సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిస్ Central Sector Scholarships

సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిస్
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 80 శాతం మార్కు లతో ఇంటర్/పన్నెండో తరగతి/ తత్సమాన కోర్సు పూర్తిచేసి ఉండాలి. ఏఐసీటీఈ/ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన కళాశాలలు / యూనివర్సిటీలలో డిగ్రీ/ పీజీ కోర్సుల్లో ప్రవేశం పొంది ఉండాలి. దూరవిద్య, కరస్పాండెన్స్ కోర్సుల్లో చేరినవారు, డిప్లొమా అభ్యర్థులు; ఇంటర్ తరవాత డ్రాప్ తీసుకున్న వారు: ఇతర స్కాలర్షిప్/ఫీ రీయింబర్స్మెంట్ సౌకర్యం పొందుతున్న వారు దరఖాస్తుకు అనర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం నాలుగున్నర లక్షలకు మించకూడదు.

కేంద్ర ఉన్నత విద్యా శాఖ- కాలేజ్, యూనివర్సిటీ విద్యార్థుల కోసం అందిస్తున్న సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్ పథకానికి నోటిఫికేషన్ వెలు వడింది. దేశవ్యాప్తంగా మొత్తం 82,000 స్కాలర్షిప్లు ఉన్నాయి. వీటిలో సగాన్ని మహిళలకు కేటాయించారు. ఆర్థికంగా కింది స్థాయిలో ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులను ప్రోత్సాహించేం దుకు ఈ స్కాలర్షిప్ పథకాన్ని ఉద్దేశించారు. ప్రస్తుతం డిగ్రీ, పీజీ, మెడిసిన్, ఇంజనీరింగ్ కోర్సులు చేస్తున్నవారికి ఈ స్కీమ్ ద్వారా ఆర్థిక సహకారం అందిస్తారు. వివిధ రాష్ట్రాల్లో 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న జనాభా ప్రాతిపదికన స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డులకు స్కాలర్షిప్లు కేటాయిస్తారు. వీటిని ఎస్ఈబీలు హ్యుమానిటీస్, సైన్స్, కామర్స్ విద్యార్థులకు 3:3:1 నిష్పత్తిలో అందిస్తాయి. ఈ పథకం సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ అభ్యర్థులకు కూడా వర్తిస్తుంది. ఆసక్తి గలవారు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో అప్లయ్ చేసుకోవచ్చు.

స్కాలర్షిప్: ఒక్కో విద్యార్థికి అయిదేళ్ల వరకు ఈ స్కాలర్షిప్ అంది స్తారు. డిగ్రీ నుంచి పీజీ స్థాయి వరకు ఏటా రెన్యువల్ చేయించుకో వాల్సి ఉంటుంది. డిగ్రీ లెవెల్లో మూడేళ్లపాటు ఏటా రూ.12,000; పీజ్ లెవెల్లో రెండేళ్లపాటు ఏటా రూ.20,000 చెల్లిస్తారు. బీఈ/బీటెక్ కోర్సుల్లో చేరినవారికి మొదటి మూడేళ్లు ఏటా రూ.12,000; చివరి ఏడాది రూ.20,000 ఇస్తారు. అలాగే అయిదేళ్ల వ్యవధి గల ప్రొఫెషన ల్/ ఇంటిగ్రేటెడ్ కోర్సులు చేసేవారికి చివరి రెండేళ్లు ఏటా రూ.20,000 ఇస్తారు. స్కాలర్షిప్ మొత్తాన్ని అభ్యర్థి ఖాతాకు జమ చేస్తారు. చదు వుతున్న కోర్సులో ఏటా 75 శాతం అటెండెన్స్, కనీసం 50 శాతం
మార్కులు ఉంటేనే రెన్యువల్ అవకాశం లభిస్తుంది.
* ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 31
వెబ్సైట్: scholarships.gov.in 

Central Sector Scholarships
Eligibility: Must have completed Inter/XII/Equivalent course with minimum 80% marks from a recognized board. Should have taken admission in Degree/PG courses in Colleges/Universities recognized by AICTE/Medical Council of India/Dental Council of India. Enrolled in Distance Education, Correspondence Courses, Diploma Candidates; Those who have taken drop after Inter: Those who are availing other scholarship/fee reimbursement facility are not eligible to apply. The annual income of the family should not exceed four and a half lakhs.

Central Department of Higher Education- Central Sector Scholarship Scheme for College and University Students has been released. There are a total of 82,000 scholarships across the country. Half of these are reserved for women. This scholarship scheme is intended to encourage students from economically disadvantaged families. Financial assistance will be provided through this scheme to those who are currently pursuing degree, PG, medicine and engineering courses. Scholarships are allotted to the State Education Boards on the basis of population between 18 to 25 years of age in various states. SEBs provide these to humanities, science and commerce students in the ratio of 3:3:1. This scheme is also applicable to CBSE and ICSE candidates. Interested candidates can apply on the National Scholarship Portal.

Scholarship: This scholarship is offered to each student for up to five years. From degree to PG level, renewal is required every year. 12,000 per annum for three years at degree level; 20,000 will be paid annually for two years at the Pease level. 12,000 per annum for the first three years for those enrolled in BE/BTech courses; 20,000 will be given in the last year. Also, Rs.20,000 will be given annually for the last two years to those doing professional/integrated courses of five years duration. The scholarship amount will be credited to the candidate's account. Annually 75 percent attendance, minimum 50 percent in the course being studied
Renewal is available only if there are marks.
* Last date for online application: 31st October
Website: scholarships.gov.in

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.