అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
3, ఫిబ్రవరి 2021, బుధవారం
Software Professional Jobs
Freshers jobs at Ericsson

Qualification:Graduate in Computer Science or similar.
Experience:
- 0 to 3 years with at least 1 year of experience in IT security
- ITIL certification, CEH, Security +, CCNA Security or similar will be an advantage
- Basic knowledge of telecommunications networks will be an added advantage
For more details, please visit: jobs.ericsson.com/job/Bangalore-Security-Analyst-KA/709519100/
ఏపీఎస్ - సికింద్రాబాద్‌లో 15 నాన్ టీచింగ్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: అడ్మినిస్ట్రేటివ్ సూపర్వైజర్-01, లైబ్రేరియన్-01, యూడీసీ -01, ఎల్డీసీ-02, రిసెప్షనిస్ట్, ల్యాబ్ అటెండెంట్ (బయాలజీ)-01, అసిస్టెంట్ లైబ్రేరియన్-01, కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్-01, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ -01, మల్టీటాస్కింగ్ స్టాఫ్-02, పారామెడిక్స్ (నర్సింగ్ అసిస్టెంట్)-01, గార్డెన్ (మాలి)-01, వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్ (చౌకీదార్)-01, ఎలక్ట్రీషియన్-01.
- అడ్మినిస్ట్రేటివ్ సూపర్వైజర్:
అర్హత: ఎక్స్ సర్వీస్‌మెన్ అయి ఉండాలి. ఇంగ్లిష్, హిందీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. తెలుగు తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
వయసు: 01.04.2021 నాటికి 55 ఏళ్లు మించకూడదు.
- లైబ్రేరియన్:
అర్హత: లైబ్రరీ సైన్స్‌లో డిప్లొమాతోపాటు గ్రాడ్యుయేషన్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
- యూడీసీ:
అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి/ఎక్స్ సర్వీస్‌మెన్ అయి ఉండి.. సంబంధిత పనిలో కనీసం పదేళ్ల అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 01.04.2021 నాటికి 55 ఏళ్లు మించకూడదు.
- ఎల్డీసీ:
అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి/ఎక్స్ సర్వీస్‌మెన్ అయి ఉండి.. సంబంధిత పనిలో కనీసం పదేళ్ల అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 01.04.2021 నాటికి 55 ఏళ్లు మించకూడదు.
- రిసెప్షనిస్ట్:
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతోపాటు మంచి కమ్యూనికేషన్ (ఇంగ్లిష్, హిందీ, తెలుగు) స్కిల్స్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.
వయసు: 01.04.2021 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
- ల్యాబ్ అటెండెంట్ (బయాలజీ):
అర్హత: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
- అసిస్టెంట్ లైబ్రేరియన్:
అర్హత: లైబ్రరీ సైన్స్‌లో డిప్లొమాతోపాటు గ్రాడ్యుయేషన్/ బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 01.04.2021 నాటికి 40 ఏళ్లు మించకూడదు.
- కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్:
అర్హత:ఇంటర్మీడియట్‌తోపాటు కంప్యూటర్ సైన్స్‌లో ఏడాది డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 01.04.2021 నాటికి 40 ఏళ్లు మించకూడదు.
- కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్:
అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు కంప్యూటర్ సైన్స్‌లో ఏడాది డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 01.04.2021 నాటికి 40ఏళ్లు మించకూడదు.
- మల్టీటాస్కింగ్ స్టాఫ్:
అర్హత: మెట్రిక్యులేషన్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
- పారామెడిక్స్ (నర్సింగ్ అసిస్టెంట్):
అర్హత: కనీసం 50శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
- గార్డెన్ (మాలి):
అర్హత: మెటిక్యులేషన్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
- వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్(చౌకీదార్):
అర్హత: మెట్రిక్యులేషన్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
- ఎలక్ట్రీషియన్:
అర్హత: మెట్రిక్యులేషన్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ఎలక్ట్రీషియన్‌లో ఐటీఐ/ఇతర కోర్సు చేసి ఉండాలి. 1-5 ఏళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్కే పురం, సికింద్రాబాద్ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 5, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.apsrkpuram.edu.in
Jobs for Ananthapuramu District Candidates
Mechanical Engineering Trainees ( 0 - 1 yrs)
Posted on 5 days ago
NVH India Anantapur Auto Parts Private Limited
RS Up To 1,50,000 Anantapur, Penukonda
Job Openings for 50 Mechanical Engineering Trainees Jobs for
Freshers in Penukonda Anantapur having Educational qualification of :
Diploma, B.Tech/B.E (Mechanical ) with Good knowledge in good
communication skills , preferred 2019 & 2020 passed candidates
Key Skills : good communication skills,mechanical engineer,mechanical maintenance,mechanical production
Preferred Anantapur Candidates, Apply only AP Candidates
https://www.placementindia.com/jobs-in-anantpur.htm
--------------------------------------------------------------------------------------------------------------------
Pediatrician jobs in Guntur - Nagarjuna Consultancy
-
- 0 - 10 yrs
- Guntur, Hyderabad, Karimnagar, Anantapur
Rs 18,00,000 to 25,00,000 p.a.
Job Description
We have urgent Requirement of a Pediatrician doctor to work in a Hospital in Guntur and Anantapur.
Required Qualification : MBBS and DCH/ MD/ DNB Pediatrician.
Experience : 0 to 10 years
Salary : 1,50,000 to 2,00,000 Per Month.
Interested Doctors Can Apply
Nagarjuna consultancy is fastest growing recruitment firm in pan india bases its being six years in healthcare doctors placements and we have placed more 600+ doctors in pan india bases.
Nagarjuna consultancy as a vertical for life science industry is specialized in providing quality staff. Nagarjuna consultancy with the help of qualified employees related to the industry helps in delivering appropriately matched relevant Profiles and job opportunities within a short span of time for Employers and Employees respectively. Nagarjuna consultancy has a good number of database for all the roles required for health care industry. As we are industry focused consulting firm, we attempt to fill all speciality doctor requirements.
First we take your complete job description of the requirements and then we speak to the candidate, brief about your hospital and requirements, if they are matched and interested then we send those profiles for the final decision in committed time frame. Once the interested profile is sent we regularly keep in touch with you to know the status of your requirement and feedback of the profiles sent to you. Based on the feedback we would send more profiles.
CISF JOBS
మొత్తం ఖాళీలు- 690
అన్ రిజర్వ్డ్- 536
ఎస్సీ- 103
ఎస్టీ- 51
విద్యార్హతలు: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు ఐదేళ్ల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసుకున్న హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్) ఈ పోస్టులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభం: జనవరి 4, 2021
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 5, 2021
వయస్సు: 2020 ఆగస్ట్ 1 నాటికి 35 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్స్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: https://www.cisf.gov.in/
వెహికల్ స్క్రాపింగ్ పాలసీ
టీటీడీ Update
2, ఫిబ్రవరి 2021, మంగళవారం
Private Jobs
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవసరం లేదు.
ప్రదేశం: గుంతకల్, ధర్మవరం, ఆదోని, కదిరి
సంస్థ పేరు: శ్రీ బాలాజీ మోటార్స్ టీవీఎస్ మోటార్ కంపెనీ
విద్య: టెన్త్ ఆపైన ( ఐటిఐ వారికి ప్రాధాన్యత )
వేతనం: నెలకి 5000 - 10000/-
📞 కాల్: 9154929555
ఇతర వివరాలు: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవసరం లేదు.
గమనిక: బైక్, డ్రైవింగ్ లైసెన్స్, స్మార్ట్ ఫోన్ కలిగి ఉండాలి. ఇతర వివరాలకు సంప్రదించవలసిన నెంబర్: 9496030040, 9154261369, 9154241367
ప్రదేశం: ధర్మవరం, అనంతపురం, గుత్తి
సంస్థ పేరు: ఫ్లిప్‌కార్ట్
విద్య: టెన్త్ ఆపైన
వేతనం: నెలకి 12000 - 15000/-
📞 కాల్: 9496030040, 9154261369, 9154241367
తిరుపతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, 30,000 వరకూ జీతం
తిరుపతిలో రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ :
శ్రీ పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం, తిరుపతి లో వుమన్ బయోటెక్ ఇంక్యూబేషన్ ఫెసిలిటీ లో ఖాళీగా ఉన్న రీసెర్చ్ /టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేది | ఫిబ్రవరి 8,2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
రీసెర్చ్ అసిస్టెంట్ / టెక్నికల్ అసిస్టెంట్
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బయో టెక్నాలజీ /ఫార్మా స్యూటికల్ సైన్సెస్ /లైఫ్ సైన్స్ విభాగాలలో పోస్టు గ్రాడ్యుయేషన్ ( PG ) లో ఉత్తిర్ణులు అయి ఉండవలెను.
లైఫ్ సైన్సెస్ కు సంబంధించి టెక్నికల్ వర్క్, పరిశోధనల్లో 2 సంవత్సరాలు అనుభవం మరియు ఆంగ్ల భాష పరిజ్ఞానం మరియు రైటింగ్ స్కిల్స్ అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 40 సంవత్సరాలకు మించరాదు.
దరఖాస్తు విధానం :
అభ్యర్థులు ఆన్లైన్ ఈమెయిల్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
పరీక్ష లేదా ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 30,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
ఈమెయిల్ అడ్రస్ :
spmvvwbif@gmail.com
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
TTD News
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో విశేష ఉత్సవాలు
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్ - 19 నిబంధనల నేపథ్యంలో ఈ కార్యక్రమాలన్నీ ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.
- ఫిబ్రవరి 01 న ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారికి తిరుమంజనము మరియు ఆస్థానం నిర్వహిస్తారు.
- ఫిబ్రవరి 2న శ్రీ కూరత్తాళ్వారు వర్ష తిరు నక్షత్రం మరియు అధ్యయనోత్సవాలలో పెద్ద శాత్తుమొర
- ఫిబ్రవరి 5, 12, 19, 26వ తేదీల్లో శుక్రవారం నాడు శ్రీ ఆండాళ్ అమ్మవారికి, శ్రీ పుండరీకవళ్ళి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు.
- ఫిబ్రవరి 05న అధ్యయనోత్సవాలు ముగుస్తాయి.
- ఫిబ్రవరి 7, 23వ తేదీలలో ఏకాదశి సందర్భంగా శ్రీ గోవిందరాజ స్వామి ఉత్సవర్లకు ప్రత్యేక తిరుమంజనము నిర్వహిస్తారు.
- ఫిబ్రవరి 11న శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారికి అభిషేకం, సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు.
- ఫిబ్రవరి 19న రథసప్తమి.
- ఫిబ్రవరి 20 నుండి 26వ తేదీ వరకు తెప్పోత్సవాలు.
- ఫిబ్రవరి 20న రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ పార్థసారధిస్వామివారికి ప్రత్యేక అభిషేకాలు సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు.
- ఫిబ్రవరి 27 పౌర్ణమి సందర్భంగా శ్రీ గోవిందరాజ స్వామి వారికి పూలంగి సేవ నిర్వహిస్తారు.
TTD NEWS
తిరుచానూరులో త్వరలో ఆన్లైన్ వర్చువల్ కల్యాణోత్సవం ప్రారంభం
తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో త్వరలో ఆన్లైన్ వర్చువల్ కల్యాణోత్సవం ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సోమవారం నుండి శుక్రవారం వరకు వర్చువల్ కల్యాణోత్సవం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఈ టికెట్ ధరను రూ.500/-గా నిర్ణయించారు.
గృహస్తులు ఆన్లైన్లో ఈ టికెట్లను బుక్ చేసుకుని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కల్యాణోత్సవాన్ని వీక్షించవచ్చు.
ఆ తరువాత 90 రోజుల్లోపు గృహస్తులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రూ.100/- ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్లో ఉచితంగా దర్శించుకోవచ్చు. దర్శనానంతరం ఒక ఉత్తరీయం, ఒక రవికె, అక్షింతలు ప్రసాదంగా అందిస్తారు.
UPSC Indian Economic Service IES / ISS DAF Online Form 2021
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యుపిఎస్సి ఇటీవలే రిక్రూట్మెంట్ పోస్ట్ ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఐఇఎస్ మరియు ఐఎస్ఎస్ ఎగ్జామ్ 2020 రిక్రూట్మెంట్ కోసం రాత పరీక్ష ఫలితాలను అప్లోడ్ చేసింది.
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Some Useful Important Links | ||||||
Apply Online (DAF) |
Click Here |
|||||
Download Result |
Click Here |
|||||
Download Admit Card |
Click Here |
|||||
Apply Online |
Click Here |
|||||
Pay Exam Fee |
Click Here |
|||||
Re Print Form |
Click Here |
|||||
Download Notification |
Click Here |
|||||
Official Website |
Click Here |
NTA UGC NET May Online Form 2021
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్‌టిఎ యుజిసి నెట్ మే పరీక్ష 2021 కోసం ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌కు ఆహ్వానించబడింది. ఆ అభ్యర్థులు ఈ క్రింది ఎన్‌టిఎ యుజిసి నెట్ పరీక్షకు ఆసక్తి కలిగి ఉన్నారు మే 2021 ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ముందు పూర్తి వివరాలను చదవవచ్చు.
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Some Useful Important Links | ||||
Apply Online |
Click Here |
|||
Download Notification |
Click Here |
|||
Official Website |
Click Here |
ఆర్బీఐలో ఆఫీసర్ కొలువులు.. మొత్తం 322 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర బ్యాంకు..
జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఆర్బీఐలో పనిచేయాలనుకునే గ్రాడ్యుయేట్లకు ఇది చక్కటి అవకాశం. మూడు దశల్లో నిర్వహించే ఎంపిక విధానం ద్వారా పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 15 తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆర్బీఐ..
దేశ కేంద్ర బ్యాంకు.. భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ). దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులపై నియంత్రణ కలిగి ఉంటుంది. దేశ ఆర్థిక ఒడిదుడుకులను చక్కదిద్దుతూ.. దేశాన్ని ఆర్థికంగా ప్రగతి పథంలో నడపించేందుకు కృషి చేస్తుంది ఆర్బీఐ. ప్రభుత్వ ఆర్థిక సంస్కరణలకు అనుగుణంగా ద్రవ్య విధానాలకు రూపకల్పన చేస్తుంది. దేశ బ్యాంకింగ్ రంగాన్ని అదుపుతప్పకుండా పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 22 ప్రాంతీయ కార్యాలయాలతో ఆర్బీఐ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. వివిధ అవసరాలు, ఖాళీలకు అనుగుణంగా ప్రతి ఏటా ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. ఆ క్రమంలోనే 2021 సంవత్సరానికి సంబంధించి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 322 గ్రేడ్-బి ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. సుస్థిరమైన జీవితం, ఆకర్షణీయమైన వేతనాలు, ఉద్యోగ భద్రత.. సహా ఇతర ప్రయోజనాలు ఈ ఉద్యోగాలతో సొంతం చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య: 322
గ్రేడ్-బి ఆఫీసర్స్(డీఆర్)-జనరల్ -270
గ్రేడ్-బి ఆఫీసర్స్(డీఆర్) -డీఈపీఆర్ -29
గ్రేడ్-బి ఆఫీసర్స్ (డీఆర్)- డీఎస్ఐఎం -23
అర్హతలు..
- గ్రేడ్-బి జనరల్: ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 60శాతం మార్కులతో డిగ్రీ లేదా 55 శాతం మార్కులతో పీజీ పూర్తిచేసినవారై ఉండాలి.
- డీఈపీఈఆర్: ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 55శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ(ఎకనామిక్స్/ఎకనామెట్రిక్/క్వాంటిటేటివ్ఎకనామిక్స్/మ్యాథమెటికల్ ఎకనామిక్స్/ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్/ఫైనాన్స్/అగ్రికల్చర్/బిజినెస్/డవలప్మెంట్/అప్లైడ్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా పీజీడీఏ/ఎంబీఏ(ఫైనాన్స్) పూర్తి చేయాలి.
- డీఎస్ఐఎం: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ(స్టాటిస్టిక్స్/మ్యాథమెటిక్ స్టాటిస్టిక్స్/మ్యాథమెటికల్ ఎకనామిక్స్/ఎకనామెట్రిక్/స్టాటిస్టిక్స్-ఇన్ఫర్మేటిక్) లేదా పీజీ డిప్లొమా(స్టాటిస్టిక్స్/బిజినెస్ అనాలిటిక్స్) చేసినవారై ఉండాలి
వయసు..
- పై మూడు పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21-30 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలి. జనవరి 02,1991 నుంచి జనవరి 01, 2000 మధ్య జన్మించిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. ఎంఫిల్, పీహెచ్డీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 32ఏళ్లు, 34ఏళ్లుగా ఉంది. అలాగే ప్రభుత్వ రిజర్వేషన్లకు అనుగుణంగా రిజర్వ్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
- అలాగే ఆయా పోస్టులకు గతంలో ఆరుసార్లు ప్రయత్నించిన అభ్యర్థులు ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. ఎస్సీ/ఎస్సీ/ఓబీసీ/దివ్యాంగులైన అభ్యర్థులకు ఈ నిబంధనల నుంచి మినహయింపు ఉంది.
పోస్టులను బట్టి ఎంపిక ప్రక్రియ వేర్వురుగా ఉంటుంది. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో రాత పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించి.. ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- రాత పరీక్షకు సంబంధించి ఫేజ్-1, ఫేజ్-2 పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఫేజ్-1 పరీక్ష ఆబ్జెక్టివ్ పద్దతిలో 200 మార్కులకు ఉంటుంది. రెండు గంటల పాటు పరీక్షకు సమయాన్ని కేటాయిస్తారు.
ఫేజ్-1: ప్రిలిమ్స్
సెక్షన్ | ప్రశ్నలు | మార్కులు |
జనరల్ అవేర్నెస్ | 80 | 80 |
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 30 | 30 |
ఇంగ్లిష్ లాంగ్వేజ్ | 30 | 30 |
రీజనింగ్ | 60 | 60 |
మొత్తం | 200 | 200 |
ఫేజ్-2: మెయిన్..
ఫేజ్-1లో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే ఫేజ్-2 పరీక్ష రాసే అర్హత ఉంటుంది. ఫేజ్-2లో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ఫేజ్-2లో ప్రతిభ చూపిన వారిని మెరిట్ ప్రకారం షార్ట్‌లిస్ట్ చేసి..ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇంటర్వ్యూ మొత్తం 75 మార్కులకు ఉంటుంది.
సెక్షన్ | పేపర్ పద్ధతి | మార్కులు | పరీక్షా సమయం |
ఎకనామిక్స్ అండ్ సోషల్ ఇష్యూస్ | ఆబ్జెక్టివ్ | 100 | 90 ని. |
ఇంగ్లిష్ (రైటింగ్ స్కిల్స్) | డిస్క్రిప్టివ్ | 100 | 90 ని. |
ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ | ఆబ్జెక్టివ్ | 100 | 90 ని. |
పరీక్షా కేంద్రాలు..
- ఈ మూడు పోస్టుల పరీక్షకు సంబంధించి ఫేజ్-1 పరీక్షా కేంద్రాలు తెలంగాణలో వరంగల్, హైదరాబాద్, కరీంనగర్ నగరాల్లో నిర్వహిస్తారు. ఏపీలో విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, కాకినాడ, తిరుపతి, చీరాల, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రిలో నిర్వహిస్తారు.
- ఫేజ్-2 పరీక్ష మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి హైదరాబాద్‌లోనే ఉంటుంది.
దరఖాస్తు ఇలా..
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.850 ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు రూ.100 దరఖాస్తు ఫీజుగా చెల్లిస్తే సరిపోతుంది.
ముఖ్యమైన తేదీలు..
- దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 15, 2021
- ఫేజ్-1 (డీఆర్- జనరల్/డీఈపీఆర్/ డీఎస్ఐఎం): మార్చి 06, 2021
- ఫేజ్-2 (గ్రూప్-బి డీఆర్) డీఈపీఆర్/ డీఎస్ఐఎం): మార్చి 31, 2021
- ఫేజ్-2 (గ్రూప్-బి డీఆర్) జనరల్: ఏప్రిల్ 01, 2021
- పూర్తి వివరాలకు వెబ్సైట్: www.rbi.org.in
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Admit Cards Sainik School
ALL INDIA SAINIK SCHOOLS ENTRANCE EXAM AISSEE - 2021
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://aissee.nta.nic.in/WebInfo/Page/Page?PageId=1&LangId=P
SSC JHT Recruitment Tier I Result, Paper II Admit Card 2021
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి, న్యూ Delhi ిల్లీ మరియు రీజినల్ ఆఫ్ పాన్ ఇండియా ఇటీవల జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ / ప్రధానపాక్ జెహెచ్టి రిక్రూట్మెంట్ 2020 నియామకానికి పరీక్షా తేదీని విడుదల చేసింది. ఆ అభ్యర్థులు ఖాళీలలో చేరారు పరీక్ష తేదీని తనిఖీ చేయవచ్చు.
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Some Useful Important Links | |||||||
Download Tier II Admit Card CR Region |
Click Here |
||||||
Download Tier II Admit Card Other Region |
Click Here |
||||||
Download Tier I Result |
Click Here |
||||||
Download Tier I Result Cutoff |
Click Here |
||||||
Download Tier I Answer Key |
Click Here |
||||||
Download Tier I Answer Key Notice |
Click Here |
||||||
Download Admit Card (Other Region) |
Click Here |
||||||
Download Exam Notice |
Click Here |
||||||
Apply Online |
Click Here |
||||||
How to Registration (Video Hindi) |
Click Here |
||||||
How to Fill Form / Photo Instruction (Video Hindi) |
Click Here |
||||||
Download Notification |
Click Here |
||||||
Official Website |
Click Here |
ESIC 134 Jobs Recruitment Telugu || ESIC లో ప్రభుత్వ ఉద్యోగాలు పరీక్ష లేదు ఇంటర్వూ మాత్రమే
ESIC లో ప్రభుత్వ ఉద్యోగాలు పరీక్ష లేదు ఇంటర్వూ మాత్రమే:
ఎంప్లాయీస్
స్టేట్ ఇన్య్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) ఫరీదాబాద్ లో కాంట్రాక్ట్
బేసిస్ పై ఖాళీగా ఉన్న మెడికల్ విభాగం లోని ఉద్యోగాలను భర్తీ చెయ్యడానికి
నోటిఫికేషన్ విడుదల చేసారు. ESIC 134 Jobs Recruitment
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ నోటిఫికేషన్ కు మన అంధ్రప్రదేశ్,తెలంగాణ మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ESIC 134 Job Recruitment
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మొదటి తేదీ | 27 జనవరి 2021 |
ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ | 09 ఫిబ్రవరి 2021 |
ఇంటర్వ్యూ చేయు తేదీలు | 10,11 ఫిబ్రవరి 2021 |
పోస్టుల సంఖ్య:
ఈ నోటిికేషన్ ద్వారా విభాగాల వారీగా మొత్తం 134 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
విభాగాల వారీగా ఖాళీలు :
ఫ్యాకల్టీ | 54 |
సూపర్ స్పెషలిస్ట్ | 10 |
సీనియర్ రెసిడెంట్ | 70 |
అర్హతలు :
ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత,/ఎన్ఎంసీ(ఎంసీఐ) నిబంధనల ప్రకారం/ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.అనుభవం ఉండాలి.
వయసు:
పోస్ట్ ని బట్టి 60 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి,మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు విభాగాల వారీగా నెలకు 1,25,000/- నుంచి 2,98,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు ఈ క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
చెల్లించవలసిన ఫీజు:
ఎటువంటి ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక చేసుకునే విధానం:
వాక్ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫిషియల్ వెబ్సైట్ ను సంప్రదించగలరు.
ఉద్యోగాల భర్తీ
🔳తెలంగాణ రాష్ట్రానికి చెందిన బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(RJUKT) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : గెస్ట్ ఫ్యాకల్టీ, గెస్ట్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, గెస్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్.
పని విభాగాలు : సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్/ కెమికల్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఈఈఈ, మెకానికల్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంగ్లిష్/ఈసీఈ, ఈఈఈ.
ఖాళీలు : 91
అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, డిప్లొమా/ గ్రాడ్యుయేషన్, బీఎస్సీ, బీఈ/ బీటెక్, ఎంఏ/ బీఏ/ ఎంబీఏ/పీజీ డిగ్రీ ఉత్తీర్ణత,పీహెచ్డీ అర్హతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అనుభవం ఉండాలి.
వయస్సు : 35-50 ఏళ్లు మించకూడదు.
వేతనం : నెలకు రూ. 12,500-40,500/-
ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది : ఫిబ్రవరి 01, 2021.
దరఖాస్తులకు చివరితేది : గెస్ట్ ఫ్యాకల్టీ కి ఫిబ్రవరి
04, 2021.
ఇతర పోస్ట్స్ కి
ఫిబ్రవరి 08, 2021.
https://www.rgukt.ac.in/
ఇండియన్ ఆర్మీ
🔳10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్-45వ కోర్సుకు అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులకు ఐదేళ్ల శిక్షణ అనంతరం ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు పర్మనెంట్ కమిషన్‌లో ఆఫీసర్లుగా నియమిస్తారు. .ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : ఆఫీసర్
కోర్సు ప్రారంభం: కోర్సు జులై 2021 నుంచి ప్రారంభం అవుతుంది.
ఖాళీలు : 90
అర్హత : కనీసం 70శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో) ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి.
వయస్సు : 02 జనవరి 2002-01 జనవరి 2005 మధ్య జన్మించి ఉండాలి.
వేతనం : నెలకు రూ.56,500-2,50,000/-
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది : ఫిబ్రవరి 01, 2021.
దరఖాస్తులకు చివరితేది : మార్చి 02, 2021.
http://joinindianarmy.nic.in/Authentication.aspx
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...