2, ఫిబ్రవరి 2021, మంగళవారం

ESIC 134 Jobs Recruitment Telugu || ESIC లో ప్రభుత్వ ఉద్యోగాలు పరీక్ష లేదు ఇంటర్వూ మాత్రమే

 

ESIC లో ప్రభుత్వ ఉద్యోగాలు పరీక్ష లేదు ఇంటర్వూ మాత్రమే:

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్య్సూరెన్స్ కార్పొరేష‌న్ (ESIC) ఫరీదాబాద్ లో కాంట్రాక్ట్ బేసిస్ పై ఖాళీగా ఉన్న మెడికల్ విభాగం లోని ఉద్యోగాలను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ విడుదల చేసారు. ESIC 134 Jobs Recruitment

ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నోటిఫికేషన్ కు మన అంధ్రప్రదేశ్,తెలంగాణ మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ESIC 134 Job Recruitment

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మొదటి తేదీ27 జనవరి 2021
ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ09 ఫిబ్రవరి 2021
ఇంటర్వ్యూ చేయు తేదీలు10,11 ఫిబ్రవరి 2021

పోస్టుల సంఖ్య:

ఈ నోటిికేషన్ ద్వారా విభాగాల వారీగా మొత్తం 134 ఖాళీలను భర్తీ చేయనున్నారు.


విభాగాల వారీగా ఖాళీలు : 

ఫ్యాక‌ల్టీ54
సూప‌ర్ స్పెష‌లిస్ట్‌10
సీనియ‌ర్ రెసిడెంట్‌70

అర్హతలు :

ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌తో పాటు సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌,/ఎన్ఎంసీ(ఎంసీఐ) నిబంధ‌న‌ల ప్ర‌కారం/ మెడిక‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధ‌న‌ల ప్ర‌కారం.అనుభ‌వం ఉండాలి.

వయసు:

పోస్ట్ ని బట్టి 60 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి,మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు విభాగాల వారీగా నెలకు 1,25,000/- నుంచి 2,98,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు ఈ క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

చెల్లించవలసిన ఫీజు:

ఎటువంటి ఫీజు లేకుండా అప్లై చేసుకోవచ్చు.

ఎంపిక చేసుకునే విధానం:

వాక్ఇన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫిషియల్ వెబ్సైట్ ను సంప్రదించగలరు.

Website

Notification

 

కామెంట్‌లు లేవు: