4, నవంబర్ 2020, బుధవారం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

 ఈ పోస్టులకు పదో తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్‌తో అప్లై చేసుకోవచ్చు. జీతం రూ.50 వేలకుపైగా అందుతోంది. ఈ ఉద్యోగాలకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అడ్మినిస్ట్రేషన్, ఎనలిటిక్స్, అసిస్టెంట్ మేనేజర్ వంటి డిఫరెంట్ పోస్టులకు నియామకాలు చేపట్టారు. అనుభవం ఉన్నవాళ్లు, ప్రెషర్స్ కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవచ్చు. ఇంట్లోనే ఉంటూ ఈజీగా దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం ఓ అప్లికేషన్‌ ఫిల్ చేయడం ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకోవచ్చు. అయితే పోస్టును బట్టీ సేలరీ ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 50 ఏళ్లు ఉన్నవారు వరకూ ఈ జాబ్స్‌కు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ నియామకాలకు సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఈ ఉద్యోగాల్లో చేరిన వారికి నెలకు రూ.50 వేల వరకూ ఉంటుంది. అర్హతః 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ ఏదైనా, ఉద్యోగాలుః అడ్మినిస్ట్రేషన్, ఎనలిటిక్స్, అసిస్టెంట్ మేనేజర్ లాంటి పోస్టులు, పరిమితిః అనుభవం ఉన్న వారు లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు website

కామెంట్‌లు లేవు: