అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
14, నవంబర్ 2020, శనివారం
ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ 2020
12, నవంబర్ 2020, గురువారం
BECIL నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
బ్రాడ్ కాస్టింగ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మరియు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 24 నవంబర్ 2020 |
పోస్టుల సంఖ్య:
అన్ని విభాగాల్లో మొత్తం 9 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది
విభాగాల వారీగా ఖాళీలు:
సాఫ్ట్వేర్ డెవలపర్ మరియు సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, సాఫ్ట్వేర్ టెస్టర్ వంటి విభాగాలలో ఖాళీలు భర్తీ చేయడం జరుగుతుంది.
అర్హతలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో B tech లేదా M tech లేదా MCA చేసి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో MSc చేసి ఉండాలి. మరియు పోస్ట్ ను బట్టి సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు:
పోస్ట్ ను బట్టి 30 నుండి 40 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు.
జీతం:
50000 నుండి 75000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు ఈ క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
ఎంపిక చేసుకునే విధానం:
టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది
చెల్లించాల్సిన ఫీజు:
ఈ పోస్టులకు అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది,
ఆంధ్ర
ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు
దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు
చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మొదటి తేదీ | 9 నవంబర్ 2020 |
ఆన్ లైన్ లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ | 30 నవంబర్ 2020 |
పోస్టుల సంఖ్య:
అన్ని విభాగాలలో మొత్తం 13 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది
విభాగాల వారీగా ఖాళీలు:
వివిధ విభాగాలలో స్పెషలిస్ట్ పోస్ట్ లు మరియు డిజిటల్ సేల్స్ ఆఫీసర్, లీడ్ డిజిటల్ సేల్స్ వంటి విభాగాలలో ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది.
అర్హతలు:
పోస్టును బట్టి కొన్ని పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి మరికొన్ని పోస్టులకు గ్రాడ్యుయేషన్ తో పాటు సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ చేసి ఉండాలి
మరికొన్ని పోస్టులకు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి
వయసు:
పోస్ట్ ని బట్టి 25 నుండి 45 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. మరియు క్యాటగిరి లను బట్టి రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కలదు.
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు ఈ క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
ఎంపిక చేసుకునే విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ మరియు గ్రూప్ డిస్కషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది
చెల్లించాల్సిన ఫీజు:
SC ST PWD కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 100 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది
జనరల్ మరియు ఓబిసి కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 600 రూపాయల ఫీజు చెల్లించవలసి ఉంటుంది
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ని సంప్రదించగలరు.
Indian Institute of Petroleum Job Recruitment 2020
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ | 9 నవంబర్ 2020 |
ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 8 డిసెంబర్ 2020 |
అప్లికేషన్ యొక్క హార్డ్ కాపీ తీసుకోవడానికి చివరితేదీ | 15 డిసెంబర్ 2020 |
పోస్టుల సంఖ్య:
అన్ని విభాగాల్లో మొత్తం 12 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది
విభాగాల వారీగా ఖాళీలు:
సైంటిస్ట్ మరియు ప్రిన్సిపాల్ సైంటిస్టుల విభాగాల లో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది.
అర్హతలు:
ఉండాలి
వయసు:
జీతం:
దరఖాస్తు చేసుకునే విధానం:
ఎంపిక చేసుకునే విధానం:
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
TRIFED నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ట్రైబల్ కోపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసుకున్న రీజియన్ బట్టి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో కూడా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు:
వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించే తేదీలు | 17 నవంబర్ 2020 నుండి 25 నవంబర్ 2020 వరకు |
పోస్టుల సంఖ్య:
అన్ని రీజియన్ లలో మొత్తం 40 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
విభాగాల వారీగా ఖాళీలు:
ప్రొక్యూర్ మెంట్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది.
అర్హతలు:
ఈ
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 12 వ తరగతి పాస్ అయి ఉండాలి మరియు
ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజ్ లో నాలెడ్జ్ ఉండాలి మరియు కంప్యూటర్
నాలెడ్జ్ ఉండాలి
మరియు సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
వయస్సు:
19 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు
జీతం:
18924 నుండి 20522 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలలో వారి దరఖాస్తు చేసుకున్న రీజనల్ ఆఫీస్ లో వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు TRIFED రీజినల్ ఆఫీస్ హైదరాబాద్ కు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది
ఎంపిక చేసుకునే విధానం:
ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఆఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
BEL 549 Job Recruitment Telugu 2020
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మరియు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. BEL 549 Job Recruitment Telugu 2020
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 25 నవంబర్ 2020 |
పోస్టుల సంఖ్య:
అన్ని విభాగాల్లో మొత్తం 549 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది
విభాగాల వారీగా ఖాళీలు:
ప్రాజెక్ట్ ఇంజనీర్ | 118 |
ప్రాజెక్ట్ ఆఫీసర్ | 5 |
ట్రైని ఇంజనీర్ | 418 |
ట్రైని ఆఫీసర్ | 8 |
అర్హతలు:
ప్రాజెక్ట్ ఇంజనీర్:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో BE,B tech, BSc చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి
ప్రాజెక్ట్ ఆఫీసర్:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో MBA,MSW,PG డిగ్రీ లేదా PG డిప్లమో చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి
ట్రైని ఇంజనీర్:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ లో BE,B tech,BSc చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి
ట్రైని ఆఫీసర్:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో MBA చేసి ఉండాలి
మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి
వయసు:
పోస్ట్ ని బట్టి 25 నుండి 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు.
జీతం:
25000 నుండి 50000 వరకు ఇవ్వడం జరుగుతుంది
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు ఈ క్రింద ఇవ్వబడిన అఫీషియల్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
ఎంపిక చేసుకునే విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క అర్హతలు మరియు అనుభవాన్ని బట్టి షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది
చెల్లించవలసిన ఫీజు:
SC ST PWD కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు పోస్ట్ ని బట్టి 200 నుండి 500 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
10, నవంబర్ 2020, మంగళవారం
AP గ్రామ / వార్డ్ వాలంటీర్ రిక్రూట్మెంట్ 2020 - పశ్చిమ గోదావరి & గుంటూరు లో
ఖాళీగా ఉన్న 632 వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | గ్రామ / వార్డ్ వాలంటీర్ |
ఖాళీలు : | వెస్ట్ గోదావరి -419 గుంటూరు - 213. |
అర్హత : | పదవ తరగతి ఉత్తీర్ణత. |
వయసు : | 35 ఏళ్లు మించకూడదు. |
వేతనం : | రూ. 5,000. |
ఎంపిక విధానం: | షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తు విధానం : | ఆన్ లైన్ ద్వారా. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | వెస్ట్ గోదావరి - నవంబర్ 10, 2020, గుంటూరు - నవంబర్ 12, 2020. |
దరఖాస్తులకు చివరితేది: | వెస్ట్ గోదావరి - నవంబర్ 17, 2020, గుంటూరు - నవంబర్ 20, 2020. |
వెబ్‌సైట్: | Click Here |
ఆన్ లైన్ అప్లై లింక్: | Click Here |
No Exam Tirupati Latest Jobs 21000 Salary
పరీక్ష లేదు తిరుపతి లో ఉద్యోగాల భర్తీ మిస్ కాకండి:
శ్రీ వేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ తిరుపతి నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:
శ్రీ వేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ తిరుపతి నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
మరియు టెంపరరీ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తిరుపతి లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. No Exam Tirupati Latest Jobs 21000 Salary
ముఖ్యమైన తేదీలు:
వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ | 13 నవంబర్ 2020 |
పోస్టుల సంఖ్య:
అన్ని విభాగాలలో మొత్తం 12 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
విభాగాల వారీగా ఖాళీలు:
ప్రాజెక్ట్ ఆఫీసర్ | 3 |
ప్రాజెక్టు అసోసియేట్ | 3 |
ప్రాజెక్ట్ ఫెలో | 2 |
డేటా ఎంట్రీ ఆపరేటర్ | 4 |
అర్హతలు:
పోస్ట్ ని బట్టి సంబంధిత విభాగంలో PG మరియు phD చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి
జీతం:
పోస్ట్ ని బట్టి 14,500 నుండి 21000 వరకు ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలలో క్రింద ఇవ్వబడిన చిరునామాకు వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది
చిరునామా:
రామేశ్వరం బిల్డింగ్,
శ్రీ వేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ,
అలిపిరి చంద్రగిరి బైపాస్ రోడ్డు,
తిరుపతి
ఎంపిక చేసుకునే విధానం:
వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరిగింది
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
8, నవంబర్ 2020, ఆదివారం
ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, నెల్లూరు రిక్రూట్మెంట్ 2020
Name of Organization Or Company Name :Government General Hospital, Nellore
Total No of vacancies: 8 Posts
Job Role Or Post Name:Physiotherapist, MNO & FNO
Educational Qualification:10th Class, BPT
Who Can Apply:Andhra Pradesh
Last Date:13-11-2020
Click here for Official Notification
సైంటిఫిక్ అసిస్టెంట్ (భౌతిక)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీసులు
సంఖ్య : | 18 |
అర్హతలు | M.Sc |
విడుదల తేదీ: | 02-11-2020 |
ముగింపు తేదీ: | 22-11-2020 |
వేతనం: | రూ. 28940/- – రూ.78910/- |
ఉద్యోగ స్థలం: | గుంటూరు |
మరింత సమాచారం:
వయసు పరిమితి :-
42 సంవత్సరాలు
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
జనరల్ / ఓబిసి అభ్యర్థులు: రూ.600/- ఇతర అభ్యర్థులు (SC/ST/Ex ): రూ.300/-
--------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
రిటన్ టెస్ట్.
---------------------------------------------------------
How to Apply :-
అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
Website :-
---------------------------------------------------------
Notification :-
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------
సైంటిఫిక్ అసిస్టెంట్ (Chemical & Biology Serology)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీసులు
సంఖ్య : | 39 |
అర్హతలు | M.Sc |
విడుదల తేదీ: | 02-11-2020 |
ముగింపు తేదీ: | 22-11-2020 |
వేతనం: | రూ. 28940/- – రూ.78910/- |
ఉద్యోగ స్థలం: | గుంటూరు |
మరింత సమాచారం:
వయసు పరిమితి :-
42 సంవత్సరాలు
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
జనరల్ / ఓబిసి అభ్యర్థులు: రూ.600/- ఇతర అభ్యర్థులు (SC/ST/Ex ): రూ.300/-
--------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
రిటన్ టెస్ట్.
---------------------------------------------------------
How to Apply :-
అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
Website :-
---------------------------------------------------------
Notification :-
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------
7, నవంబర్ 2020, శనివారం
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) లో
ఖాళీగా ఉన్న 5,200 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
SSC-CHSL 2020 జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | లోవర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్,సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు. |
ఖాళీలు : | 5,200 |
అర్హత : | ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. |
వయసు : | 18 - 27 ఏళ్ళు మధ్య ఉండాలి. |
వేతనం : | రూ. 20,000 /- రూ. 96,000 /- |
ఎంపిక విధానం: | రాత పరీక్ష ఆధారంగా, టైప్ టెస్ట్ / స్కిల్ టెస్ట్. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 100/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తు విధానం: | ఆన్ లైన్ ద్వారా. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | నవంబర్ 06, 2020. |
దరఖాస్తులకు చివరితేది: | డిసెంబర్ 15, 2020. |
పరీక్ష తేది : | ఏప్రిల్ 12 - 27, 2021. |
వెబ్‌సైట్: | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
ఆర్ఐఈ, మైసూర్‌లో
ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ గవర్నమెంట్ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-01, జూనియర్ అకౌంటెంట్-01, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో-02. |
ఖాళీలు : | 4 |
అర్హత : | గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ , అనుభవం. |
వయసు : | 30ఏళ్ళు మించకూడదు. |
వేతనం : | రూ. 20,000 - 45,000/- |
ఎంపిక విధానం: | ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తు విధానం: | ఈమెయిల్ ద్వారా. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | నవంబర్ 4, 2020. |
దరఖాస్తులకు చివరితేది: | నవంబర్ 9, 2020. |
వెబ్‌సైట్: | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
వీసీబీఎల్‌లో
ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ గవర్నమెంట్ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | ప్రొబెషినరీ ఆఫీసర్ పోస్టులు. |
ఖాళీలు : | 30 |
అర్హత : | గ‌్రాడ్యుయేషన్ , ఇంగ్లిష్, తెలుగు మాట్లాడడం, చదవడం, రాయటంలో ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ నాలెడ్జ్. |
వయసు : | 20-30ఏళ్ళు మించకూడదు. |
వేతనం : | రూ. 25,000 - 30,000/- |
ఎంపిక విధానం: | ఆన్‌లైన్ టెస్ట్/ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 900/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 900/- |
దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | నవంబర్ 6, 2020. |
దరఖాస్తులకు చివరితేది: | నవంబర్ 30, 2020. |
వెబ్‌సైట్: | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో
ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ గవర్నమెంట్ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | ప్రాజెక్ట్ డైరెక్టర్, మేనేజర్, సీనియర్ డెవలపర్, డెవలపర్, డిజైనర్, సాఫ్ట్‌వేర్ టెస్టర్, కంటెంట్ మేనేజర్ తదితరాలు. |
ఖాళీలు : | 33 |
అర్హత : | డిగ్రీ, బీఈ/ బీటెక్/ ఎంబీఏ, బీఈ/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ , టెక్నికల్ స్కిల్స్, అనుభవం. |
వయసు : | 20-30ఏళ్ళు మించకూడదు. |
వేతనం : | రూ. 25,000 - 50,000/- |
ఎంపిక విధానం: | ఇంటర్వ్యూ ఆధారంగా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తు విధానం: | ఆఫ్‌లైన్. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | నవంబర్ 6, 2020. |
దరఖాస్తులకు చివరితేది: | నవంబర్ 13, 2020. |
వెబ్‌సైట్: | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
న్యూదిల్లీలోని పౌరవిమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ)లో
ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ గవర్నమెంట్ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | ఫ్లైట్ ఆపరేషన్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు. |
ఖాళీలు : | 35 |
అర్హత : | ఇంటర్మీడియట్/ గ‌్రాడ్యుయేషన్/ పోస్టు గ్రాడ్యుయేషన్ , టెక్నికల్ అర్హతలు, అనుభవం. |
వయసు : | 58ఏళ్ళు మించకూడదు. |
వేతనం : | రూ. 2,50,000 - 7,15,000/- |
ఎంపిక విధానం: | డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | నవంబర్ 6, 2020. |
దరఖాస్తులకు చివరితేది: | నవంబర్ 16, 2020. |
వెబ్‌సైట్: | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
6, నవంబర్ 2020, శుక్రవారం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నెల్లూరు జిల్లాలో
ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | ఆరోగ్య మిత్ర, టీం లీడర్స్ |
ఖాళీలు : | ఆరోగ్య మిత్ర-44, టీం లీడర్స్-06. |
అర్హత : | పోస్టును అనుసరించి బీఎస్సీ(నర్సింగ్), బీఎస్సీ (ఎంఎల్‌టీ), బీఫార్మసీ, ఫార్మసీ డీ, ఎంఫార్మసీ, ఎమ్మెస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. |
వయసు : | 42 ఏళ్లు మించకూడదు. |
వేతనం : | రూ. 12,000, - 15,000 |
ఎంపిక విధానం: | విద్యార్హత, కంప్యూటర్ స్కిల్స్, ఇంటర్వ్యూ ఆధారంగా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తు విధానం : | ఈమెయిల్/ ఆఫ్‌లైన్ ద్వారా. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | అక్టోబర్ 30, 2020. |
దరఖాస్తులకు చివరితేది: | నవంబర్ 06, 2020. |
వెబ్‌సైట్: | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
4, నవంబర్ 2020, బుధవారం
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) లో
ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | ట్రెయినీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్. |
ఖాళీలు : | 125 |
అర్హత : | పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్), ఎంబీఏ/ ఎంఎస్‌డబ్ల్యూ/ ఎంహెచ్ఆర్ఎం ఉత్తీర్ణత, అనుభవం. |
వయసు : | 28 ఏళ్లు మించకూడదు. |
వేతనం : | రూ. 40,000 - 1,20,000 |
ఎంపిక విధానం: | అకడమిక్ మెరిట్, అనుభవం, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 500/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తు విధానం : | ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | నవంబర్ 04, 2020. |
దరఖాస్తులకు చివరితేది: | నవంబర్ 25, 2020. |
వెబ్‌సైట్: | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
చిరునామా: | PO Box 12026, Cossipore Post Office, Kolkata - 700002. |
.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (I), 2021 [ఎస్ఎస్సి ఉమెన్ (నాన్-టెక్నికల్) కోర్సును కలిగి ఉంది]
- ఖాళీలు: 334 పోస్ట్లు
- ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్- 100 పోస్టులు
- ఇండియన్ నావల్ అకాడమీ, ఎజిమాలా- 26 పోస్ట్స్
- ఎయిర్ ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్ (ప్రీ-ఫ్లయింగ్) శిక్షణ- 32 పోస్టుల
- అధికారుల శిక్షణ అకాడమీ, చెన్నై (మద్రాస్) - 170 పోస్టుల
- అధికారులు శిక్షణా అకాడమీ , చెన్నై (మద్రాస్) ఎస్‌ఎస్‌సి మహిళలు- 17 పోస్టులు
ఉద్యోగ స్థానం: ఆల్ ఓవర్ ఇండియా
ఏజ్ క్రైటీరియా:
- (i) IMA కొరకు 1998 అవివాహితులైన మగ అభ్యర్థులు 1998 జూలై 2 కంటే ముందు కాదు మరియు జూలై 1, 2003 లోపు జన్మించరు.
- (ii) ఇండియన్ నావల్ అకాడమీకి 1998 1998 జూలై 2 లోపు మరియు 2002 జూలై 1 లోపు జన్మించని పెళ్లికాని మగ అభ్యర్థులు మాత్రమే అర్హులు. . జూలై 2, 1997 కంటే ముందు కాదు మరియు జూలై 1, 2003 లోపు కాదు.
- (v) ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ కోసం (ఎస్ఎస్సి ఉమెన్ నాన్-టెక్నికల్ కోర్సు) అవివాహితులు, ఇష్యూ లేని వితంతువులు
విద్యా అర్హత:
- (i) IMA మరియు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై - గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం డిగ్రీ లేదా తత్సమాన.
- (ii) ఇండియన్ నావల్ అకాడమీ కోసం-గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ.
- (iii) వైమానిక దళం అకాడమీ కోసం-ఆర్మీ / నేవీ / వైమానిక దళంగా మొదటి ఎంపిక ఉన్న గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్ల డిగ్రీ, ఎస్‌ఎస్‌బిలో ఎస్‌ఎస్‌బి ఇంటర్వ్యూ ప్రారంభించిన తేదీన గ్రాడ్యుయేషన్ / తాత్కాలిక ధృవపత్రాల రుజువును సమర్పించాలి.
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 17.11.2020 సాయంత్రం 6:00 వరకు.
ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్టింగ్ మరియు ఎస్‌ఎస్‌బి ఇంటర్వ్యూ.
ఎలా దరఖాస్తు చేయాలి: అభ్యర్థులు www.upsconline.nic.in లింక్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
అభ్యర్థులు (ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు పొందిన మహిళా / ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులను మినహాయించి) రూ. 200 / -
Post Details |
Links/ Documents |
Official Notification | Download |
Apply Here | Click Here |
Rank |
Level | Pay |
Lieutenant | On Commission (Level-10) | Rs. 56,100 - 1,77,5 |
Captain | Level 10B | Rs.61,300-1,93,900 |
Major | Level 11 | Rs. 69,400-2,07,200 |
Lt Colonel | Level 12A | Rs. 1,21,200-2,12,400 |
Colonel (TS) | Level 13 | Rs. 1,21,200-2,12,400 |
Brigadier | Level 13A | Rs. 1,39,600-2,17,600 |
Major General | Level 14 | Rs. 1,44,200-2,18,200 |
Lieutenant General HAG Scale | Level 15 | Rs. 1,82,200-2,24,100 |
Lieutenant General HAG +Scale | Level 16 | Rs. 2,05,400-2,24,400 |
VCOAS/Army Cdr/Lieutenant General (NFSG) |
Level 17 | Rs. 2,25,000/-(fixed) |
COAS | Level 18 | Rs. 2,50,000/-(fixed) |
Allowances:-
1) Military Service Pay (MSP) to the officers from the rank of Lt to Brig- Rs. 15,500/- Per month fixed.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...