14, నవంబర్ 2020, శనివారం

Latest Out Sourcing Jobs -2020 News

 

వికాస అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన  జారీ :

వికాస అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ( కాకినాడ ) ద్వారా కియా మోటార్స్ అనుబంధ సంస్థ హుండై మొబైల్స్ లో  టెక్నీషియన్  ఉద్యోగాలు భర్తీకి ఒక ప్రకటన విడుదల అయినది.

ఏజెన్సీ ద్వారా భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు ఫోన్ లో ఇంటర్వ్యూ లను నిర్వహిస్తున్నారు. అర్హతలు గల అభ్యర్థులు ఆసక్తి ఉంటే అప్లై చేసుకోవచ్చు.

ఉద్యోగాలు – వివరాలు :

వికాస అవుట్ సోర్సింగ్ తాజా ప్రకటన ద్వారా కియా మోటార్స్ అనుబంధ సంస్థ హుండై మొబైల్స్ లో  టెక్నీషియన్ ఉద్యోగాలను ఫోన్ లో ఇంటర్వ్యూల ద్వారా  భర్తీ చేయనున్నారు.

విద్యార్హతలు :

హుండై మొబైల్స్ టెక్నీషియన్ :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు 2017-2020 మరియు 2019-2020 అకాడమిక్ ఇయర్స్ లో మెకానికల్  / ఈసీఈ / ఆటో మొబైల్ విభాగాలలో B. Tech కోర్సును పూర్తి చేసి ఉండవలెను . ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు  5 అడుగుల ఎత్తు మరియు 50 కిలోల బరువును కలిగి ఉండవలెను అని తెలుపుతున్నారు.

జీతభత్యాలు – వివరాలు :

హుండై మొబైల్స్ లో టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 12,000 రూపాయలు మరియు ఉచిత భోజన, రవాణా సదుపాయాలు కల్పించనున్నారు.

సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :

హుండై మొబైల్స్ లో టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి సమాచారం కొరకు క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించవలెను :

ఫోన్ నంబర్లు :

8019185102,

9347505303.

SBI 2000 Probationary Officer Job Recruitment

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.


మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇండియా మొత్తంలో ఉన్న ఎస్బిఐ బ్రాంచ్ లలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన తేదీలు14 నవంబర్ 2020 నుండి 4 డిసెంబర్ 2020 వరకు
ఫీజు చెల్లించవలసిన తేదీలు14 నవంబర్ 2020 నుండి 4 డిసెంబర్ 2020 వరకు
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ హాల్టికెట్స్ విడుదల చేసే తేదీడిసెంబర్ 3 వ వారంలో
ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరుగు తేదీ31 డిసెంబర్ 2020 నుండి 5 జనవరి 2020 వరకు
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫలితాలు విడుదల అయ్యే తేదీజనవరి 3 వారంలో
మెయిన్స్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన తేదీలుజనవరి 3 వారంలో
మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగు తేదీ29 జనవరి 2021
మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫలితాలు విడుదల అయ్యే తేదీఫిబ్రవరి 3 లేదా 4 వారాల్లో
ఫేస్-3 కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన తేదీలుఫిబ్రవరి 3 లేదా 4 వారాల్లో
ఇంటర్వ్యూ జరుగు తేదీలుఫిబ్రవరి లేదా మార్చి 2021
ఫైనల్ రిజల్ట్ విడుదల అయ్యే తేదీమార్చి 2021 చివరి వారంలో
ప్రి  ఎగ్జామినేషన్ ట్రైనింగ్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన తేదీ2020 డిసెంబర్ రెండో వారంలో
ప్రి ఎగ్జామినేషన్ ట్రైనింగ్ నిర్వహించే తేదీలుడిసెంబర్ 2020 3 లేదా 4 వారాల్లో

పోస్టుల సంఖ్య:

ప్రొబేషనరీ ఆఫీసర్ విభాగంలో మొత్తం 2000 ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది

విభాగాల వారీగా ఖాళీలు:

SC300
ST150
OBC540
EWS200
జనరల్810

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి

వయస్సు:

21 నుండి 30 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓ బి సి అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు

జీతం:

23700 నుండి 42020 వరకు ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

ఎగ్జామినేషన్ సెంటర్స్:

ఆంధ్రప్రదేశ్లోని అభ్యర్థులకు చీరాల,

చిత్తూరు,

ఏలూరు,

గుంటూరు,

కడప,

కాకినాడ,

కర్నూలు,

నెల్లూరు,

ఒంగోలు,

రాజమండ్రి,

శ్రీకాకుళం,

తిరుపతి,

విజయవాడ,

విశాఖపట్నం,

విజయనగరం లలో ఎగ్జామినేషన్ సెంటర్స్ కలదు

మరియు తెలంగాణలోని అభ్యర్థులకు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ లో ఎగ్జామినేషన్ సెంటర్ కలదు

చెల్లించాల్సిన ఫీజు:

SC ST PWD క్యాటగిరి లకు చెందిన అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు
EWS, జనరల్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 750 రూపాయల ఫీజు చెల్లించవలసి ఉంటుంది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఆఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

Website

Notification

Apply Now

కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్



ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్


 
సంఖ్య :33
అర్హతలుMBBS
విడుదల తేదీ:10-11-2020
ముగింపు తేదీ:21-11-2020
వేతనం:రూ. 41,000 /- – రూ.75,000 /-
ఉద్యోగ స్థలం:ఆంధ్రప్రదేశ్
 

మరింత సమాచారం:

వయసు పరిమితి :-
-
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
ఎలాంటి రుసుము
--------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
ఇంటర్వ్యూ
---------------------------------------------------------
How to Apply :-
అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంటేషన్ మరియు దరఖాస్తు ఫారమ్‌ను ఈ క్రింది ఇ-మెయిల్ చిరునామాకు పంపాలి.
---------------------------------------------------------
E-Mail :-
recruitmentrajahmundry@ongc.co.in
---------------------------------------------------------
WEBSITE :-

---------------------------------------------------------
Notification :-

---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------








మెడికల్ ఆఫీసర్



ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్


 
సంఖ్య :04
అర్హతలుMBBS
విడుదల తేదీ:02-11-2020
ముగింపు తేదీ:15-11-2020
వేతనం:రూ. 75,000 /-
ఉద్యోగ స్థలం:ఆంధ్రప్రదేశ్
 

మరింత సమాచారం:

వయసు పరిమితి :-
-
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
ఎలాంటి రుసుము
--------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
ఇంటర్వ్యూ
---------------------------------------------------------
How to Apply :-
అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంటేషన్ మరియు దరఖాస్తు ఫారమ్‌ను ఈ క్రింది ఇ-మెయిల్ చిరునామాకు పంపాలి.
---------------------------------------------------------
E-Mail :-
hrjorhat@ongc.co.in
---------------------------------------------------------
WEBSITE :-

---------------------------------------------------------
Notification :-

---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------








ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ 2020

 నావిక్ (డిబి) 10 వ ఎంట్రీ - 01/2021 బ్యాచ్ - 50 పోస్ట్లు joinindiancoastguard.gov.in చివరి తేదీ 07-12-2020

సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: ఇండియన్ కోస్ట్ గార్డ్


మొత్తం ఖాళీల సంఖ్య: - 50 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: నావిక్ (డిబి) 10 వ ప్రవేశం - 01/2021 బ్యాచ్


విద్యా అర్హత: 10 వ తరగతి


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా


చివరి తేదీ: 07-12-2020

Indian Coast Guard Recruitment 2020 Navik (DB) 10th Entry – 01/2021 Batch – 50 Posts joinindiancoastguard.gov.in Last Date 07-12-2020

Name of Organization Or Company Name :Indian Coast Guard


Total No of vacancies:– 50 Posts


Job Role Or Post Name:Navik (DB) 10th Entry – 01/2021 Batch 


Educational Qualification:10th Class


Who Can Apply:All India


Last Date:07-12-2020


Website


Click here for Official Notification



12, నవంబర్ 2020, గురువారం

BECIL నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

 

బ్రాడ్ కాస్టింగ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మరియు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.


ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ24 నవంబర్ 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాల్లో మొత్తం 9 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

సాఫ్ట్వేర్ డెవలపర్ మరియు సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, సాఫ్ట్వేర్ టెస్టర్ వంటి విభాగాలలో ఖాళీలు భర్తీ చేయడం జరుగుతుంది.

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో B tech  లేదా M tech లేదా MCA చేసి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో MSc చేసి ఉండాలి. మరియు పోస్ట్ ను బట్టి సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి.

వయస్సు:

పోస్ట్ ను బట్టి 30 నుండి 40 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు.

జీతం:

50000 నుండి 75000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు ఈ క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

చెల్లించాల్సిన ఫీజు:

ఈ పోస్టులకు అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

Website

Notification

Apply Now

బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:

బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది,

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్ లైన్ లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మొదటి తేదీ9 నవంబర్ 2020
ఆన్ లైన్ లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ30 నవంబర్ 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాలలో మొత్తం 13 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

వివిధ విభాగాలలో స్పెషలిస్ట్ పోస్ట్ లు మరియు డిజిటల్ సేల్స్ ఆఫీసర్, లీడ్ డిజిటల్ సేల్స్ వంటి విభాగాలలో ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది.

అర్హతలు:

పోస్టును బట్టి కొన్ని పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి మరికొన్ని పోస్టులకు గ్రాడ్యుయేషన్ తో పాటు సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్  క్వాలిఫికేషన్ చేసి ఉండాలి

మరికొన్ని పోస్టులకు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి

వయసు:

పోస్ట్ ని బట్టి 25 నుండి 45 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. మరియు క్యాటగిరి లను బట్టి రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కలదు.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు ఈ క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూ మరియు గ్రూప్ డిస్కషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

చెల్లించాల్సిన ఫీజు:

SC ST PWD కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 100 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది
జనరల్ మరియు ఓబిసి కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 600 రూపాయల ఫీజు చెల్లించవలసి ఉంటుంది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ని సంప్రదించగలరు.

Website

Notification

Apply Now

Indian Institute of Petroleum Job Recruitment 2020

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ9 నవంబర్ 2020
ఆన్ లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ8 డిసెంబర్ 2020
అప్లికేషన్ యొక్క హార్డ్ కాపీ  తీసుకోవడానికి చివరితేదీ15 డిసెంబర్ 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాల్లో మొత్తం 12 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

సైంటిస్ట్ మరియు ప్రిన్సిపాల్ సైంటిస్టుల విభాగాల లో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది.

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్ట్ ని బట్టి సంబంధిత విభాగంలో PhD చేసి
ఉండాలి
లేదా
సంబంధిత విభాగంలో ME లేదా Mtech పూర్తి చేసి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి.

వయసు:

పోస్ట్ ని బట్టి 32 నుండి 45 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు.

జీతం:

పోస్ట్ ని బట్టి 94,253 నుండి 1, 47, 935 వరకు ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు  క్రింద ఇవ్వబడిన అఫీషియల్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక చేసుకునే విధానం:

ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

TRIFED నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ట్రైబల్ కోపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసుకున్న రీజియన్ బట్టి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో కూడా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు:

వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించే తేదీలు17 నవంబర్ 2020 నుండి 25 నవంబర్ 2020 వరకు

పోస్టుల సంఖ్య:

అన్ని రీజియన్ లలో మొత్తం 40 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.

విభాగాల వారీగా ఖాళీలు:

ప్రొక్యూర్ మెంట్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది.

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 12 వ తరగతి పాస్ అయి ఉండాలి మరియు ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజ్ లో నాలెడ్జ్ ఉండాలి మరియు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి
మరియు సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.

వయస్సు:

19 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు

జీతం:

18924 నుండి 20522 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలలో వారి దరఖాస్తు చేసుకున్న రీజనల్ ఆఫీస్ లో వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు  TRIFED రీజినల్ ఆఫీస్ హైదరాబాద్ కు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఆఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

Website

Notification

Apply Now

BEL 549 Job Recruitment Telugu 2020

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మరియు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. BEL 549 Job Recruitment Telugu 2020

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ25 నవంబర్ 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాల్లో మొత్తం 549 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది

విభాగాల వారీగా ఖాళీలు:

ప్రాజెక్ట్ ఇంజనీర్118
ప్రాజెక్ట్ ఆఫీసర్5
ట్రైని ఇంజనీర్418
ట్రైని ఆఫీసర్8

అర్హతలు:

ప్రాజెక్ట్ ఇంజనీర్:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో  BE,B tech, BSc చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి

ప్రాజెక్ట్ ఆఫీసర్:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో  MBA,MSW,PG డిగ్రీ లేదా  PG డిప్లమో చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి

ట్రైని ఇంజనీర్:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ లో BE,B tech,BSc చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి

ట్రైని ఆఫీసర్:

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో MBA చేసి ఉండాలి
మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి

వయసు:

పోస్ట్ ని బట్టి 25 నుండి 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు.

జీతం:

25000 నుండి 50000 వరకు ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు ఈ క్రింద ఇవ్వబడిన అఫీషియల్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

ఎంపిక చేసుకునే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క అర్హతలు మరియు అనుభవాన్ని బట్టి షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

చెల్లించవలసిన ఫీజు:

SC ST PWD కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు పోస్ట్ ని బట్టి 200 నుండి 500 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

 Website

Notification

Apply Now

 

10, నవంబర్ 2020, మంగళవారం

AP గ్రామ / వార్డ్ వాలంటీర్ రిక్రూట్మెంట్ 2020 - పశ్చిమ గోదావరి & గుంటూరు లో

 ఖాళీగా ఉన్న 632 వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :గ్రామ / వార్డ్ వాలంటీర్
ఖాళీలు :వెస్ట్ గోదావరి -419 గుంటూరు - 213.
అర్హత :పదవ తరగతి ఉత్తీర్ణ‌త‌.
వయసు :35 ఏళ్లు మించ‌కూడ‌దు.
వేతనం :రూ. 5,000.
ఎంపిక విధానం:షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం :ఆన్ లైన్ ద్వారా.
దరఖాస్తులకు ప్రారంభతేది:వెస్ట్ గోదావరి - నవంబర్ 10, 2020, గుంటూరు - నవంబర్ 12, 2020.
దరఖాస్తులకు చివరితేది:వెస్ట్ గోదావరి - నవంబర్ 17, 2020, గుంటూరు - నవంబర్ 20, 2020.
వెబ్‌సైట్‌:Click Here
ఆన్ లైన్ అప్లై లింక్:Click Here


No Exam Tirupati Latest Jobs 21000 Salary

పరీక్ష లేదు తిరుపతి లో ఉద్యోగాల భర్తీ మిస్ కాకండి:

శ్రీ వేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ తిరుపతి నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:

శ్రీ వేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ తిరుపతి నుండి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.


మరియు టెంపరరీ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తిరుపతి లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. No Exam Tirupati Latest Jobs 21000 Salary

ముఖ్యమైన తేదీలు:

వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ13 నవంబర్ 2020

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాలలో మొత్తం 12 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

విభాగాల వారీగా ఖాళీలు:

ప్రాజెక్ట్ ఆఫీసర్3
ప్రాజెక్టు అసోసియేట్3
ప్రాజెక్ట్ ఫెలో2
డేటా ఎంట్రీ ఆపరేటర్4

అర్హతలు:

పోస్ట్ ని బట్టి సంబంధిత విభాగంలో PG మరియు phD చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి

జీతం:

పోస్ట్ ని బట్టి 14,500 నుండి 21000 వరకు ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలలో క్రింద ఇవ్వబడిన చిరునామాకు వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది

చిరునామా:

రామేశ్వరం బిల్డింగ్,
శ్రీ వేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ,
అలిపిరి చంద్రగిరి బైపాస్ రోడ్డు,
తిరుపతి

ఎంపిక చేసుకునే విధానం:

వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరిగింది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

తిరుపతి లో మరిన్ని ఉద్యోగాలు

Website

Notification

8, నవంబర్ 2020, ఆదివారం

ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, నెల్లూరు రిక్రూట్మెంట్ 2020

ఫిజియోథెరపిస్ట్, MNO & FNO - 8 పోస్ట్లు చివరి తేదీ 13-11-2020

సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, నెల్లూరు


మొత్తం ఖాళీల సంఖ్య: 8 పోస్టులు


ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: ఫిజియోథెరపిస్ట్, MNO & FNO


విద్యా అర్హత: 10 వ తరగతి, బిపిటి


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆంధ్రప్రదేశ్

Government General Hospital, Nellore Recruitment 2020 Physiotherapist, MNO & FNO – 8 Posts Last Date 13-11-2020

Name of Organization Or Company Name :Government General Hospital, Nellore


Total No of vacancies:  8 Posts


Job Role Or Post Name:Physiotherapist, MNO & FNO 


Educational Qualification:10th Class, BPT


Who Can Apply:Andhra Pradesh


Last Date:13-11-2020


Click here for Official Notification


సైంటిఫిక్ అసిస్టెంట్ (భౌతిక)



ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీసులు


 
సంఖ్య :18
అర్హతలుM.Sc
విడుదల తేదీ:02-11-2020
ముగింపు తేదీ:22-11-2020
వేతనం:రూ. 28940/- – రూ.78910/-
ఉద్యోగ స్థలం:గుంటూరు
 

మరింత సమాచారం:

వయసు పరిమితి :-
42 సంవత్సరాలు
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
జనరల్ / ఓబిసి అభ్యర్థులు: రూ.600/- ఇతర అభ్యర్థులు (SC/ST/Ex ): రూ.300/-
--------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
రిటన్ టెస్ట్.
---------------------------------------------------------
How to Apply :-
అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
Website :-

---------------------------------------------------------
Notification :-

---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------








సైంటిఫిక్ అసిస్టెంట్ (Chemical & Biology Serology)



ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీసులు


 
సంఖ్య :39
అర్హతలుM.Sc
విడుదల తేదీ:02-11-2020
ముగింపు తేదీ:22-11-2020
వేతనం:రూ. 28940/- – రూ.78910/-
ఉద్యోగ స్థలం:గుంటూరు
 

మరింత సమాచారం:

వయసు పరిమితి :-
42 సంవత్సరాలు
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
జనరల్ / ఓబిసి అభ్యర్థులు: రూ.600/- ఇతర అభ్యర్థులు (SC/ST/Ex ): రూ.300/-
--------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
రిటన్ టెస్ట్.
---------------------------------------------------------
How to Apply :-
అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
Website :-
---------------------------------------------------------
Notification :-

---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------








7, నవంబర్ 2020, శనివారం

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) లో

ఖాళీగా ఉన్న 5,200 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

SSC-CHSL 2020 జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :లోవర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్,సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు.
ఖాళీలు :5,200
అర్హత :ఇంటర్మీడియట్ ఉత్తీర్ణ‌త‌.
వయసు :18 - 27 ఏళ్ళు మధ్య ఉండాలి.
వేతనం :రూ. 20,000 /- రూ. 96,000 /-
ఎంపిక విధానం:రాత పరీక్ష ఆధారంగా, టైప్ టెస్ట్ / స్కిల్ టెస్ట్.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 100/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం:ఆన్ లైన్ ద్వారా.
దరఖాస్తులకు ప్రారంభతేది:నవంబర్ 06, 2020.
దరఖాస్తులకు చివరితేది:డిసెంబర్ 15, 2020.
పరీక్ష తేది :ఏప్రిల్ 12 - 27, 2021.
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here


ఆర్ఐఈ, మైసూర్‌లో

ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ గవర్నమెంట్ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్‌-01, జూనియ‌ర్ అకౌంటెంట్‌-01, జూనియ‌ర్ ప్రాజెక్ట్ ఫెలో-02.
ఖాళీలు :4
అర్హత :గ్రాడ్యుయేష‌న్‌, పోస్టు గ్రాడ్యుయేష‌న్ , అనుభ‌వం.
వయసు :30ఏళ్ళు మించకూడదు.
వేతనం :రూ. 20,000 - 45,000/-
ఎంపిక విధానం:ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం:ఈమెయిల్ ద్వారా.
దరఖాస్తులకు ప్రారంభతేది:నవంబర్ 4, 2020.
దరఖాస్తులకు చివరితేది:నవంబర్ 9, 2020.
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here


వీసీబీఎల్‌లో

 ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ గవర్నమెంట్ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :ప్రొబెషిన‌రీ ఆఫీస‌ర్ పోస్టులు.
ఖాళీలు :30
అర్హత :గ‌్రాడ్యుయేష‌న్ , ఇంగ్లిష్‌, తెలుగు మాట్లాడ‌డం, చ‌ద‌వ‌డం, రాయ‌టంలో ప్రొఫిషియ‌న్సీ, కంప్యూట‌ర్ నాలెడ్జ్‌.
వయసు :20-30ఏళ్ళు మించకూడదు.
వేతనం :రూ. 25,000 - 30,000/-
ఎంపిక విధానం:ఆన్‌లైన్ టెస్ట్‌/ ఎగ్జామినేష‌న్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 900/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 900/-
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:నవంబర్ 6, 2020.
దరఖాస్తులకు చివరితేది:నవంబర్ 30, 2020.
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here


డిజిట‌ల్ ఇండియా కార్పొరేష‌న్‌లో

ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ గవర్నమెంట్ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్‌, మేనేజ‌ర్‌, సీనియ‌ర్ డెవ‌ల‌ప‌ర్‌, డెవ‌ల‌ప‌ర్‌, డిజైన‌ర్‌, సాఫ్ట్‌వేర్ టెస్ట‌ర్‌, కంటెంట్ మేనేజ‌ర్ త‌దిత‌రాలు.
ఖాళీలు :33
అర్హత :డిగ్రీ, బీఈ/ బీటెక్‌/ ఎంబీఏ, బీఈ/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ , టెక్నిక‌ల్ స్కిల్స్‌, అనుభ‌వం.
వయసు :20-30ఏళ్ళు మించకూడదు.
వేతనం :రూ. 25,000 - 50,000/-
ఎంపిక విధానం:ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:నవంబర్ 6, 2020.
దరఖాస్తులకు చివరితేది:నవంబర్ 13, 2020.
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here


న్యూదిల్లీలోని పౌర‌విమాన‌యాన డైరెక్టర్ జ‌న‌ర‌ల్ (డీజీసీఏ)లో

ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ గవర్నమెంట్ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :ఫ్లైట్ ఆప‌రేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ పోస్టులు.
ఖాళీలు :35
అర్హత :ఇంట‌ర్మీడియ‌ట్‌/ గ‌్రాడ్యుయేష‌న్‌/ పోస్టు గ్రాడ్యుయేష‌న్ , టెక్నిక‌ల్ అర్హ‌త‌లు, అనుభ‌వం.
వయసు :58ఏళ్ళు మించకూడదు.
వేతనం :రూ. 2,50,000 - 7,15,000/-
ఎంపిక విధానం:డాక్యుమెంట్ వెరిఫికేష‌న్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:నవంబర్ 6, 2020.
దరఖాస్తులకు చివరితేది:నవంబర్ 16, 2020.
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here