుల విధానాన్ని అమలు చేయాలని ఇంటర్ విద్యాశాఖ నిర్ణ యించింది. ఇప్పటివరకూ జిల్లా స్థాయిల్లో ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చేవారు. చాలా జిల్లాల్లో ఇది అమలు కావట్లేదు. ఇకపై ప్రోగ్రెస్ కార్డుల జారీని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర స్థాయిలో కేంద్రీకృత విధానాన్ని అమలుచేయాలని ఆదేశిస్తూ ఆ శాఖ కమిషనర్ కృతికా శుక్లా శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. యూనిట్ టెస్ట్లు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీఫైనల్ పరీక్షలు ముగిసిన వెంటనే కార్డులు ఇవ్వాలని, తల్లిదండ్రుల సమావేశా ల్లోనూ వాటిని ప్రస్తావించాలని స్పష్టంచేశారు. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థుల ప్రొగ్రెస్ కార్డులు వేర్వేరు రంగుల్లో కార్డులు ఉండాలన్నారు. విద్యార్థులందరినీ కాలేజీలకు రప్పించ డమే తమ లక్ష్యమని అధికార వర్గాలు తెలిపాయి.

ఏపీ నిట్ లో ఉద్యోగాల భర్తీకి చర్యలు
తాడేపల్లిగూడెం అర్బన్, సెప్టెంబరు 27: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏపీ నిట్లో అధ్యాపక పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 127 పోస్టులు భర్తీ చేసేం దుకు చర్యలు తీసుకున్నారు. అధ్యాపకేతర రంగంలో మరో 140 పోస్టులు భర్తీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వం ఇదివరకే పోస్టులను మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ నిట్ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెస ర్ల పోస్టులు భర్తీ చేస్తే బోధన రంగంలో కొరత తీరనుంది. అంతేకాక పోస్టుల భర్తీతో నిట్లో అడ్మిషన్లు పెరగనున్నాయి. సిబ్బంది లేకపోవడం వల్లే నిట్లో సీట్ల సంఖ్యను కుదించారు. ప్రతిఏటా 750 సీట్లను భర్తీ చేసేవారు. ఇప్పుడు 480 సీట్లకు అడ్మిషన్లు కల్పిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి యథావిధిగా 750 సీట్లు భర్తీ చేసేందుకు ఇప్పుడు కసరత్తు జరుగుతోంది.
Progress cards for inter students
Amaravati, September 27 (Andhra Jyoti): The Inter Education Department has decided to implement the system of centralized progress cards for students in government and aided junior colleges. Until now progress cards were given at the district levels. It is not implemented in many districts. Commissioner of the Department Kritika Shukla has issued an order on Friday ordering to implement a centralized system at the state level making the issuance of progress cards mandatory henceforth. It has been clarified that the cards should be given immediately after the unit tests, quarterly, half-yearly and pre-final tests are over and they should be mentioned in the parent meetings as well. The progress cards of the fresher and secondary students should have different colored cards. Official sources said that their aim is to bring all the students to the colleges.

Actions for filling up AP NIT jobs
Tadepalligudem Urban, September 27: West Godavari district Tadepalligudem AP NET has issued a notification for filling up the teaching posts. Steps have been taken to fill up a total of 127 posts. The process of filling another 140 posts in the non-teaching sector will start soon. Central government has already sanctioned the posts. After the coalition government came to power, steps are being taken for the development of AP NIT. If the posts of Assistant, Associate and Professors are filled, the shortage in the field of teaching will be solved. Moreover, the net admissions will increase with the filling of posts. Due to lack of staff, the number of seats in Nitlo has been reduced. 750 seats are filled every year. Now admissions are being made for 480 seats. Now the exercise is going on to fill up 750 seats as usual from next year.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.