సికింద్రాబాద్‌లోని
ఆర్‌కే పురంలో ఆర్మీ పబ్లిక్ స్కూల్ (ఏపీఎస్).. ఒప్పంద ప్రాతిపదికన నాన్
టీచింగ్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: అడ్మినిస్ట్రేటివ్ సూపర్‌వైజర్-01, లైబ్రేరియన్-01, యూడీసీ -01, ఎల్‌డీసీ-02, రిసెప్షనిస్ట్, ల్యాబ్ అటెండెంట్ (బయాలజీ)-01, అసిస్టెంట్ లైబ్రేరియన్-01, కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్-01, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ -01, మల్టీటాస్కింగ్ స్టాఫ్-02, పారామెడిక్స్ (నర్సింగ్ అసిస్టెంట్)-01, గార్డెన్ (మాలి)-01, వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్ (చౌకీదార్)-01, ఎలక్ట్రీషియన్-01.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్‌కే పురం, సికింద్రాబాద్ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 5, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.apsrkpuram.edu.in

- అడ్మినిస్ట్రేటివ్ సూపర్‌వైజర్:
అర్హత: ఎక్స్ సర్వీస్‌మెన్ అయి ఉండాలి. ఇంగ్లిష్, హిందీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. తెలుగు తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
వయసు: 01.04.2021 నాటికి 55 ఏళ్లు మించకూడదు.
- లైబ్రేరియన్:
అర్హత: లైబ్రరీ సైన్స్‌లో డిప్లొమాతోపాటు గ్రాడ్యుయేషన్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
- యూడీసీ:
అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి/ఎక్స్ సర్వీస్‌మెన్ అయి ఉండి.. సంబంధిత పనిలో కనీసం పదేళ్ల అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 01.04.2021 నాటికి 55 ఏళ్లు మించకూడదు.
- ఎల్‌డీసీ:
అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి/ఎక్స్ సర్వీస్‌మెన్ అయి ఉండి.. సంబంధిత పనిలో కనీసం పదేళ్ల అనుభవంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 01.04.2021 నాటికి 55 ఏళ్లు మించకూడదు.
- రిసెప్షనిస్ట్:
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతోపాటు మంచి కమ్యూనికేషన్ (ఇంగ్లిష్, హిందీ, తెలుగు) స్కిల్స్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి.
వయసు: 01.04.2021 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
- ల్యాబ్ అటెండెంట్ (బయాలజీ):
అర్హత: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
- అసిస్టెంట్ లైబ్రేరియన్:
అర్హత: లైబ్రరీ సైన్స్‌లో డిప్లొమాతోపాటు గ్రాడ్యుయేషన్/ బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 01.04.2021 నాటికి 40 ఏళ్లు మించకూడదు.
- కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్:
అర్హత:ఇంటర్మీడియట్‌తోపాటు కంప్యూటర్ సైన్స్‌లో ఏడాది డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 01.04.2021 నాటికి 40 ఏళ్లు మించకూడదు.
- కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్:
అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు కంప్యూటర్ సైన్స్‌లో ఏడాది డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 01.04.2021 నాటికి 40ఏళ్లు మించకూడదు.
- మల్టీటాస్కింగ్ స్టాఫ్:
అర్హత: మెట్రిక్యులేషన్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
- పారామెడిక్స్ (నర్సింగ్ అసిస్టెంట్):
అర్హత: కనీసం 50శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
- గార్డెన్ (మాలి):
అర్హత: మెటిక్యులేషన్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
- వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్(చౌకీదార్):
అర్హత: మెట్రిక్యులేషన్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
- ఎలక్ట్రీషియన్:
అర్హత: మెట్రిక్యులేషన్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ఎలక్ట్రీషియన్‌లో ఐటీఐ/ఇతర కోర్సు చేసి ఉండాలి. 1-5 ఏళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్‌కే పురం, సికింద్రాబాద్ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 5, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.apsrkpuram.edu.in
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి