CTET -2024 సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీ ఎస్ఈ) డిసెంబర్-2024 ఏడాదికి సంబంధించి సీటెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. The Central Board of Secondary Education (CBSE) has released the CEET notification for the year December-2024.
CTET -2024
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీ ఎస్ఈ) డిసెంబర్-2024 ఏడాదికి సంబంధించి సీటెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతి ఏటా రెండుసార్లు సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET)ను సీబీఎస్ఈ నిర్వహిస్తుంది.
» అర్హత: పన్నెండో తరగతి, డిగ్రీ, డీఈఎస్ఈడీ /డీఈడీ(ప్రత్యేక విద్య), బీఈడీ, బీఈడీ (ప్రత్యేక విద్య), బీఈఎస్ఈడీ/బీఎస్సీఈడీ/బీఏ ఈడీ/బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
» పరీక్ష విధానం: పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదో తరగతులకు బోధించాలనుకునే ఉపా ధ్యాయుల కోసం, రెండో పేపర్ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. CTET స్కోర్‌కు
లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. పరీక్షను 20 భాషల్లో నిర్వహిస్తారు. CTET స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.10.2024
» దరఖాస్తు సవరణ తేదీలు: 21.10.2024 నుండి 25.10.2024
> పరీక్ష తేదీ : 01.12.2024.
» తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైద రాబాద్, వరంగల్.
>> వెబ్సైటు: http://https//ctet.nic.in
for Applications Visit Gemini Internet, Dhanalakshmi Road, Hindupur
CTET -2024
The Central Board of Secondary Education (CBSE) has released the CEET notification for the year December-2024. CBSE conducts the Central Teachers Eligibility Test (CTET) twice every year.
» Eligibility: 12th Class, Degree, DESED/DED(Special Education), BED, BED(Special Education), BESED/BSCED/BA ED/BSCED should be passed.
» Exam Pattern: There will be total two papers in the exam. The first paper will be conducted for upadhayas who want to teach classes one to five and the second paper will be conducted for those who want to teach classes six to nine. to CTET score
It has lifetime validity. The exam will be conducted in 20 languages. CTET score is considered for recruitment of teachers in schools under Central Govt.
Important information
» How to Apply: Apply online.
» Last date for online applications: 16.10.2024
» Application Revision Dates: 21.10.2024 to 25.10.2024
> Exam Date : 01.12.2024.
» Exam Centers in Telugu States: Guntur, Tirupati, Vijayawada, Visakhapatnam, Hyderabad, Warangal.
>> Website: http://https//ctet.nic.in
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables
కామెంట్లు