10, నవంబర్ 2020, మంగళవారం

No Exam Tirupati Latest Jobs 21000 Salary

పరీక్ష లేదు తిరుపతి లో ఉద్యోగాల భర్తీ మిస్ కాకండి:

శ్రీ వేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ తిరుపతి నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:

శ్రీ వేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ తిరుపతి నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.


మరియు టెంపరరీ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తిరుపతి లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. No Exam Tirupati Latest Jobs 21000 Salary

ముఖ్యమైన తేదీలు:

వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ13 నవంబర్ 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాలలో మొత్తం 12 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

విభాగాల వారీగా ఖాళీలు:

ప్రాజెక్ట్ ఆఫీసర్3
ప్రాజెక్టు అసోసియేట్3
ప్రాజెక్ట్ ఫెలో2
డేటా ఎంట్రీ ఆపరేటర్4

అర్హతలు:

పోస్ట్ ని బట్టి సంబంధిత విభాగంలో PG మరియు phD చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి

జీతం:

పోస్ట్ ని బట్టి 14,500 నుండి 21000 వరకు ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలలో క్రింద ఇవ్వబడిన చిరునామాకు వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది

చిరునామా:

రామేశ్వరం బిల్డింగ్,
శ్రీ వేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ,
అలిపిరి చంద్రగిరి బైపాస్ రోడ్డు,
తిరుపతి

ఎంపిక చేసుకునే విధానం:

వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరిగింది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

తిరుపతి లో మరిన్ని ఉద్యోగాలు

Website

Notification

కామెంట్‌లు లేవు:

Recent

Work for Companies from Where you are...