ఖాళీగా ఉన్న 632 వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
| జాబ్ : | గ్రామ / వార్డ్ వాలంటీర్ | 
| ఖాళీలు : | వెస్ట్ గోదావరి -419 గుంటూరు - 213. | 
| అర్హత : | పదవ తరగతి ఉత్తీర్ణత. | 
| వయసు : | 35 ఏళ్లు మించకూడదు. | 
| వేతనం : | రూ. 5,000. | 
| ఎంపిక విధానం: | షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా. | 
| దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- | 
| దరఖాస్తు విధానం : | ఆన్ లైన్ ద్వారా. | 
| దరఖాస్తులకు ప్రారంభతేది: | వెస్ట్ గోదావరి - నవంబర్ 10, 2020, గుంటూరు - నవంబర్ 12, 2020. | 
| దరఖాస్తులకు చివరితేది: | వెస్ట్ గోదావరి - నవంబర్ 17, 2020, గుంటూరు - నవంబర్ 20, 2020. | 
| వెబ్‌సైట్: | Click Here | 
| ఆన్ లైన్ అప్లై లింక్: | Click Here | 
కామెంట్‌లు