అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
3, ఫిబ్రవరి 2021, బుధవారం
వెహికల్ స్క్రాపింగ్ పాలసీ
కింద కాలుష్యం వెదజల్లుతున్న 20 ఏళ్లకు పైబడ్డ వాహనాలు తుక్కు కింద మారనున్నాయి. దీంతో 2000 సంవత్సరానికి ముందు మీరు టాక్సీ లేదా ట్రక్కులు, బస్సులు వంటి వాణిజ్య వాహనాలు కొని ఉన్నట్లైతే ఇక మీ వాహనం రోడ్డెక్కేందుకు అవకాశం లేదు. దీంతో మనదేశంలో కనీసం మిలియన్ల కొద్దీ కమర్షియల్ వెహికల్స్ ఆటోమేటిక్ గా తుక్కు కిందకు మారిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇలా పాత వాహనాలను స్క్రాప్ చేసి, కొత్తవి కొనేవారికి ప్రభుత్వం కొన్ని పన్నుల నుంచి ఉపశమనం ఇస్తుంది. కొత్త వాహనం కొనేప్పుడు జీఎస్టీలో డిస్కౌంట్ పొందచ్చు. ఇందులో భాగంగా కమర్షియల్ వెహికల్ కొనేందుకు 28శాతం చెల్లించాల్సిన జీఎస్టీని 18 శాతానికి తగ్గించే ఛాన్సులున్నాయి. దీంతో సుమారు కోటి వెహికల్స్ స్క్రాప్ కింద మారిపోనున్నాయి. కాలపరిమితి ముగిసిన వెహికల్స్ అన్నీ ఫిట్నెస్ టెస్టు చేయించాల్సిందే. ఇప్పటికే 15 ఏళ్లు దాటిన పాత వాహనాలన్నింటిపై గ్రీన్ టాక్స్ ను కేంద్రం వసూలు చేస్తోంది. సరికొత్త విధానాల ప్రకారం 20 ఏళ్ల పాతబడ్డ పర్సనల్ వాహనాలన్నీ ఆటోమేటెడ్ ఫిట్నెస్ సెంటర్లకు వెళ్లి ఫిట్నెస్ టెస్టులు చేయించుకోవాల్సిందేనంటూ కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వాహనాల వల్ల వచ్చే కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఇది అత్యుత్తమ విధానంగా కేంద్రం భావిస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి