6, నవంబర్ 2020, శుక్రవారం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన వైఎస్ఆర్ ఆరోగ్య‌శ్రీ హెల్త్ కేర్ ట్ర‌స్ట్ నెల్లూరు జిల్లాలో

 ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :ఆరోగ్య మిత్ర‌, టీం లీడ‌ర్స్‌
ఖాళీలు :ఆరోగ్య మిత్ర‌-44, టీం లీడ‌ర్స్‌-06. 
అర్హత :పోస్టును అనుస‌రించి బీఎస్సీ(న‌ర్సింగ్‌), బీఎస్సీ (ఎంఎల్‌టీ), బీఫార్మ‌సీ, ఫార్మ‌సీ డీ, ఎంఫార్మ‌సీ, ఎమ్మెస్సీ (న‌ర్సింగ్) ఉత్తీర్ణ‌త‌, కంప్యూట‌ర్ నాలెడ్జ్‌, క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ ఉండాలి.
వయసు :42 ఏళ్లు మించ‌కూడ‌దు.
వేతనం :రూ. 12,000, - 15,000
ఎంపిక విధానం:విద్యార్హ‌త‌, కంప్యూట‌ర్ స్కిల్స్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం :ఈమెయిల్‌/ ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు ప్రారంభతేది:అక్టోబర్ 30, 2020.
దరఖాస్తులకు చివరితేది:నవంబర్ 06, 2020.  
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here


కామెంట్‌లు లేవు: